Intinti Gruhalakshmi: లాస్య , నందు కి ఆ బెనర్జీ ప్రాజెక్టు చెప్పబోతుంటే.. ఇక అదే విషయాన్ని తులసి నందుకు చెబుతుంది. కానీ నందు తులసి మాటలు లెక్కచేయకుండా ఆ ప్రాజెక్టు తీసుకోవడానికి ఒప్పుకునే విధంగా మాట్లాడుతాడు.. నువ్వు కావాలని సామ్రాట్ కి సపోర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు అని తులసినే తప్పు పడతాడు నందు..

ఇక ఆ విషయం గురించి నందు ఆలోచిస్తూ తులసి వంటగట్ల కెళ్ళి మంచిగా అవుతుంది. అందులో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక వెంటనే ఫోన్ దగ్గరకు పడుకుంటూ వచ్చి అభికి ప్రేమ్ కి ఫోన్ చేస్తుంది. కానీ వాళ్లలో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు .ఇక ఫైనల్ గా కాల్ టు సామ్రాట్ అనగానే తులసి కళ్ళు తిరిగి పడిపోతుంది. తులసి కాల్ లిఫ్ట్ చేసిన సామ్రాట్ ఎంతసేపటికి తులసి మాట్లాడకపోవడంతో తను ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి తులసి కుప్పకూలిపోయి పడి ఉంటుంది. ఇహ తులసిని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి తన చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకోవాలని వెళ్లి హాస్పటల్లో అడ్మిట్ చేస్తాడు.

తులసి ప్రాణాపాయ స్థితిలో ఉందని హస్బెండ్ ప్లేస్ లో సామ్రాట్ సైన్ చేస్తాడు. ఇక అప్పుడే సామ్రాట్ కి తులసి తమ్ముడు వినోద్ ఫోన్ చేస్తాడు వినోద్ కి జరిగింది. మొత్తం సామ్రాట్ వివరించి చెబుతాడు. వెంటనే నేను అమ్మ వస్తున్నామని వినోద్ అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో తులసి కండిషన్ చాలా సీరియస్ గా ఉందని తను కోమాలోకి వెళ్ళవచ్చు. లేదంటే ఫిట్స్ రావచ్చు అని చెబుతారు.