Intinti Gruhalakshmi: ప్రేమ్ కి దగ్గరైన తులసి.. అభిని మళ్ళీ తనను కలవద్దన్న అంకిత..!

Share

Intinti Gruhalakshmi: అంకిత మళ్లీ హాస్పిటల్ కి వెళ్తున్నానని తులసితో చెబుతుంది.. మంచి నిర్ణయం తీసుకున్నావ్ అంకిత అని తులసి అంటుంది.. ఈ విషయాన్ని అభి తో చెప్పావా అని అడుగుతుంది.. లేదు చెప్పలేదు అని అంటుంది అంకిత.. చెప్పావా..!? చెప్పకూడదు అని అనుకుంటున్నావా..!? ఇంక దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నావా. !? వద్దనుకుంటున్నావా అని తులసి అడుగుతుంది.. భార్యాభర్తల బంధం ఊగుడు బల్ల లాంటిది.. నీకు తెలుసు నువ్వే ఒక అడుగు ముందుకు వేయమని తులసి చెబుతుంది.. అభితో మాట్లాడతాను అని అంటుంది అంకిత..!

Intinti Gruhalakshmi: Serial 7 July 2022 Today Episode Highlights

అభి సార్ వచ్చి మీ క్యాబిన్ లో వెయిట్ చేస్తున్నారు మేడమ్ అని చెబుతుంది.. ఏంటి అంకిత రమ్మని పిలిచావు నా మీద ప్రేమ కలిగిందా నిజం చెప్పు అని అడుగుతాడు.. అలాంటిది ఏమీ లేదు అని అంటుంది అంకిత.. అభి అంకిత తో నువ్వు మా ఇంటికి వస్తావా రావా అంకితని నేరుగా అడుగుతాడు.. మన ఇల్లు అంటే నువ్వు ఉండే ఇల్లు కాదు.. నేను ఉంటున్న ఇల్లు నువ్వే రావాలి అని అంకిత ఉంటుంది.. నేను ఆ ఇంటికి ఎప్పటికి రాను ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను ఇష్టపడటం లేదు.. అని అభి తన స్టైల్లో చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..

Intinti Gruhalakshmi: Serial 7 July 2022 Today Episode Highlights

ఏంటి ప్రేమ్ ఒకప్పుడు నన్ను నీ పక్కన కూర్చోబెట్టుకుని చిటికలో పాట రాసి చిటికలో నాకు వినిపించే వాడు. ఇప్పుడు ఏమైంది ఆ వాడి వేడి .. అని శృతి అడుగుతుంది.. అవును నేను ఎందుకు పనికిరావు నావల్ల ఏమి చేతకాదు దయచేసి నన్ను వదిలేసి ప్లీజ్ నా నుంచి దూరంగా వేళ్ళు అని అంటాడు.. అంతలో శృతికి తులసి ఫోన్ చేస్తుంది.. ఈ కాంపిటీ షన్ పాల్గొనడానికి బాగా ప్రిపేర్ అవుతున్నాడు కదా.. నాకు తెలిసిన వాడి గురించి.. వాడు ఏదైనా అనుకుంటే సాధిస్తాడని తులసి చెబుతుంది.. మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఆంటీ.. ప్రేమ్ మనసులో చాలా బాధగా ఉంది.. తను ఈ కాంపిటీషన్ లో పాల్గొనక పోవచ్చు.. నన్ను క్షమించండి ఆంటీ అని శృతి అంటుంది..

Intinti Gruhalakshmi: Serial 7 July 2022 Today Episode Highlights

రేపటి ఎపిసోడ్ లో తులసి ప్రేమ్ ను కలుస్తుంది.. ఎందుకో నాకు తెలియదు కానీ నాలో ఉన్న శక్తి అంతఃకరించిపోతుంది.. ఒక్కసారి నీ భుజం మీద తల పెట్టుకోవచ్చా అని ప్రేమ్ అడుగుతాడు.. రా నాన్న అని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది తులసి.. మిగతా విశేషాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం..


Share

Recent Posts

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

8 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

60 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago