NewsOrbit
Telugu TV Serials ట్రెండింగ్

Intinti Gruhalakshmi: అంకిత చేతికి ఆస్తి.. అభి చేతికి చిప్ప.. సలహా ఇచ్చిన తులసిని అభి, లాస్య, గాయత్రి ఏం అన్నారంటే.!? 

Intinti Gruhalakshmi: అంకిత వాళ్ళ గాయత్రికి తులసి గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంది. కానీ అంకిత మాటలు పెడచెవిన పెట్టి తన మీద లేనిపోని నిందలు మోపుతుంది. నీకు ఈ జన్మకి తులసి ఆంటీ మంచితనం అర్థం కాదు.. నువ్వు లాస్య ఆంటీ మాయలో ఉన్నావు అని అంకిత అంటుంది.. నేను కాదు నువ్వే తులసి మాయలో ఉన్నావు అని అంటుంది అంకిత. తులసి ఆంటీ కి మాయ చేయాల్సిన అవసరం ఏముంది అని అంకిత అడుగుతుంది.. రేపు నీకు వచ్చే ఆస్తి కోసం.. అయితే నేను ఇప్పుడే చెబుతున్నాను రేపు నాకు ఆస్తి వచ్చాక ఆ ఆస్తిని తులసి ఆంటీ పేరు మీద రాస్తాను.. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని అంకిత అక్కడ నుంచి వెళ్లి పోతుంది..

Intinti Gruhalakshmi Serial 7 June 2022 Today 652 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 7 June 2022 Today 652 Episode Highlights

మా మామ్ కి నా మీద నమ్మకం లేదు చెప్పుడు మాటలు విని చెడిపోతాను అని అనుకుంటుంది. తను ఒక్కత్తే నన్ను కాపాడగలిగే దేవత అని అనుకుంటుంది.. అభికి మనం తులసిని ఎందుకు దూరం పెడుతున్నామో ఇప్పటికైనా తెలుస్తుంది అని గాయత్రీ అంటుండగా.. లాస్య తనకు ఎందుకు తెలియదు తనకి ఎంత బాధ ఉంటే.. తనకు ఉన్న బాధను మనతో పంచుకుంటాడు చెప్పని లాస్య అంటుంది. అంతలో గాయత్రి అంకిత చాలా మొండిది. రేపు తనకు వచ్చే ఆస్తిని తులసి పేరు మీద వస్తాను అని అంటుంది. ఆ మొండిది ఒకవేళ అస్తి రాసిన రాసేస్తుంది అని అంటుంది. మీకు వచ్చే ఆస్తిని అభి పేరు మీద రాయి.. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడే తర్వాత పేరుమీద ఎంచుకోవచ్చు అని లాస్య సలహా ఇస్తుంది.

Intinti Gruhalakshmi Serial 7 June 2022 Today 652 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 7 June 2022 Today 652 Episode Highlights

గాయత్రీ కూడా అందుకు ఒప్పుకుంటుంది. అభి ముందు ఒప్పుకోకపోయినా చివరికి ఒప్పుకుంటాడు.. మా ఆయనను ఒప్పించి నువ్వు చెప్పినట్లే చేస్తాను అని గాయత్రి అంటుంది. ఇప్పుడు ట్రిగ్గర్ నా చేతికి వచ్చింది. ఇక నేను నడిపించినట్టు నడుస్తాడు అభి అనుకుంటుంది లాస్య. అభి ఇంకొక్క సారి ఆలోచించుకోండి ఆంటీ అని గాయత్రి తో అంటాడు అభి. ఇదే సరైన సొల్యూషన్ ప్రాబ్లం అని అంటుంది గాయత్రి.

Intinti Gruhalakshmi Serial 7 June 2022 Today 652 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 7 June 2022 Today 652 Episode Highlights

గాయత్రి ఆస్తి అల్లుడు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటే.. మళ్లీ అంకిత పేరు రాశారు ఏంటి అని వాళ్ళ ఆయన నిలదీస్తుంది.. అభి ఆ విషయం తెలిసి షాక్ అవుతాడు.. ఇంతకి మీ ఈ సలహా ఇచ్చింది ఎవరు అని వాళ్ళని అడుగుతుంది తులసి ఇచ్చింది అని చెప్పగానే అభి వాళ్ళ అమ్మతో గొడవ పడటానికి వెళ్తాడు తన పిల్లలు సంతోషంగా ఉండడం చూసి ఓర్వ లేక పోతుంది అని తులసీ మీద గొడవ పడతాడు అభి.. నువ్వు చేసిన ఈ పనిని నేను జీవితాంతం మర్చిపోను. నేను జీవితంలో ఈ ఇంటి ముఖం కూడా చూడను అని అంటాడు. అభికి తులసి ఏం సమాధానం చెబుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu