NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: మాజీ భర్తకి – సవతికి వారధిలా మారిన తులసి.!? రేపటికి హైలైట్ ట్విస్ట్.!

Intinti Gruhalakshmi Serial 9 December 2022 today 811 episode Highlights

Intinti Gruhalakshmi: తులసి తను తీసుకువచ్చిన వస్తువులన్నింటినీ అందరికీ తులసి ఇస్తుంది. మామ్ నువ్వు ఇంట్లో ఉన్నా లేకపోయినా నీ బాధ్యతలు నిర్వర్తించడం మర్చిపోవడం లేదుగా అని అభి అంటాడు . నేను మీకు దూరంగా ఉన్నా దగ్గర ఉన్నట్టే అని తులసి అంటుంది. ఇక అప్పుడే నందు లాస్య కోప్పడడం తులసి వింటుంది. నందు లాస్యను ఓ రేంజ్ లో అరుస్తూ ఉంటాడు. ఇక నువ్వు నాకు వద్దే వద్దు అన్న రేంజ్ లో ఇద్దరి మాటలు ఉంటాయి.

Intinti Gruhalakshmi Serial 8 December 2022 today 810 episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 December 2022 today 810 episode Highlights

లాస్య నందుని కన్వీస్ చేసే ప్రయత్నం చేస్తుంది. అది కాదు నందు నా మాట విను నేను నా ఇన్ సెక్యూరిటీ వల్ల ఇలా చేశాను. అంతేగాని నీ మీద నాకు ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది అని లాస్య అంటుంది. లేదు మనిద్దరి మధ్య ప్రేమ లేదు బంధము లేదు. ఒకప్పుడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ప్రేమ నీలో నాకు కనిపించడం లేదు. కేవలం నీకు కుళ్ళు కుతంత్రాలు కుట్ర తప్ప ఇంకేమీ లేవు. అలాంటి బంధం ఎక్కువ రోజులు కొనసాగదు. నువ్వు నాకు వద్దు అని నందు లాస్యను వద్దనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను తల బద్దలు కొట్టుకొని ఇక్కడే చచ్చిపోతాను అని లాస్య అంటుంది.

Intinti Gruhalakshmi: కోడలిగా లాస్యను పరంధామయ్య ఒప్పుకున్నా.. భార్యగా నందు వద్దనుకుంటున్నాడు. తులసి నిర్ణయం ఏంటంటే.!? 

లాస్య ఆంటీ వద్దు ఆంటీ అలా చేయకు అని అందరూ అడ్డుపడతారు. ఇంకే నీకు కావాల్సినంత సపోర్ట్ దొరికిందిగా.. నువ్వు ఏమైనా చేసుకో అని నందు కోపంగా అంటాడు. లాస్య తన తల గోడకేసి కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే లాస్య ఆపు అని తులసి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. భార్య భర్తల బంధం అంటే ఇద్దరు కలిసి ఉండాలి భార్య కొన్ని కొన్ని వాటికి తట్టుకొని నిలబడాలి .అంతేగాని ఎలా మీ ఇద్దరి సమస్యను ఇంట్లో అందరూ నిలబెట్టకూడదు. భార్య భర్తల బంధం ఎంత బలంగా ఉంది అనేది అందరికీ తెలియాలి. కానీ బలహీనంగా ఉందని ఎవరికీ తెలియకూడదు అని తులసి చెబుతుంది. ఇక నందు దగ్గరికి వచ్చి తులసి మీతో మాట్లాడాలి అని అంటుంది. ఈ విషయం గురించి నువ్వు మాట్లాడద్దు తులసి అని నందు అంటాడు. కొన్ని కొన్ని విషయాలలో మీరు నా సల హా సహాయం తీసుకుంటారు. అలాంటి ఈ విషయంలో నేను మీకు సలహా చెప్పి తీరుతాను అని తులసి అంటుంది. మీరిద్దరూ విడిపోవడం కరెక్ట్ కాదు. అది మీకే కాదు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. అసలు మీకు ఎలాంటి భార్య కావాలో మీకు స్పష్టత లేనట్టుంది అని తులసి అంటుంది.

Intinti Gruhalakshmi: తులసి సామ్రాట్ పాటల పోటీ.! అనసూయమ్మ కోరిక తులసి నెరవేరుస్తుందా.!?

ఇక రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ తులసి ఇద్దరూ గుడికి వెళ్తారు. గుడిలో ఇద్దరు కలిసి ముడుపులు కడుతూ ఉంటారు. మీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి తులసి గారు అని సామ్రాట్ అంటాడు. సరే అని నవ్వుతూ తులసి సామ్రాట్ ఇద్దరు చెట్టుకి ముడుపులు కడతారు.

author avatar
bharani jella

Related posts

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu