NewsOrbit
Entertainment News Telugu TV Serials

ప్రేమ్ ఓడిపోవడానికి అదిరిపోయే స్కెచ్ వేసిన లాస్య..!

Intinti Gruhalakshmi: ప్రేమ్ బాధపడుతున్నాడని శృతి ద్వారా తెలుసుకున్న తులసి బాధపడుతుంది.. ఇంట్లో తను రాసుకున్న పుస్తకం తీసి నీ సత్తా గురించి మీకు తెలీదు.. నువ్వు ఎన్ని పాటలు రాశావో నీకు తెలియదా అని.. ఆ పుస్తకం తీసి బాధపడుతూ ఉంటుంది.. అది చూసినా అంకిత తన దగ్గరకు వచ్చి మీరంటే ప్రేమ్ కి చాలా ఇష్టం.. మీరు తన బలం కావాలి కానీ బలహీనత కాకూడదు.. ఒక్కసారి ప్రేమ్ ను వెళ్లి పలకరించొచ్చు కదా అని అంకిత చెబుతుంది..!

Intinti Gruhalakshmi: Serial 8 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 July 2022 Today Episode Highlights

తులసి ప్రేమ్ దగ్గరకు వెళ్లి పాటల పోటీలో గెలిచాకే నీ ముందుకు వచ్చి నిలబడదామనుకున్నాను. విజేతగా నా కొడుకుని గుండెలకు హత్తుకోవాలి అని అనుకున్నాను.. నా బిడ్డ ఆశల మీద నీళ్లు చల్లుతాడేమో అనుకొని ఇంత రాత్రిపూట నీ దగ్గరికి వచ్చాను.. ఎందుకో ఒక్కసారిగా ఒంటరి వాడిని అయ్యాను అనిపించింది బ్రతికి ఉన్న చనిపోయిన శవంలాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.. అది బాదో భయము వాటికి అర్థం ఏంటో కూడా నాకు తెలియదు అని ప్రేమ్ అనగానే.. నీలో ఉంది బాధ అయితే మా అమ్మ నా చెయ్యి పట్టుకుని నిలుస్తుంది.. నువ్వు నా దగ్గరకు రావాలి అంటే మా అమ్మను దాటి నువ్వు రావాలి అని చెప్పు అని అంటుంది తులసి ప్రేమ్ తో.. తులసి నేనున్నానని ధైర్యాన్నిస్తుంది..

Intinti Gruhalakshmi: Serial 8 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 July 2022 Today Episode Highlights

నువ్వు నా కల నెరవేర్చినప్పుడే నాకు ఆనందం.. నాకలా నెరవేరుస్తావా అని అడుగుతుంది తులసి.. నీ కల నెరవేర్చకపోతే నేను నీ కొడుకు నే కాదు అని అంటాడు ప్రేమ్.. తులసి అక్కడే ఉన్న గిటార్ ని తీసి ప్రేమ్ తో నేను నీ పుట్టినరోజున నీకు ఈ గిటార్ గిఫ్ట్ గా ఇచ్చాను.. గుర్తుందా అనగానే ప్రేమ్ గిటార్ ని తీసుకొని నేను దీన్ని మర్చిపోతే నిన్ను మర్చిపోయినట్టే అని ఒక పాటను ప్లే చేస్తాడు..

Intinti Gruhalakshmi: Serial 8 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 July 2022 Today Episode Highlights

తులసి ప్రేమ్ ని తీసుకొని లోపలికి వస్తూ ఉండగా.. ఎదురుగా లాస్య, నందు వాళ్ళు వస్తారు.. ఇక లాస్య నోటి దురద తో నాలుగు మాటలు అంటుంది.. ఇక లాస్య ప్రేమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతుంది.. వీడు ఎలా గైనా ఒడిపోయెలా చేయాలి అని ప్లాన్ వేస్తుంది లాస్య.. ఏరా నందు నువ్వు విష్ చేయావా అని అంటాడు పరంధామయ్య.. కూని రాగాలు తీసే వీడు సింగర్ అవుతాడా.. అని వెటకారంగా మాట్లాడతాడు.. ప్రేమ్ గొడవ పొడవుగా తులసి అడ్డుపడుతుంది నువ్వు మాట్లాడుతుంది ఇక్కడ కాదు నువ్వు స్టేజి పైన వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి అని తులసి ఉంటుంది నీకు వచ్చినా అవకాశాన్ని అందించుకుని గెలిచి చూపించమని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi: Serial 8 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 July 2022 Today Episode Highlights

author avatar
bharani jella

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu