NewsOrbit
Telugu TV Serials ట్రెండింగ్

Intinti Gruhalakshmi: నందు కూడా ఇలా తయారయ్యాడేంటి.!? లాస్య, గాయత్రి ప్లాన్ గోవిందా.!

Intinti Gruhalakshmi: గాయత్రి వల్ల ఆయనకు కాఫీ ఇచ్చి కాక పడుతుంది.. ఏంటి ఈరోజు ఎనిమిదో ఎంత జరిగింది అని అంటాడు.. సరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది గాయత్రి.. ముందుగానే మనం అనుకున్నాం కదా ఆస్తి రాగానే అంకిత పేరుమీద ట్రాన్స్ఫర్ చేద్దామని.. బర్త్ డే కి గిఫ్ట్ ఇద్దామనుకున్నాను కానీ కుదరలేదని అంటాడు.. అదే మంచి పని అయింది.. అంకిత బాధ పడుతుంది కదా.. తను కాస్త గిల్టీగా ఫీల్ అవుతుంది.. అంకిత అలా ఫీల్ అవ్వదు ఎందుకంటే దానికి కారణం తెలుసు కాబట్టి.. ఈ ఆస్తిని తులసి పేరు మీద రాస్తాను అని అంకిత నన్ను బెదిరించింది..!

Intinti Gruhalakshmi: Serial  Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial Today Episode Highlights

 

అంకితకు నేను ఏదో విధంగా సర్ది చెప్పుకుంటాను అని గాయత్రి అంటుంది. మీరు ఆస్తి అల్లుడు గారి పేరు మీద రాయండి అని చెబుతోంది. అయినా మీకు అల్లుడు గారి మీద నమ్మకం లేదా.. తన మీద ఏమైనా అనుమానం ఉందా అని అడుగుతుంది గాయత్రి.. ప్లీజ్ గాయత్రి నా చేత బలవంతంగా ఈ పని చేయొద్దు అని అంటాడు వాళ్ళ ఆయన మన కూతురు కోసం ఇవన్నీ తప్పవు అని గాయత్రి అంటుంది..

అభి వాళ్ళ డాడ్ కి ఫోన్ చేస్తాడు.. నీకు ఒక గుడ్ న్యూస్ చెబుతాను అని అంటాడు. ఆస్తి మాది అనుకున్నాను.. కానీ నాది అవుతుంది.. ఆ ఇంట్లో నాకు దక్కని గౌరవ నీ ఇంట్లో నాకు దొరికింది ఫీలింగ్ ప్రౌడ్ డాడీ అని అంటాడు పోనీలేరా నువ్వు సంతోషంగా ఉంది. నా సంతోషం లో లాస్య ఆంటీ కి కూడా భాగం ఉంది. ఆంటీ కి స్పెషల్ థాంక్స్ చెప్పానని చెప్పు డాడీ. ఇక ఉంటాను అని అంటాడు అభి.. నందు అభి మాటలు గుర్తు చేసుకుని లోలోపల నవ్వుకుంటూ ఉండగా.. ఏమైంది అని అడుగుతుంది. కొడుకు లక్కీ అయితే నువ్వు కూడా లక్కీ నే కదా.. అవును అభి పేరు మీద ఎప్పటికీ అస్తి ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటాడు నందు. నాకు తెలిసి ఈ పాటికే ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది అని నందు లాస్య ను అడుగుతాడు.

ఇక గాయత్రి వాళ్ళ ఆయన అందరికీ షాక్ ఇస్తూ ఆ ఆస్తిని అంకిత పేరు మీద రాస్తాడు. నేను అను అభి పేరు మీద రాయమంటే మీరు అంకిత పేరు మీద ఎందుకు రాశారు అని అడుగుతుంది. తులసి రాయమని చెప్పింది అని చెప్తాడు. దాంతో షాక్ అయినా అభి కోపం వచ్చి వాళ్ళ మీద చిందులు తొక్కుతాడు. మిగతా విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం..

author avatar
bharani jella

Related posts

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri