NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి సామ్రాట్ భర్తని తెలియగానే ఇంటిని తాకట్టు పెట్టిన నందు..

Intinti Gruhalakshmi Serial 9 January 2023 today 837 episode Highlights

Intinti Gruhalakshmi: నందు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని వాళ్ళ నాన్నకి చెబుతాడు.. ఇప్పటికే నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయ్యావని.. నీకు తెలియని అనుభవం లేని బిజినెస్ లో నువ్వు కాలు పెట్టి అనవసరంగా మళ్ళీ డబ్బులు పోతే రిస్క్ లో పడతావని పరంధామయ్య నందుకు చెబుతాడు. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి ముందుకు వెళ్ళమని దీవించండి అని లాస్య అంటుంది.. అప్పుడే సామ్రాట్ నుంచి పరంధమయ్యకు ఫోన్ వస్తుంది ఏమైంది ఏంటి అని కంగారుగా మాట్లాడుతాడు పరంధా మయ్య తులసి ఆరోగ్యం బాగోలేదని ప్రస్తుతం హాస్పిటల్లో ఉందని సామ్రాట్ చెప్తారు. అయితే వెంటనే మేము బయలుదేరి వస్తున్నామని పరంధామయ్య చెబుతారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్తారు.

Intinti Gruhalakshmi Serial 9 January 2023 today 837 episode Highlights
Intinti Gruhalakshmi Serial 9 January 2023 today 837 episode Highlights

వినోద్ తులసి వాళ్ళ అమ్మా ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వస్తారు.. సామ్రాట్ డాక్టర్స్ ను
తులసి కండిషన్ చాలా సీరియస్ గా ఉందని.. తను కోమాలోకి వెళ్ళవచ్చు లేదంటే ఫిట్స్ రావచ్చు అని చెబుతారు. అప్పుడే తులసి ఫ్యామిలీ అంతా అక్కడికి వస్తుంది. సామ్రాట్ గారు మా అమ్మకి ఎలా ఉంది అని అడగగానే మీ అమ్మ కోమాలోకి వెళ్లి పరిస్థితిలో ఉందిరా.. తనకి ఈ పరిస్థితికి రావడానికి ఒక రకంగా మీరే కారణం.. ఇన్ని రోజుల నుంచి మా అక్క మీకోసమే బ్రతికింది కానీ మీకు మా అక్క ఫోన్ చేస్తుంటే ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా అక్కకు మీరందరూ కలిసి తగిన గుణపాఠం నేర్పారు అని వినోద్ అంటాడు..

Intinti Gruhalakshmi Serial 9 January 2023 today 837 episode Highlights
Intinti Gruhalakshmi Serial 9 January 2023 today 837 episode Highlights

అంతలో డాక్టర్స్ వచ్చి తులసి కి హస్బెండ్ గా సామ్రాట్ సైన్ చేశారని చెబుతారు. లాస్య ఆ మాటలను పట్టుకుని తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. తులసి సామ్రాట్ని పెళ్లి చేసుకుందని గుర్తు చప్పుడు కాకుండా ఇదంతా చేసింది అని కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు అందుకు కాదని ఏదైనా స్పెషలిటీ ఉంది. ఉంటుందని రాసి అనగానే ఆ మాటలకి కోపం వచ్చినా వినోద్ మా అక్క గురించి తప్పుగా మాట్లాడే అర్హత నీకు లేదు పరాయి భర్తని కోరుకున్న నువ్వు మా అక్క గురించి మాట్లాడుతున్నావా అంటూ.. వినోద్ అనగానే నందు కోపంగా వచ్చి వినోద్ చంప పగలగొడతాడు.

Intinti Gruhalakshmi Serial
Intinti Gruhalakshmi Serial

ఇక రేపటి ఎపిసోడ్ లో పరంధామయ్య దగ్గరికి వచ్చిన నందు ఈ ఇల్లు ని నా బిజినెస్ కోసం తాకట్టు పెడుతున్నానని నందు చెబుతాడు. ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే అని నందు అంటాడు. ఇక అదే విషయాన్ని శృతి తులసికి చెబుతుంది ఇక ఏం జరుగుతుందో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri