NewsOrbit
Telugu TV Serials ట్రెండింగ్

Intinti Gruhalakshmi: గాయత్రికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అభి.. ఆనందంలో అంకిత, వాళ్ళ నాన్న..!

Intinti Gruhalakshmi: అభి అంకితకు ఆస్తి తన పేరు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు చెప్పమని గాయత్రి తో అభి అంటాడు.. అంతలో గాయత్రి వాళ్ళ ఆయన ఆస్తి పేపర్స్ రిజిస్ట్రేషన్ చేయించి తీసుకుని వస్తాడు.. మామ్ ఇప్పుడు నీకు హ్యాపీ కదా అని అంటుంది అంకిత.. ఆ పేపర్స్ చూసిన గాయత్రి వాళ్ళ ఆయన వైపు కోపంగా చూస్తూ నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి.. ఆస్తి అభి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమంటే అంకిత పేరు మీదకి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు అని అడుగుతుంది. మీకు ఆ సలహా ఇచ్చింది ఎవరు అని అడుగుతుంది గాయత్రి.. తులసి ఫోన్ చేసి రమ్మందని నేను కలవడానికి వెళ్ళాను.. ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలని అన్నావు మరి చెప్పవెంటి అమ్మ్మ.. అభి మా దగ్గర సంతోషంగా ఉండటం లేదని నువ్వు ఆలోచిస్తున్నావా..!? అని అడుగుతాడు..

Intinti Gruhalakshmi: Serial 9 June 2022 Today 654 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 9 June 2022 Today 654 Episode Highlights

నీకు అలాంటి బాధ ఏం అవసరం లేదమ్మా.. మాకు వస్తున్న ఆస్తిని అభి పేరు మీద రాస్తున్నాను అని కూడా చెబుతాడు.. ఏ తల్లి తన బిడ్డ గురించి కోరుకోనిది. కానీ తప్పడం లేదు.. ఆ ఆస్తి అభి పేరు మీద వద్దు.. అంకిత పేరు మీద పెట్టండి.. నా మాట మీద నమ్మకం లేదా అన్నయ్య. కానీ అభి పేరు మీద ఆస్తి పెడితే నందు, లాస్య నుండి మీరే జాగ్రత్త గా చూసుకోవాలి. తనని మాత్రం జాగ్రత్త గా చూసుకోవాలి అని అంటుంది. ఈ మాటలు విన్న అంకిత తులసికి మనసులో థాంక్యూ అని అంటుంది. కానీ అభి, గాయత్రి మాత్రం షాక్ అవుతారు. మీ అమ్మ చేసింది తప్పు కాదా అభి నిలదీస్తుంది. అభిని ఎందుకు రెచ్చగొడుతున్నావు అని అంటాడు అంకిత వాళ్ళ నాన్న గాయత్రిని..

ఇవన్నీ కాదు అభి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అని వాళ్ళ మామయ్య అడుగుతాడు. అంకుల్ ఇది అంకితం పుట్టింటి ఆస్తి తనకు రావడమే మంచిది. తన పేరు మీద ఆస్తి రాసి చాలా మంచి పని చేశారు. మీరు ఈ విషయం గురించి ఎంత ఎక్కువగా ఆలోచించకండి.. ఇక్కడితో ఈ టాపిక్ ని వదిలేద్దాం అని అంటాడు. అభి మాటలు విన్న గాయత్రి షాక్ అవుతుంది చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది వాళ్ళ మావయ్య కూడా ప్రౌడ్ అఫ్ యు మై బాయ్ నువ్వు మంచిగా తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ నీకు ఒక విషయం చెబుతాను మీ అమ్మ ఏం చేసినా మీ మంచి గురించి ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది అని అంటాడు.

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri