NewsOrbit
Telugu TV Serials ట్రెండింగ్ సినిమా

Kasturi: గృహలక్ష్మి నటి కస్తూరి తన సంపాదన మొత్తం ఏం చేస్తుందో తెలుసా.!?

intinti Gruhalakshmi Serial Actress Kasturi shankar her salaray donate to cancer orphanage

Kasturi: ఇంటింటి గృహలక్ష్మి తులసిగా కస్తూరి మంచి గుర్తింపుని సంపాదించుకుంది.. టిఆర్పి రేటింగ్ లో కూడా ఇంటింటి గృహలక్ష్మి దూసుకెళ్తోంది.. అందుకు ప్రధాన కారణం ఈ సీరియల్ లో కస్తూరి నటిస్తున్న తులసి పాత్రే.. సాధారణంగా సినీ సెలబ్రిటీలు అంటే వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని.. పూలబాటలో సాగిపోతుందని అందరూ భావిస్తారు.. ఇంట్లో ఏసీ గదులను మొదలుకొని బయటకు కాలు పెట్టాలంటే లగ్జరీ కార్లు వరకు పెద్ద పెద్ద బంగ్లాలు వారి జీవితంలో భాగమని అందరూ అనుకుంటారు. కానీ కొంతమంది నటీనటులు మాత్రం వారు సంపాదించినది సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు.. ఆ కోవకు చెందిన వారే ఇంటింటి గృహాలక్ష్మీ సీరియల్ నటి కస్తూరి శంకర్..!

intinti Gruhalakshmi Serial Actress Kasturi shankar her salaray donate to cancer orphanage
intinti Gruhalakshmi Serial Actress Kasturi shankar her salaray donate to cancer orphanage

సీరియల్ నటి కస్తూరి శంకర్ తాజాగా చెన్నై మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తూ తన ఫోన్ పోయిందంటూ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేయడంతో.. మెట్రో అధికారులు తన ఫోన్ వెతికి తనకు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా మెట్రోలో ప్రయాణిస్తూ ఫోన్ పోగొట్టుకున్న అనే విషయాన్ని తెలియజేయడంతో.. ఎంతోమంది నెటిజన్స్ కస్తూరిని మీరు మెట్రోలో ప్రయాణించడం ఏంటి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు తనుకు ఏసీ కార్లు, బంగ్లాలు ఏమీ లేవని తాను ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నానని కస్తూరి తెలిపారు.

మరి మీ సంపాదనంతా ఏం చేస్తున్నారని మరో నేటిజన్ ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు సమాధానంగా కస్తూరి తాను సంపాదించిన డబ్బు మొత్తం మెడికల్ హెల్త్ క్యాన్సర్ పేషెంట్లు కోసం ఖర్చు చేస్తున్నానని చెప్పారు. ఈ విషయం ఎంతోమంది నెటిజెన్స్ ను ఆశ్చర్యపరిచింది. కస్తూరి మంచితనానికి నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఇలా ఈమె సంపాదించిన సంపాదన అంతా ఇతరుల కోసం ఖర్చు చేయడం నిజంగా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సీరియల్ లోనే ఇతరులకు సహాయం చేస్తుంది అనుకుంటున్న తులసి రియల్ లైఫ్ లో కూడా అలాగే పరులకు సహాయం చేయడం చూసి అందరూ ఆమె యాటిట్యూడ్ కి ఫిదా అవుతున్నారు.

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri