NewsOrbit
Entertainment News Telugu TV Serials

నందు తప్పుని తన మీద వేసుకున్న తులసి.. ఎంజాయ్ చేస్తున్న లాస్య..!

లాస్య తనుకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ ద్వారా.. నందు స్టార్ట్ చేయబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని అడగడానికి వెళ్దామని నందుతో చెబుతుంది.. ఇక నందు, లాస్య అతని దగ్గరకు వెళ్లడానికి రెడీ అవుతారు.. మధ్యలో నందు డ్రైవ్ చేస్తున్న కార్ వల్ల ఒక పాప తన సైకిల్ మీద నుంచి కింద పడి దెబ్బ తగులుతుంది.. అది చూసిన నందు వెంటనే తనని హాస్పిటల్ లో జాయిన్ చేద్దామని అంటాడు.. అంతలో అటువైపుగా ఆటోలో వెళ్తున్న తులసి వచ్చి ఆ పాపని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది..!

Intinti Gruhalakshmi Serial today episode Highlights
Intinti Gruhalakshmi Serial today episode Highlights

తులసికి నిజం చెబుతాను అని నందు చెప్పబోయే ప్రయత్నం చేస్తాడు.. కానీ లాస్య అడ్డుపడి వద్దని చెబుతుంది.. తులసి వెనకమాల నందు ఫాలో అయ్యి ఆ పాపను ఏ హాస్పిటల్లో జాయిన్ చేసిందో తెలుసుకుంటాడు.. అందులో తులసి హనీకి అమ్మను నేనే అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది.. అందుకు కావాల్సిన డబ్బులు కూడా తులసి కాష్ కౌంటర్ లో కడుతుంది .. సరే పదా నందు త్వరగా టైం అవుతుంది.. పాపకు ఏం కాదులే.. త్వరగా కదా మనకి అపాయింట్మెంట్ ఇచ్చిన టైం అయిపోతుంది అని.. లాస్య హడావుడిగా నందుని అక్కడి నుంచి తీసుకోని వెళ్ళిపోతుంది..

Intinti Gruhalakshmi Serial today episode Highlights
Intinti Gruhalakshmi Serial today episode Highlights

హనీ ను వెతకడానికి వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళందరూ కలిసి యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కి వస్తారు.. ఎవరైనా నామీద కక్ష సాధించాలని హనీ ని ఏమైనా చేయాలని చూస్తున్నారా అని అంటాడు.. అక్కడికి వచ్చినా పోలీసులు నా పాపను ఎవరైనా పట్టిస్తే వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తాను అని చెబుతాడు.. త్వరగా నా పాపని నా ముందుకు తీసుకురండి ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ళ అంటూ నేను చూస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుడు..

author avatar
bharani jella

Related posts

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri