NewsOrbit
Entertainment News Telugu TV Serials

ఆ రెండు స్థానాలలో కొట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్..!?

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సరికొత్త కథనంతో బుల్లితెర వీక్షకులను అలరిస్తోంది.. ఈ సిరియల్ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ.. కొత్త కొత్త పాత్రలను రంగంలోకి దింపుతూ సీరియల్ పై ఉత్కంఠతను రేపుతోంది.. నిన్నటితో 692 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ 10.11 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది.. ఈ రేటింగ్ తో ఈ వారం ఇంటింటి గృహలక్ష్మి మూడవ స్థానంలో నిలిచింది. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ నాలుగవ స్థానం మూడవ స్థానాల మధ్య కొట్టుమిట్టాడుతోంది.. ఈ సీన్ వచ్చే వారంలో హైలెట్ సీన్ కానుందా.!?

Intinti Gruhalakshmi Serial TRP Rating and today episode Highlights
Intinti Gruhalakshmi Serial TRP Rating and today episode Highlights

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లోకి సామ్రాట్, హాని అనే కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి. సామ్రాట్ తులసిని ముందుగా చెడుగా అనుకుంటాడు.. అది హనీ కిడ్నాప్ వలన.. ఆ తర్వాత హనీ చైన్ పోవడంతో అది కూడా తులసి వాళ్ళ ఇంట్లోనే కావడంతో మళ్ళీ తులసి రాంగ్ గా అనుకుంటాడు సామ్రాట్.. ఇలా రెండుసార్లు తన వైపు నుంచి తప్పుగా అనుకోవటంతో ఇక మూడోసారి హనీ లిఫ్ట్ లో ఇరుక్కు పోతుంది.. అది కూడా తులసి వస్తుందన్న ఆలోచనలో.. ఇక తులసి హనీ ని సేఫ్ గా కాపాడి సామ్రాట్ కు అప్పచెప్తుంది.. అప్పుడు తులసి విలువ తెలుసుకొని సామ్రాట్ తనకు ఏ విధంగానైనా మంచి చేయాలి అనుకుంటాడు.. అందుకే మొదటిసారి ఒక బ్లాంక్ చెక్కు తన ఇంటికి పంపిస్తాడు.. తులసి మంచితనంతో సామ్రాట్ దగ్గరకు వెళ్ళి ఈ చెక్ ఇవ్వాలి అనుకుంటే మీరే వచ్చేవాళ్ళు.. కానీ మీరు గర్వంతో ఈ చెక్కును మీ వాళ్ళ చేత పంపించారు.. ఇలాంటివి 100 చెక్కులు ఇచ్చిన ఈ తులసి కాలిగోటికి కూడా సమానం కాదు అని చెప్పి ఆ చెక్ మర్యాదగా సామ్రాట్ కి ఇచ్చేస్తుంది..

తులసికి ఏ విధంగానైనా సహాయం చేయాలి అనుకుని తన సంగీతం స్కూల్ కోసం లోన్ కోసం ప్రయత్నిస్తుందని తెలుసుకొని.. ఆ లోన్ ఇవ్వమని బ్యాంక్ మేనేజర్లు పంపిస్తాడు సామ్రాట్ ను తులసి ఇంటికి.. అన్యాయంగా వచ్చేది ఏది నేను తీసుకోవాలని నాకు అవసరం లేదని వెనక్కి పంపించేస్తుంది తులసి.. మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని సామ్రాట్ కి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది.. ఈ తులసి ఏంటి బాబాయ్ ఇంత మంచిగా ఉంటుంది.. నేను ప్రతి విషయంలో ప్రతి సారి తులసి విషయంలో ఓడిపోతున్నాను అని అంటాడు సామ్రాట్..

తులసి నందు వాళ్లు కండక్ట్ చేస్తున్న బిజినెస్ ఐడియాలలో తన బిజినెస్ ఐడియా అని కూడా పంచుకోవాలని ఎస్ ఎస్ ఇండస్ట్రీకి వస్తుంది. కానీ ఇక్కడ ఏదైనా ఫైల్ బాస్ దగ్గరకు వెళ్లాలంటే ముందు మా నందుని దాటి వెళ్ళాలి. నీ ఫైల్ ఇవ్వని తులసి చేతులని ఫైల్ ను లాక్కుంటుంది. లాస్య ఇక తులసికి ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండానే సామ్రాట్ ఆఫర్ ఇస్తాడు ఇక ఈ ఆఫర్ అయినా తులసి తీసుకోవడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.. తులసి గనుక ఏ ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేస్తే సామ్రాట్ మనసులో మరో మెట్టు పైకెక్కుతుంది.. అదే వచ్చేవారం హైలెట్ ట్విస్ట్..

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella