వావ్ అనాల్సిందే.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్ చూసి..!

Share

స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ.. ప్రేక్షకులను టీవీల నుంచి కదలనివ్వకుండా కట్టిపడేస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 11.32 రేటింగ్ సొంతం చేసుకుని రెండవ స్థానంలో నిలిచింది.. సుమారు 6 వారాల తర్వాత ఇంటింటి గృహలక్ష్మి ఈ స్థానానికి చేరుకోవడం మరో ప్రత్యేకత.. ఈ సీరియల్ గుప్పెడంత మనసును వెనక్కునట్టి రెండవ స్థానంలో నిలిచింది.. కానీ గుప్పెడంత మనసు సీరియల్ టీఆర్పి రేటింగ్ కి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్ కి పెద్ద వ్యత్యాసం లేదు.. కేవలం 0.01 రేటింగ్ తో ఇంటింటి గృహలక్ష్మి ముందు స్థానంలోకి దూసుకెళ్లింది.. కేవలం 0.01 రేటింగ్ తో ఇంటింటి గృహలక్ష్మి ముందుకు రావడం చూసి అందరూ వావ్ అంటున్నారు..

తులసి మంచితనం తెలుసుకున్న సామ్రాట్ తనుకు ఏ విధంగానైనా సహాయం చేయాలని అనుకుంటాడు.. ఇక తులసినే సామ్రాట్ వాళ్ళ కంపెనీలో నిర్వహిస్తున్న బిజినెస్ ఐడియాలలో తను పాల్గొంటుంది .. తులసి తన ఐడియాను నేరుగా సామ్రాట్ కు వివరిస్తుంది.. సామ్రాట్ కూడా ఆ ప్లాన్ బాగుందని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని నందు లాస్యలకు బాధ్యతలను అప్పగిస్తాడు.. తులసి వాళ్ళ ఇంటికి నందు లాస్య ఇద్దరు వెళ్తారు వీళ్ళు ఎందుకు వచ్చారు అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు.. ఎప్పటిలాగే గొడవ పెట్టుకోవడానికి వచ్చారు అని అనుకుంటారు కానీ.. మేము మీ ఇంటికి సామ్రాట్ కంపెనీ నుంచి ఒక హైయర్ అఫీషియల్ పొజిషన్స్ లో వచ్చాము అని నందు అంటాడు.. అయితే మర్యాదపూర్వకంగా మాట్లాడుతాను అంటే లోపలికి రండి లేదు అంటే మీరు వెళ్లిపోవచ్చు అంటుంది.. తులసి గారు నేను మీ మ్యూజిక్స్ స్కూల్ కి సంబంధించిన ప్లాన్ ను రెడీ చేశాను మీరు చూసి ఓకే అంటే ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామని నందు అంటాడు..

నందు తన ప్లాన్ చెప్పి మీకు నచ్చిందా మేడం అని నందు అంటాడు.. నాకు ఈ ప్లాన్ నచ్చలేదు అని చెబుతుంది.. మీరు సంగీతం స్కూల్ పక్కన మిగతా బిజినెస్ లు అన్ని పెట్టాలి అని అనుకుంటున్నారు.. అది నాకు నచ్చలేదు అంటుంది.. సామ్రాట్ కి అసలు ఏం చేయాలి అనుకుందో డీటైల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతుంది తులసి చెప్పిన ప్రపోజల్ కు సామ్రాట్ ఒప్పుకుంటాడు.. ఎందుకంటే తులసి మాటల్లో నిజాయితీ నమ్మకం కనిపిస్తుంది.. నందు విరాట్ ఒప్పుకోవడం చూసి షాక్ అవుతాడు.. తులసికి సామ్రాట్ విడదీరానంత దగ్గర అవుతూ ఉంటాడు నందు కి ఆ విషయాన్ని లాస్య అర్థమయ్యేటట్టు వివరిస్తుంది.. హనీ బాధ్యతలను తులసి తీసుకుంటుంది అలాగే శృతి విషయం తులసికి తెలిసిపోతుంది.. ఇవి వచ్చేవారం హైలెట్ ట్విస్టులు..


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

45 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

48 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago