NewsOrbit
Entertainment News Telugu TV Serials

తుస్సుమన్న ఇంటింటి గృహలక్ష్మి టిఆర్పి రేటింగ్..! ఈ ట్విస్ట్ తో మళ్లీ అదే ప్లేస్ లోకి వెళ్తుందా.!?

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. సరికొత్త కథనంతో అనూహ్యమైన తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి 9.83 రేటింగ్ సొంతం చేసుకుని నాలుగవ స్థానంలో నిలిచింది.. గతవారం ఇంటింటి గృహలక్ష్మి మూడవ స్థానంలో నిలవడం విశేషం.. ఈ వారం విడుదలైన రేటింగ్స్ లో ఒక స్థానానికి పడిపోయింది.. ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరిగిందో చూద్దాం..

Intinti Gruhalakshmi Serial TRP Rating Down and 18 July 2022 episode Highlights
Intinti Gruhalakshmi Serial TRP Rating Down and 18 July 2022 episode Highlights

ప్రేమ్ పాటల పోటీల్లో విన్నర్ గా గెలుస్తాడు. అప్పుడే అనసూయమ్మ తులసి చేత బోనం ఎత్తించలి అని అనుకుంటుంది.. తులసి ఎలాగైనా బోనం ఎత్తకుండా ఆపాలని లాస్య రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.. ఇక తులసికి సహాయంగా నిలవడానికి వసుధర, సాక్షి ఇద్దరూ వస్తారు. వసుదారా తులసికి అండగా నిలుస్తూ బోనం ఎత్తినప్పుడు తన మీద పసుపు నీళ్లు చల్లుతూ వస్తూ ఉంటుంది.. మొత్తానికి తులసి అమ్మవారికి బోనం సమర్పిస్తుంది.. అప్పుడే ఒక ఆమెకు ఒంటిమీదకు అమ్మవారు వచ్చి నీ జీవితం మారిపోతుంది.. నువ్వు అనుకున్న కలల ప్రపంచంలోకి నీ జీవితం వెళ్ళబోతోంది.. నీ జీవితంలోకి ఓ కొత్త మనిషి రానున్నాడు అని చెబుతుంది. ఇక నీ జీవితాన్ని వేలు ఎత్తి చూపిన వారందరికీ గుణపాఠం చెబుతావు. నీకు అన్నీ మంచి రోజులు అని చెబుతుంది.

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లోకి సామ్రాట్, హనీ అనే కొత్త పాత్రలు యాడ్ అవుతాయి.. తులసి మంచిదనంతో హనీను కాపాడుతుంది. ఆ మంచితనమే తనకు శాపమై అనసూయమ్మ పరంధామయ్య ఎలా చేస్తుంది? హనీ జరిగిన విషయాన్ని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ కి చెప్పగానే ఆయన తులసిని విడుదల చేయమని చెబుతాడు.. తులసి జైలు నుంచి విడుదలై నేరుగా నందు, లాస్య దగ్గరకు వెళుతుంది.. యాక్సిడెంట్ చేసి మీరు ఇంత హ్యాపీగా ఎలాగున్నారు. అక్కడ జైల్లో మేము ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలుసా? ఇప్పటికి మీరు తప్పించుకున్నారు ఇకనుంచి ఆ సామ్రాట్ కి దొరక్కుండా చూసుకోండి.. కనీసం మానవత్వం కూడా లేదా అని తులసి లాస్య నందుకు క్లాస్ పికుతుంది.

ఇక సామ్రాట్ దగ్గరే నందు మేనేజర్ గా జాయిన్ అవుతాడు. నందు మనస్తత్వం, వ్యక్తిత్వం నచ్చితే త్వరలోనే నందు స్టార్ట్ చేయబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు సామ్రాట్. మళ్లీ తులసికి సామ్రాట్ వల్ల ఓ కొత్త సమస్య వచ్చి పడింది. హనీ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు తన మెడలోని చైన్ పోతుంది. అది తులసి తీసుకుంది అని సామ్రాట్ అనుకుంటాడు. కాకపోతే తులసి మంచితనాన్ని సామ్రాట్ తెలుసుకుంటాడు.. ఇదే వచ్చేవారం హైలెట్ సీన్ కానుంది.. దాంతో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ మళ్లీ పెరుగుతుందేమో చూడాలి..

author avatar
bharani jella

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri