Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ వీక్షకులను టివిల నుంచి కడలనివ్వకుండా చేస్తుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్ రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి రేటింగ్ సొంతం చేసుకుని మూడవ స్థానంలో నిలిచింది.. గత మూడు వారాలుగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నాలుగో స్థానంలో నిలుస్తూ వచ్చిన ఈ సీరియల్ ఈ వారం ఒక స్థానం పైకి కదిలింది.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!
675 ఎపిసోడ్ హైలెట్స్..
లాస్య నందు పెట్టబోయే కథ నీకే అభి దగ్గర నుంచి డబ్బులు సాయం పొందాలి అని అనుకుంటారు తులసి అసలు అవి పేరు మీద ఆస్తి పెట్టనివ్వకుండా చేస్తుంది.. అప్పుడే తులసి లోన్ కోసం ట్రై చేస్తుంది అని రంజిత్ వలన తెలుస్తుంది.. దాంతో లాస్య మాస్టర్ బ్రెయిన్ లో మెరుపులాంటి ఓ ఐడియా వస్తుంది.. తులసి తీసుకోబోయే లోన్ తనకు రాదని తెలిసినా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి రంజిత్ తో ఎలాగైనా ఈ లోన్ తనకి సాంక్షన్ అయ్యేలా చేయమంటుంది. ఆ 20 లక్షలు రాగానే తెలివిగా నా అకౌంట్ లోకి మళ్ళిస్తే నీకు కూడా వాటా ఇస్తాను అని చెబుతుంది.. రంజిత్ లాస్య చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు.. తులసి అకౌంట్ లోకి మనీ పడ్డట్టే పడి ఆ అమౌంట్ లాస్య అకౌంట్ లోకి వెళుతుంది.. ఆ డబ్బుతో నందు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్ కూడా ఇప్పిస్తుంది.. ఈ విషయం తెలుసుకున్న తులసి తెలివిగా ప్లాన్ చేసి రాసిన బొక్క బోర్లా పడేలా చేస్తుంది..
భాగ్య తో ఏమీ తెలియనట్టు గా ఉంటూ .. రంజిత్ ఎక్కడున్నారో తమకు తెలుసు అన్నట్టుగా తులసి ప్లాన్ వేస్తుంది.. ఇక్కడ జరిగే విషయాలన్నింటిని భాగ్య పూసగుచ్చినట్లు చెబుతుంది లాస్య కు.. ఇక భాగ్య మాటలు విన్న లాస్య తులసి కంటే ముందే రంజిత్ ని పట్టుకోవాలని వాళ్ళు చెప్పిన అడ్రస్ లోకి వెళ్లి లాక్ అయిపోతారు. ఇక ఆ రూమ్ లో ఉన్న భాగ్య లాస్యను దగ్గరకు తులసి వాళ్ళు వెళ్తారు.. నువ్వు తీసుకున్న డబ్బులు గురించి రంజిత్ నాకు మొత్తం చెప్పేసాడు.. డబ్బులు ఇస్తే ఓకే లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు.. ముందు ఈ విషయాన్ని నేను నందుకు చెప్పకుండా ఉండాలంటే నా 20 లక్షలు ఇరవై నాలుగు గంటలు నా అకౌంట్లో ఉండాలని లాస్యకు వార్నింగ్ ఇస్తుంది.. లాస్య నందు దగ్గర తక్కువ కాకూడదు అంటే ఈ డబ్బులు తులసికి ఇవ్వాలి.. ఒకవేళ ఇస్తే తను స్టార్ట్ చేయబోయే కంపెనీ ఏమవుతుందో తెలీదు.. లాస్య తెలివిగా తప్పించుకుంటుందా లేకపోతే తెలిసి దగ్గర తలదించుకొని డబ్బులు ఇస్తుందా అనేది చూడాలి.. మొత్తానికి తులసి ప్లాన్ వర్క్ అవుట్ అయ్యి లాస్య డబ్బులు ఇస్తుంది.. ఇదే హైలెట్ ట్విస్ట్..
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…