NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Jabardasth Naresh: జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నరేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇతను చూడడానికి రెండున్నర అడుగులు ఉన్నప్పటికీ ఇతని డైలాగ్స్ మరియు పంచెస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక నరేష్ తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నాడు. చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. ఇక నరేష్ పెద్దగా చదువుకోలేదు. చదువును మధ్యలోనే ఆపేసి నటనపై ఉన్న ఆసక్తితో జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి ఆర్టిస్టుగా తన కెరీర్ మొదలుపెట్టాడు. ఇక అలా ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన ఈయన కెరీర్ ప్రస్తుతం టీం లీడర్ అయ్యేంతవరకు వెళ్ళింది. అంతటితో ఆపకుండా.. సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నాడు నరేష్.

Jabardasth Naresh real life updates
Jabardasth Naresh real life updates

ఇక చిన్నపిల్లాడి లాగా కనిపించే నరేష్.. వయసు ప్రస్తుతం 24 సంవత్సరాలు. హైట్ తక్కువగా ఉండడంతో.. చిన్నపిల్లడి లాగా కనిపిస్తాడు. ఇక ఆ మధ్యకాలంలో నరేష్ కి పెళ్లి జరిగిందంటూ ఆ మధ్య కాలంలో అనేక రూమర్స్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ అవి నిజం కాదని కొంతమంది కొట్టి పడేసారు. కానీ నరేష్ కి నిజజీవితంలో నిజంగానే పెళ్లి జరిగింది. నరేష్ 2017లో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అలా కొంతకాలం పాటు వీరు చాలా సంతోషంగా గడిపారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. నరేష్ భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

Jabardasth Naresh real life updates
Jabardasth Naresh real life updates

ఇక నరేష్ కంటే తన భార్య వయసు ఎక్కువైనట్లు తెలుస్తుంది. ఇక తన భార్య చనిపోయినప్పటి నుంచి నరేష్ సింగిల్గానే ఉంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన భార్యకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నిజానికి నరేష్ కంటే తన భార్య ఎంతో అందంగా ఉంటుంది. ఆమె గ్లామర్ ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూరనే చెప్పుకోవచ్చు. అంత అందంగా ఉండే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో ఇప్పటికి కూడా నిజం బయటికి రాలేదు. నిజానికి తనకి ఎదురయ్యే కొన్ని ఇన్సిడెంట్స్ దీనికి కారణమైనట్లు గతంలో కొన్ని ప్రచారాలు జరిగాయి. కానీ అసలు నిజం ఏంటో బయటికి మాత్రం రాలేదు. ఎంతో అన్యోన్యంగా కొనసాగిన వీరి జీవితం ఒక్కసారిగా తలకిందులు అయింది.

Jabardasth Naresh real life updates
Jabardasth Naresh real life updates

ఇక తన భార్యని కోల్పోయిన మనస్థాపనలోనే ఉండిపోయి నరేష్ రెండో పెళ్ళికి నో చెబుతున్నాడట. తన కుటుంబాన్ని చూసుకుంటూ తన జీవితాన్ని ఇంతటితో సరిపెట్టుకుందామని భావిస్తున్నాడట నరేష్. అందువల్లే నరేష్ రెండో పెళ్లిపై ఆసక్తి చూపించడం లేదు. ఇక గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈయనకి అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఒక కమెడియన్నే ఎంతకాలం చూడగలము అనుకున్నారో ఏమో తెలీదు కానీ అవకాశాలు తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నరేష్ తన ఫ్యామిలీని ఇంచగ్గా చూసుకుంటున్నాడు. ఇక నరేష్ అభిమానులు మాత్రం రానున్న రోజుల్లో ఈయన రెండో పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు. తన కామెడీ తన వారసత్వంగా ఇంకా కొనసాగాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక తన గురించి కాకపోయినా నరేష్ తనని ఎంతగానో ఆదరించే అభిమానుల కోసమైనా రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని పలువురు సలహా ఇస్తున్నారు. మరి తన భార్యని కోల్పోయిన బాధ నుంచి బయటికి వచ్చి కెరీర్లో మరింత ముందుకు వెళ్తాడో లేదో చూడాలి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri