NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Janaki kalaganaledu: సీరియల్ యాక్టర్ విష్ణు ప్రియా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటిగా సినిమాలతో తన కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ అనంతరం కొన్ని సినిమాస్లో నటించింది. కానీ ఈమెకి వెండి తెర పెద్దగా సక్సెస్ లు ఇవ్వలేకపోయింది. దీంతో బుల్లితెరకి అరంగేట్రం చేసింది. అలా ఈమెకి వెండి తెర కంటే పులితెరే మంచి పాపులారిటీ ఇచ్చింది. అభిషేకం సీరియల్ తో సూపర్ సక్సెస్ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఇక అప్పటినుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయిపోయింది విష్ణు ప్రియ. ఇక విష్ణుప్రియ మరో సీరియల్ నటుడు అయిన సిద్ధార్థ్ వర్మ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Janaki kalaganaledu actress updates
Janaki kalaganaledu actress updates

ఇక వీరికి అయాన్స్ వర్మ అనే ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ప్రస్తుతం వీరు సీరియల్స్ తోనే కాదు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఫ్యామిలీ అప్డేట్స్ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇద్దరు కూడా చూడ ముచ్చటైన జంటలాగా కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ జంట గుడ్ న్యూస్ను పంచుకుంది. నిజానికి ఇది ఎప్పటినుంచో ఫాన్స్ ఎదురుచూస్తున్న శుభవార్త. కెరీర్ మొదట్లో అభిషేకం సీరియల్ లో కలిసి కనిపించిన ఈ జంటను మళ్లీ స్క్రీన్ పైన చూడాలని ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. వీరిద్దరూ కలిసి త్వరలోనే మనం ముందుకు రానున్నారు. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధా మూర్తి అనే వెబ్ సిరీస్ తో ద్వారా వీరు ప్రేక్షకుల తలను నెరవేర్చనున్నారు.

ఈ విషయాన్ని వీరే స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. దీంతో ఫాన్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇంత మంచి న్యూస్ వినగానే.. ప్రియాంక విష్ణు ప్రియ ఇంటికి వెళ్లి కేక్ కట్ చేపించి.. ఈ కపుల్ కి తినిపించింది. ఇక ఈ రియల్ లైఫ్ జంట రీల్‌లో ఏ విధంగా అలరిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం అయితే విష్ణు త్రినయని సీరియల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అదేవిధంగా సిద్దు సైతం పలు సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఈ జంట కి స్టార్ కపుల్ కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.

Janaki kalaganaledu actress updates
Janaki kalaganaledu actress updates

తమ పర్సనల్ విషయాలను మరియు ప్రొఫెషనల్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు వీరిద్దరు. అటువంటి వీరు తాజాగా గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడంతో తమ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషపడుతున్నారు. ఇన్నాళ్ల నుంచి దీనికోసమే కదా చూసేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ చూసిన వారంతా రానున్న రోజుల్లో కూడా మీరిద్దరూ జతకట్టి అనేక సినిమాలను చేయాలని మేము ఆశపడుతున్నాము. మీ ఇద్దరి కాంబినేషన్ కి మేము పెద్ద ఫ్యాన్స్. స్టార్ హీరో హీరోయిన్ మాత్రమే కాదు సీరియల్ యాక్టర్స్ కి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది అని మీరు నిరూపించారు. ఏదేమైనా రానున్న రోజుల్లో కూడా మీరు ఇదే విధంగా వరస వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు సీరియల్స్ చేస్తూ దూసుకుపోవాలని కోరుకుంటున్నాము.. అంటూ కోరుతున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri