NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద పెద్ద వాటినే కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ కూడా కొనుగోలు చెయ్యని వాటిని సీరియల్ యాక్టర్స్ కొంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. సినిమాలు కంటే సీరియల్స్ ఏ బెటర్ అని ఈ విధంగా తెలియజేస్తున్నారు. వారికి సీరియల్స్ మరియు రియాలిటీ షోస్ ద్వారా వచ్చే సంపాదనను ఈ విధంగా ఖర్చు చేస్తూ సంతృప్తి పొందుతున్నారు. ఇక తాజాగా ఇదే క్రమంలో ఓ బుల్లితెర నటుడు కారును కొనుగోలు చేశాడు. ఆ నటుడు మరెవరో కాదు అమర్ దీప్.

Janaki Kalaganaledu serial actor Amardeep real life updates
Janaki Kalaganaledu serial actor Amardeep real life updates

బుల్లితెర సీరియల్స్ తో పాటు బిగ్ బాస్ షో తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అమర్. ఇక ఇప్పుడు అమర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. సురేఖ వాణి కూతురు సుప్రీతతో అమర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీత, అమర్ జోడికి కూడా మంచి మార్కెట్ ఏ ఉంది. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైంది. ఇక అమర్ ఎక్కువగా సినిమాల మీదే ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తుంది. రవితేజ సైతం అమర్ కు కచ్చితంగా తన సినిమాలో ఓ పాత్రను ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. తన అభిమాన హీరో రవితేజ తో నటించే అవకాశం కోసం అమర్ కూడా చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఇక అమర్, తేజస్విని తాజాగా ఓ కొత్త కారు కొనుగోలు చేశారు.

తేజస్విని ఈ కొత్త కారు ముందు నీల్చుని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. కొత్త కారు కొనేశామన్న సంతోషం ఆమె మొహంలో స్పష్టంగా కనిపించింది. కారు ఓపెనింగ్ లో అమర్, తేజస్విని ఫ్రెండ్స్ గ్రాండ్ గా సందడి చేశారు. ఈ వీడియోలో అమర్ బెస్ట్ ఫ్రెండ్ మరియు సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్స్ కి ‌ చిక్కుకునే నటి ఆరియానా కూడా ఉంది. ఇక తాజాగా తేజస్విని ఈ వీడియోని షేర్ చేసింది. బ్లాక్ కలర్ టాటా సఫారీ ని కొన్నట్లుగా ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక దీని ధర రూ. 16 లక్షల నుంచి 25 లక్షల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది.

Janaki Kalaganaledu serial actor Amardeep real life updates
Janaki Kalaganaledu serial actor Amardeep real life updates

ఇంత చెల్లించి వీరిద్దరూ కొత్త కారు కొనడంతో వీరి సంపదపై ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు. ఇక అమర్ భార్య తేజస్విని కూడా బుల్లితెర ఇండస్ట్రీకి చెందినదే కావడం విశేషం. ఈ బ్యూటీ పేరుకి తమిళ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కోయిలమ్మ సీరియల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక ఈ సమయంలోనే అమర్ తో ప్రేమాయణం నడిపి అనంతరం దానిని పెళ్లిగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ జంట ఎటువంటి కలహాలు లేకుండా తమ దాంపత్య జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri