NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Janaki kalaganaledu: మళ్లీ వస్తున్న ” జానకి కలగనలేదు ” సీరియల్.. ప్రోమో వైరల్..!

Janaki kalaganaledu: అతి తక్కువ సమయంలోనే కొన్ని సీరియల్స్ ఎనలేని ప్రేక్షకు ఆదరణ పొందుతూ ఉంటాయి. ఇక అటువంటి సీరియల్స్ ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోండి. ప్రస్తుతం ఓ సీరియల్ విషయంలో ఇదే జరుగుతుంది. ఇక తాజాగా కార్తీకదీపం సీరియల్ కి సీక్వెల్ తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సీక్వెల్ స్టార్ మా లో దుమ్ము దులుపుతుంది. ఇక వీరి బాటలోనే మరో సీరియల్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సీరియల్ ఏంటి? యాక్ట్రెస్ ఎవరు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో సీరియల్స్ కి ఉన్న డిమాండ్ మరే సినిమాలకి ఉండడం లేదు. పాన్ ఇండియా సినిమాలు అయినప్పటికీ సీరియల్స్ ముందు తలవంచాల్సి వస్తుంది. అలా తయారయింది మరి మన ఇండస్ట్రీ.

Janaki kalaganaledu serial April 1st 2024 updates
Janaki kalaganaledu serial April 1st 2024 updates

తాము నటించే నటన ద్వారా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు కానీ బుల్లితెర లేదా వెండితెర అనేది ఆలోచించడం లేదు. అలా కొందరు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఆ సీరియల్స్ ఒక్కసారిగా ఎండవడంతో తమ ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు కూడా. ఇక ఆ నిరాశ నుంచి కోలుకునేందుకే సీక్వెల్ అనే ఓ పదాన్ని రూపొందించారు. ఇప్పటివరకు సినిమాలకే సీక్వెల్స్ తీసేవారు కానీ ప్రస్తుతం కార్తీక దీపంతో ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ క్రమంలోనే స్టార్ మా లో టాప్ టిఆర్పి రేటింగ్ తో కొనసాగిన జానకి కలగనలేదు సీరియల్ కి సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. అమర్ హీరోగా ప్రియాంక హీరోయిన్గా నటించిన ఈ సీరియల్ అప్పట్లో భారీ టిఆర్పి రేటింగ్ను దక్కించుకుంది.

Janaki kalaganaledu serial April 1st 2024 updates
Janaki kalaganaledu serial April 1st 2024 updates

ఇక ఇటీవలే వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి సందడి చేసిన సంగతి తెలిసిందే. తన ఆటతీరుతో అమర్ ప్రతి ఒక్కరిని ఆకర్షించుకున్నాడు. ఈ సీరియల్ లో రామా క్యారెక్టర్ లో పోషించిన అమర్ బిగ్ బాస్ ఉల్టా పుల్టా లో రన్నర్ ఆప్‌ గా నిలిచాడు. ఇక జానకి పాత్రలో తన నటనతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక సైతం టాప్ ఫైవ్ వరకు కొనసాగి లేడీ టైగర్ గా పేరు సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ బయటికి వచ్చిన నాటి నుంచి పలు షోస్ లో హాజరవుతూ తన ప్రియుడుతో కలిసి యూట్యూబ్ ఛానల్ లో సందడి చేస్తుంది. కానీ ఎటువంటి షోస్ కి ఓకే చెప్పలేదు. ఇక తాజాగా జానకి కలగనలేదు సీరియల్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

Janaki kalaganaledu serial April 1st 2024 updates
Janaki kalaganaledu serial April 1st 2024 updates

ఇక ఇదే కనుక నిజం అయితే సీరియల్ ప్రేక్షకులకి పండగా అనే చెప్పుకోవచ్చు. బయట అమర్ మరియు ప్రియాంక ఎంత స్నేహితులు అయినప్పటికీ హౌస్ లో చిన్న చిన్న మనస్పార్ధాలు వచ్చాయి. ఇక ఆ మనస్పర్దాలను బయటకు వచ్చిన అనంతరం తొలగించుకున్నప్పటికీ ఏదో కొంచెం కొంచెం డిస్టబెన్స్ అయితే ఉన్నాయి. కానీ కార్తీకదీపం లో మౌనిత పాత్ర పోషించిన శోభా శెట్టి మాత్రం అమరికి చాలా దగ్గర అయింది. వీరిద్దరూ బయటికి వచ్చిన అనంతరం కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇక వీరి ముగ్గురి కాంబినేషన్లో ఓ సీరియల్ వస్తే బాగుంటుందని ప్రేక్షకుల్లో ఓ కోరిక ఎప్పటినుంచో ఉంది. ఇక ఇప్పుడు ఆ కోరిక కాస్త బలపడింది. ఇక జానకి కలగనలేదు సీరియల్లో అమర్ మరియు ప్రియాంకతో పాటు శోభా శెట్టికి కూడా ఓ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి మరి.

author avatar
Saranya Koduri

Related posts

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella