NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Jyoti Roy: రెండు రోజుల కిందట జ్యోతి రాయ్‌ అనే నటి ఇంటిమేట్ వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆ వీడియో గురించి పోస్ట్ చేసిన వారు డీటెయిల్స్ కనుక్కోవడం వంటివి జరిగాయి. అయితే ఈ వివాదంలో అసలు జ్యోతి రాయ్‌ అంటే ఎవరు అని అరా తీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఈ సందర్భంగా జ్యోతిరాయ్ గురించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి. కన్నడ టెలివిజన్ నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన జ్యోతి రాయ్ ప్రైవేట్, వీడియోలు లీక్ కావడం కారణంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Jyoti Roy real life updates
Jyoti Roy real life updates

సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ పిక్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఇక ఈమె బ్యాక్ గ్రౌండ్ విషయానికి వెళితే.. ఈమె ఒక కన్నడ టెలివిజన్ నటి. అక్కడ 20 కి పైగా షోలలో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు అనే సీరియల్లో నటించింది. ఈ ఒకే ఒక సీరియల్ తో ఓవర్ నైట్ లో జగతి మేడం గా పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ. దీంతో ఈమెకు స్టార్ హీరోయిన్లకు ఉండే క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన అభిమానులు కూడా ఈమె సొంతమయ్యారు.

ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల కలల రాణిగా మారింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే ఈమె వీడియో ఒకటి లీక్ ఘటన రచ్చ రచ్చ అయ్యింది. ఇక ఈ బుల్లితెర బ్యూటీ బుల్లితెర దర్శకుడు సుకుమార్ తో ప్రేమలో పడింది. ఈ జంట గత ఏడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే జ్యోతి కి ఇది రెండవ పెళ్లి కావడం విశేషం. ఈమెకు 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే ఈ జంట అప్పట్లోనే అనేక కలహాలు కారణంగా విడాకులు తీసుకున్నారు. జ్యోతి కి మొదటి భర్తతో ఓ కొడుకు కూడా ఉన్నాడు.

Jyoti Roy real life updates
Jyoti Roy real life updates

ఇప్పుడు మాత్రం సుకుమార్ తో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇలా ఓవైపు సీరియల్స్ మరోవైపు పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్న జ్యోతిని కొంతమంది తాజాగా టార్గెట్ చేసి ఆమె ఇంటిమేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్లో కూడా రివిల్ చేస్తామంటూ నెట్టింట సబ్ స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నారు. దీంతో ఈ విషయంపై ఆమె పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది. కాగా కొంతకాలం క్రితమే జ్యోతి హాట్ ఫోటోలు వైరల్ కాగా అదే సమయంలో ఆమె ఏ మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది అనే వార్తలు వచ్చాయి. మరోవైపు ఆమెకు దేవదాస్ సినిమాలో నటించే ఛాన్సులు వచ్చాయంటూ ప్రచారాలు జరిగాయి కూడా. ఇక ప్రస్తుతానికి అయితే ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri