NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Karthika Deepam 2 April 13th 2024 Episode: సుమిత్ర కుటుంబం మొత్తం ఉగాది పచ్చడి చేయడంలో బిజీబిజీగా ఉంటారు. ఈ ఇయర్ గోల్డ్ చైన్ తన మెడలోనే పడుతుందని జ్యోత్స్న అంటుంది. పారిజాతం మనవరాలిని తెగ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. శౌర్య బెల్లం తినేందుకు చూస్తే దీప వద్దని సైగ చేస్తుంది. కార్తీక్ ని పెళ్లి చేసుకోమని కాంచన అడుగుతుంది. నా కోడలు ఎన్ని రోజులని ఎదురు చూస్తుందని అంటుంది. కార్తీక్ అసహనంగా మాట్లాడుతాడు. శౌర్య అన్నట్టు ఇంత కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో కదా అని దీప మనసులో అనుకుంటుంది. అందరూ ఉగాది పచ్చడి చేసి తీసుకువస్తారు. వాటిలో ఏది ఉత్తమ ఉగాది పచ్చడి అనేది జడ్జ్ గా తీర్పు చెప్పమని శివ నారాయణ అడుగుతాడు. వద్దు మీరే ఇవ్వండి అంటే నేను కోడలు పక్షపాతిని నా తీర్పు కొంతమందికి నచ్చకపోవచ్చు అని చెబుతాడు.

Karthika Deepam 2 April 13th 2024 Episode
Karthika Deepam 2 April 13th 2024 Episode

అందుకే అందరివీ టేస్ట్ చేసి ఏది బెస్ట్ అనేది చెప్పమని అంటాడు. దీప అందరూ చేసిన ఉగాది పచ్చడి రుచి చూస్తుంది. కార్తీక్ వాళ్ళు చేసిన ఉగాది పచ్చడిని తిని రుచిగా ఉందని చెబుతుంది. వేప పువ్వు ఎక్కువ వేసారని కాంచన తిడుతుంది. తొందరపడ్డ ను క్షమించండి అంటాడు కానీ దీప మాత్రం కోపంగా పట్టించుకోదు. ఎవరు ఉగాది పచ్చడి సరిగ్గా చేయలేదు. అందరూ తినేలా అచ్చమైన ఉగాది పచ్చడి నీ చేతులతో చేయమని శివ నారాయణ అడుగుతాడు. పంచాంగ శ్రవణం చదువుతునని పంతులు చెబుతాడు. దీప ఉగాది పచ్చడి చేసి తీసుకొస్తానని వెళుతుంది. దీప కిచెన్ లో ఉంటే కార్తీక్ తన వైపే చూస్తూ ఉంటాడు. దీప పచ్చడి చేసి తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది. కానీ కార్తీక్ వైపు కోపంగా చూస్తూ అతనికి కూడా ఇస్తుంది. క్షమించారని అనుకోవచ్చా అని అడుగుతాడు కార్తీక్.

Karthika Deepam 2 April 13th 2024 Episode
Karthika Deepam 2 April 13th 2024 Episode

అది ఈ జన్మలో జరగదని కోపంతో చెబుతుంది దీప. ఉగాది పచ్చడి చాలా బాగా చేశావని దీప ని అందరూ మెచ్చుకుంటారు. ప్రతి ఉగాదికి దీప మన ఇంటికి పిలుద్దాం తాను రాకపోతే మనమే వాళ్ళ ఇంటికి వెళదామని దశరథ వాళ్లు అంటారు. పచ్చడి సూపర్ గా ఉందని ఏకగ్రీవంగా ప్రకటించారు కాబట్టి ఈ ఏడాది పోటీలో దీపని విజేతగా శివ నారాయణ ప్రకటిస్తాడు. శివ నారాయణ బంగారు చైన్ ఇస్తుంటే ఇలాంటివి వద్దని అంటుంది దీప. సరేలే నీకు ఇవ్వనని చెప్పి శౌర్య మెడలో గొలుసు వేస్తాడు శివ నారాయణ. దీపని రాశి ఏంటమ్మా అని శివ నారాయణ అడుగుతాడు. ఇవేవీ తనకు తెలియదని ఇలాంటివి తన తండ్రి ఎప్పుడు చెప్పలేదని దీప అంటుంది. ఎప్పుడు పుట్టాను చెప్పాడా అని పారిజాతం ఎటకారంగా అడుగుతుంది. దీప కు అమ్మ నాన్న లేరని సుమిత్ర చెబుతుంది. జ్యోత్స్న రాశిఫలం ఎలా ఉందో చెప్పమని అడుగుతాడు.

Karthika Deepam 2 April 13th 2024 Episode
Karthika Deepam 2 April 13th 2024 Episode

మీకు ఈ సంవత్సరం బాగోలేదని అనేసరికి సుమిత్ర వాళ్లు కంగారు పడతారు. మీ జీవితంలో అనుకోని మనుషుల పరిచయాల వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతాయని అంటాడు. ముందు పెళ్లి గురించి చూడమని పారు అడుగుతుంది. అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్లి కష్టమని అనేసరికి అందరూ ఆశ్చర్యపోతారు. చిన్న చిన్న దోషాలు ఉన్నాయని పూజలు చేయించాలని పంతులు చెబుతాడు. కార్తీక్ పెళ్లి చేసుకోనని అంటున్నాడు దీనికేమో ఈ ఏడాది పెళ్లి యోగం లేదని అంటున్నారని పారిజాతం టెన్షన్ పడుతుంది. కార్తీక్ కి ఎలా ఉందో చూడమని కాంచన పంతుల్ని అడుగుతుంది. దీనికి ఈ సంవత్సరం పెళ్లి యోగం లేదని అంటే వాడికి ఎలా ఉంటుందని పారిజాతం అనేసరికి కార్తీక్ తన వైపు కోపంగా చూస్తాడు. పంతులు కార్తీక్ రాశి ఫలాలు చదువుతాడు. మంచికి వెళ్తే చెడు ఎదురైనట్టు చేయాలనుకున్న మంచి వాళ్ళ అవమానాలు ఎదురవుతాయని పంతులు చెబుతాడు. కార్తీక్ ఎంగేజ్మెంట్ గుర్తు చేసుకుని చేసింది చెడు పని అయితే అవమానాలు కాక ఇంకేం ఎదురవుతాయని బాధపడతాడు. అలా ఫిబ్రవరి 13వ ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri