NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 June 5th 2024: నరసింహ మెడపై కత్తిపీట పెట్టి వార్నింగ్ ఇచ్చిన దీప.. హడలిపోయిన శోభ, అనసూయ..!

Karthika Deepam 2 June 5th 2024: కార్తీక్ చేసిన పనికి జో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీప కుశౌర్య దొరికింది. కానీ నాకే బావ దొరకడం లేదు. అన్నిటికీ ఒకటే కారణం దీపా అని ఆవేశపడుతూ ఉంటుంది. నువ్వు ఇలా మాట్లాడడానికి ఎవరు కారణమో నాకు అర్థమవుతుంది. ఎవరు చెప్పేది నువ్వు నమ్మొద్దు అని మనసు చెప్పింది నామమని సర్ది చెప్పడానికి చూస్తుంది సుమిత్ర. మనసుకు కావాల్సిన వాళ్లకు ఇంకెవరో దగ్గర అయితే భరించలేమని జోక్ బాధగా వెళ్లిపోతుంది. నా కూతురు జీవితాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని పారిజాతాన్ని సుమిత్ర నిలదీస్తుంది.

Karthika Deepam 2 June 5th 2024
Karthika Deepam 2 June 5th 2024

లేనిపోని విషయాలు చెప్పి ఎందుకు మనసు పాడు చేస్తున్నారని అడుగుతుంది. ఆ పని చేసేది నేను కాదు దీప. దాన్ని నువ్వు నెత్తిన పెట్టుకున్నావ్. చూస్తూ ఉండు ఏదో ఒక రోజు నీ కూతురు జీవితంలో సంతోషం లేకుండా పోతుందని వారు అంటుంది. నా కూతురు జీవితంలో సంతోషం పోకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు మీరు దానికి దూరంగా ఉండండి అని సుమిత్రాపారుకి వార్నింగ్ ఇస్తుంది. దీపా కార్తీక్ మధ్య మనకు తెలిసింది కాకుండా ఇంకేదో సంబంధం ఉంది. నరసింహతో మాట్లాడితే ఏమైనా తెలుస్తుందని వారు ఫిక్స్ అవుతుంది. అనసూయ నరసింహ చేసిన పనిని తిడుతుంది. ఆయన తలతిక్క పై ఏం చేయలేదు మంచిపని చేశాడు. ఈ దెబ్బతో అది ఊరు వదిలి పోతుందని శోభ అంటుంది. ఇక అప్పుడే దీప కోపంగా గేటు తన్నుకుని లోపలికి వస్తుంది.

శోభా దీప ని చూసి షాక్ అవుతుంది. కోపంగా దీపకు ఎదురు వెళ్లి గుమ్మం దగ్గర ఆపుతుంది. ఒకసారి చెప్తే బుద్ధి లేదా నీకు మళ్ళీ ఎందుకు వచ్చావు అని శోభా నిలదీస్తుంది. దీప కోపంగా శోభ చంప పగలగొడుతుంది. దెబ్బకు పోయి నరసింహ మీద పడుతుంది శోభ. ఎంత ధైర్యం కాకపోతే నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా అనేసరికి మరొకటి పీకుతుంది. నీ నోట్లో నుంచి ఇంకో మాట బయటికి వస్తే నువ్వు బయట పడతావని దీప వార్నింగ్ ఇస్తుంది. నరసింహ ఆవేశంగా దీప దగ్గరకు వెళ్లి ఏయ్ ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా అని అంటాడు. దీప అయితే ఆవేశంగా సరిపోలేదు రా అని ఒక తోపు తోసేసరికి కంగారు పడతాడు. పక్కనే ఉన్న కత్తిపేట తీసుకొచ్చి నరసింహ మెడ మీద పెడుతుంది దీప. ఇప్పుడు మాట్లాడరా అని అంటుంది.

Karthika Deepam 2 June 5th 2024
Karthika Deepam 2 June 5th 2024

నా కొడుకు గొంతు మీద కత్తిపేట పెడతావా అని అనసూయ అంటుంది. అడ్డు వస్తే నీ గొంతు మీద కూడా పెడతానని దీప వార్నింగ్ ఇస్తుంది. నేను మీకులా మాట తప్పే మనిషిని కాదు అడ్డు వస్తే మీకు గొంతు మీద కత్తి పెడతాను. ఏంటి అన్నావ్ నన్ను ఏడిపించడానికి సరదాగా చేసిన ఆట ఇదా? చెప్పిన మాట వినకపోతే ఇక నా కూతురు ఇంటికి రాదా? నువ్వు అలా అనగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చి మోకాలు మీద వాలి నన్ను నా కూతురిని వదిలేయని అడుగుతానని అనుకున్నావా? నా జీవితాన్ని నాశనం భరించాను. అందరిలో నన్ను సక్రమం లేని దానిగా నిలబెట్టావు సహించాను. నేను కూతురి కోసం బ్రతుకుతున్నాను. నిన్ను సాయం అడిగానా? లేదంటే మరొక దారి చూపించమని వాడుకున్నానా? మా బతుకు ఏదో మమ్మల్ని బ్రతకాన్ని ఇవ్వమని వేడుకున్నాను.

అయినా కూడా వదలకుండా వెంట పడతాను వేధిస్తున్నావ్. నీ కూతురిని దూరం చేస్తానని నోటికొచ్చినట్లు వాగుతున్నావ్. తిట్టిన భరిస్తుంది కొట్టిన భరిస్తుంది కూతురు జోలికి వచ్చిన ఇలాగే ఉంటుందని అనుకోకు. నా బిడ్డ జోలికి వస్తే పేకా కోస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది దీప. దీప దెబ్బకు నరసింహ వణికి పోతాడు. ఇది మాత్రం సూపర్ సీన్. మీ ముగ్గురికి చెప్తున్న నా బిడ్డ జోలికి వస్తే ప్రాణాలతో మిగలరు అనేసరికి అనసూయ వణికి పోతుంది. దీప అనసూయ వైపు వస్తుంటే నన్ను ఏం చేయొద్దు దీప నీ జోలికి వెళ్ళొద్దని వాడికి చెప్తూనే ఉన్నానని వణుకుతూ అంటుంది. ఇక రాడు నేను చెప్పాను కదా. నువ్వు ఆరోజు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేటప్పుడు ఒక మాట అన్నావు కదా అత్తయ్య. తర్వాత నీడలాగా ఆ మాట నన్ను వెంటాడుతూనే ఉంది.

మా నాన్న ఏం పొరపాటు చేశాడు. నువ్వు ఎందుకు ఆ మాట అన్నావని దీపా అడుగుతుంది. అలా అన్నావ్ అంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అది ఏంటి అని అనసూయని నిలదీస్తుంది దీప. నా తమ్ముడి మీద ఒట్టు వేసాను చచ్చిన ఈ నిజం ఎవరికీ చెప్పకూడదని అనసూయ అనుకుంటుంది. ఆ మాట ఎందుకు అనవని దీప గట్టిగా అడిగేసరికి ఊరికే కోపంతో అన్నానని అంటుంది. శోభ రమ్మని పిలిస్తే భయపడుతుంది. దీప కత్తిపేట తన చేతిలో పెడుతుంది. మీ ముగ్గురికి మళ్ళీ చెప్తున్నా నా కూతురు జోలికి రావద్దు నేను మాట తప్పను కత్తిపీటతోనే సమాధానం చెప్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.

అనంతరం ఇంతకీ నా కొడుకే ఆ పాప అంటే ఎందుకు అంత ఇష్టమని శ్రీధర్ ఆలోచనలో పడతాడు. కార్తీక్ సారీ అని బయటకు తీసుకెళ్లి ఇంటికి తీసుకువస్తాడు. నేనంటే నీకు ఎంత ఇష్టం కార్తీక్ అనే శౌర్య ముద్దుగా ఉంటుంది. అప్పుడే దీప ఇంటికి వస్తుంది. రావడం లేట్ అయితే ఇలాగే నిలబడి ఎదురు చూస్తూ ఉంటారా? మధ్యాహ్నం ఎప్పుడో తిన్నది దానికి ఆకలేస్తుందని పట్టించుకోవద్దు అని దీపా కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. నేను తినేసానని శౌర్య చెబుతుంది. ఏం తిన్నావని అడిగితే పిజ్జా అని అంటుంది. ఎవరు పెట్టారు అమ్మమ్మ నా అంటే లేదు కార్తీక్ తినిపించాడని చెప్తుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella