NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Karthika Deepam 2 May 13th 2024 Episode: నరసింహ మీకు ముందే తెలుసా అని సుమిత్రా కార్తీక్ అడుగుతుంది. తెలుసు అత్త కానీ వాడు ఇంకొక పెళ్లి చేసుకున్న విషయం అయితే రాత్రే నాకు తెలిసింది. నేనే వెళ్లి వాడితో మాట్లాడాలి అనుకున్నాను కానీ వాడు ఎలా ఇంటికి వచ్చి గొడవ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన స్టేటస్ ఏంటి ఈ రోజు ఇంట్లో జరిగిన గొడవ ఏంటి? దీనికి కారణం ఎవరు? ఆరోజు నీతో నేను వస్తానంటే వద్దని అన్నావు.‌ ప్రమాదం జరిగిందని దీప కాపాడిందని చెప్పి ఇంటికి తీసుకొచ్చి పెట్టావు… అని పారు ఫైర్ అవుతుంది. క్ అడ్డుపడితే ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటుంది. ఈ ఇంటికి సమస్యలు దీప రాకతోనే మొదలయ్యాయి. ఇది వచ్చిన తర్వాత దాని మొగుడు వచ్చి గొడవ చేశాడు. నా మనవరాలు దాని కారణంగానే పోలీసులకు దొరికింది. చివరికి పరుగు మరియు కిరీటం పోయింది. బయటకు వెళ్తే ఎవరు ఏమంటారు అని భయపడాల్సి వస్తుంది.

Karthika Deepam 2 May 13th 2024 Episode
Karthika Deepam 2 May 13th 2024 Episode

అత్త వచ్చింది పోయింది ఇప్పుడు కొడుకు వచ్చి నాన్న దరిద్రం చేసి పోయాడు అంటూ పారు ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది. జ్యోత్స్న కూడా పారుకి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు జరిగిన దానికి నేను ఎంత బాధ పడుతున్నానో ఎవరైనా ఆలోచించారా? అంటుంది. మన ముందు నిలబడడానికి అర్హత లేని వ్యక్తి బావని పట్టుకుని తిడుతుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? అని ఏడుస్తుంది జ్యోత్స్న. బావని అత్త అంటేనే ఊరుకోను గొడవ పడతాను. అటువంటిది వాడు ఎవడో బావని అనడానికి.. ఎవరో బావని తక్కువ చేసి మాట్లాడడం నేను ఎప్పుడూ వినలేదు. అలా అనిపించుకునే పొల్యూషన్ లో బావ ఎందుకు ఉండాలి. ఇవి జరగడానికి కారణమైన దీపని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. దీపన కూతురు అన్నావ్ మరి నేను ఎవరు మమ్మీ? దీప నీ కూతురు అయితే నేను నీ కూతురు కాదనే కదా. ఇద్దరం సమానమని నేను అనుకోలేనని అంటుంది.

ఈ విషయాన్ని పర్సనల్గా తీసుకోవద్దని సుమిత్ర నాచు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. దీప నీ ప్రాణాలు కాపాడింది సాయం చేశావు ఇంకా తనని వెనకేసుకుని రావద్దు. వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. వాడు చెప్పేవరకు మనకు ఈ విషయాలు తెలియవు. వాడు అన్న మాటల్లో నిజం ఉందని అనిపిస్తుందని జ్యోత్స్న అనుమానిస్తుంది. దశరథ సర్ది చెప్పడానికి చూస్తాడు. కానీ జ్యోత్స్న మాత్రం అస్సలు వినదు. దీప వెళ్ళిపోతాను అంటే మమ్మీ ఆపింది దాని కారణంగా చాలా పోగొట్టుకున్నాను. కానీ బావ నా ప్రాణం అది నేను పోగొట్టుకోలేనని ఏడుస్తుంది. లేని వాటిని ఊహించుకుని బాధపడుతున్నావని శివ నారాయణ చెబుతాడు. ఇదేది నిజం కాదు భార్యని వదిలించుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నాడని సద్ది చెబుతాడు. అది బావతో ఎందుకు ముడి పెడుతున్నాడని జ్యోత్స్న నిలదీస్తుంది. కన్న కూతురిని వదిలేసి ఎవర్నో సపోర్ట్ చేశావు ఏంటి మమ్మీ అంటుంది.

Karthika Deepam 2 May 13th 2024 Episode
Karthika Deepam 2 May 13th 2024 Episode

ఇక్కడ అన్యాయం అయిపోయింది దీప అంటే కాదు నేను అంటుంది. నా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నిజంగా నాకు అన్యాయం జరుగుతుందని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నీ వల్లే నా మనవరాలికి మనశ్శాంతి లేకుండా పోయిందని సుమిత్ర ని పారు తిడుతుంది. అది మీకు మనవరాలు అయితే నాకు కూతురని సుమిత్ర గట్టిగా వాదిస్తుంది. అది నీ కూతురు కాదు అనేసరికి అందరూ షాక్ అవుతారు. అది నీ కూతురు అయితే ఇలా చేసేదానివి కాదని అరుస్తుంది. శివ నారాయణ పారు నోరు మూయించడానికి ప్రయత్నిస్తాడు. ముందు దీప మొగుడు నరసింహ నోరు మూయించండి. వాడు నింద వేసింది నీ మనవరాలికి కాబోయే మొగుడి మీద. ఇది నలుగురికి తెలిస్తే జనం ఎక్కడో కాదు మన రెస్టారెంట్ లో మన గురించి మాట్లాడుకుంటారు. దీప చేసిన పనికి మనవరాలు పరువు పోతుంది. మనవడిని అయినా కాపాడండి అంటుంది.

కార్తీక్ సుమిత్రాను తన పరిస్థితి గురించి అర్థం చేసుకోమని బాధగా చెప్పి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్ళిపోతూ దీప దగ్గర ఆగుతాడు. జరిగిన దానికి ఏడుస్తూ ఉంటుంది 4 ఓదార్పు మాటలు చెప్పాలని వచ్చారా? వద్దు నా బతుకు నన్ను బ్రతకనివ్వండి. నా తరఫున ఎవరితో మాటలు వద్దు అని దీపం అంటుంది. నా సమస్యలోకి తలదూర్చి మాటలు పడేలా చేసుకోవద్దు. ఇంటికి వచ్చి గొడవ చేసిన నరసింహ మీద కంటే మీ మీద ఎక్కువ కోపంగా ఉంది. ఆరోజు గుడి దగ్గర నరసింహాని కొట్టకపోయి ఉంటే మీరు ఎవరో తెలిసి ఉండేది కాదు. ఇంటికి వచ్చి గొడవ చేసేవాడు కూడా కాదు. ఏం మాట్లాడుతున్నావ్ నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోయాడు.. ఇప్పుడు నువ్వు ధైర్యంగా బతికి నిరూపించాలి. లేదంటే వాడికి భయపడి ఇక్కడి నుంచి పారిపోవాలి తప్ప వాడు చేస్తే నువ్వు ఎందుకు శిక్ష అనుభవించాలి.

నువ్వు ఊరు వెళ్ళిపోతే అక్కడ ఊర్లో తెలియకుండా ఉంటాడా? మల్లేష్ మాటలకే ఇంత బాధ పెడితే ఇంకెంత మందిని కొడతావు. శవరికి ఏం చెప్పలేవు. ఇవన్నీ వాడు ఆలోచించాడు. కానీ నువ్వు ఆలోచించాలి రౌడీ కి అమ్మ నాన్న నువ్వే. ఊర్లో మల్లేష్ ని, గుడిలో నరసింహాని కొట్టాను. వాటి వల్ల ఇలా జరిగిందని అన్నావ్. జరిగిన ఈ రెండు చెంప దెబ్బలు తీసేస్తే నీ జీవితం ఇంతకంటే గొప్పగా ఉండేది కాదు. ఊర్లో ఉంటే వాడు బాధపెట్టాడు. ఎక్కడ ఉన్నావ్ కాబట్టి వీడు బాధ పెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి నీ గురించి నీ బిడ్డ గురించి మాత్రమే అని కార్తీక్ దీప కి మంచి మాటలు చెబుతూ ఉంటారు. తన గురించి పట్టించుకోవద్దని కార్తీక్ కి చెప్తుంది.‌

Karthika Deepam 2 May 13th 2024 Episode
Karthika Deepam 2 May 13th 2024 Episode

తనకు తన కూతురికి దూరంగా ఉండమని కోరుతుంది. చిన్నాళ్ళ తర్వాత నాకు నా గతం గుర్తుకు వచ్చింది. మీకు క్షమాపణ చెప్పి సాయం చేయాలని అనుకున్నాను. ఎంత జరిగిన తర్వాత మీ మాటలు విన్న తరువాత మీ బాధ్యత తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ మీరు చెప్పినట్లు రౌడీ కి దూరంగా ఉంటాను. మీ కుటుంబానికి శ్రేయోభాషలాగా ఉంటాను. మీరు వద్దనుకున్నా సరే మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీకోసం గేటు కాదు నన్ను దాటుకుని ఎవడు వస్తాడో చూస్తాను. మీకు నచ్చిన నచ్చకపోయినా నేను మీ శ్రేయోభిలాషినే. ఇక దేవుడిని వేడుకోవడం మానేయండి. నేను ఇక రోజు ఎదురు పడుతూనే ఉంటాను. నన్ను ద్వేషించుకోండి ఎక్కడే ఉంటాను ఇక్కడే తిరుగుతూ ఉంటానని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri