NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 15th 2024 Episode: దీపని ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించిన కార్తీక్.. జ్యోత్స్నని పూర్తిగా మార్చేసిన పారు..!

Karthika Deepam 2 May 15th 2024 Episode: కార్తీక్ దీప పని చేస్తున్న హోటల్ కి వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటాడు. సాయం ఏదైనా కావాలంటే అడగమని చెబుతాడు. కానీ దీప మాత్రం కోపంగా వద్దని చెబుతుంది. నువ్వు వద్దనుకున్నా నేను మాత్రం నీ శ్రేయోభిలాషిని. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు సాయం చేస్తానని కార్తీక్ చెబుతాడు. జ్యోత్స్న దగ్గరకు సుమిత్ర వస్తుంది. తన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని తల్లిని అడుగుతుంది. గొడవ గురించి మర్చిపోమని చెప్తుంది. దీప తప్పు చేసే మనిషి కాదని సుమిత్ర వెనకేసుకు వస్తుంది. అంటే బావ తప్పు చేసే మనిషా? నాకు ఇంకా అదే మైండ్లో తిరుగుతుంది. నువ్వు దీపకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు ఎందుకు అర్థం కావడం లేదని జ్యోత్స్న కోపంగా అరుస్తుంది. నాకు తెలియదు దీపకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. కానీ నాకు దీపకు ఏదో బాగా కావాల్సిన మనిషిలా అనిపిస్తుంది.

Karthika Deepam 2 May 15th 2024 Episode
Karthika Deepam 2 May 15th 2024 Episode

దీప పరిస్థితి చూసి జాలి పడుతున్నానా లేదంటే నిజంగానే తన మీద అంత అభిమానం కలిగిందో అర్థం కావడం లేదు. దీప జీవితం చక్కదిద్దడానికి ఏదైనా చేయాలని ఉందని చెబుతుంది. నువ్వు నువ్వు చేసింది సాయం అనిపిస్తుంది. కానీ బావ చేస్తుంది సాయం లాగా అనిపించడం లేదని జ్యోత్స్న అంటుంది. దీప మీద నాకు ఏ కోపం లేదు. ఇంత జరిగినా తర్వాత తాను అంటే ఏంటో నాకు అర్థం అయిందని జ్యోత్స్న చెబుతుంది. నీకంటే ఎక్కువగా దీప ని సపోర్ట్ చేస్తున్న అని ఫీల్ అవుతుంది. నువ్వు నాకన్నా కూతురివి నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. కానీ దీప కూడా నాకు ముఖ్యమైందే. అలా అని దీప కన్న కూతురు కాలేదు కదా. ఈ వ్యతిహాసం అర్థం అయితే బాధపడాల్సిన అవసరం లేదని సుమిత్ర చెబుతుంది. దీప ని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశానా అని జ్యోత్స్న అనుకుంటుంది.

దశరథ క్యూబ్ సెట్ చేయడానికి తిప్పలు పడుతుంటే శౌర్య వచ్చి తాను ట్రై చేస్తానని అంటుంది. చిటికలో క్యూబ్స్ సెట్ చేస్తుంది. ఇక అప్పుడే కార్తీక్ వస్తాడు. శౌర్యని మంచి స్కూల్లో వేయాలని అంటాడు. శౌర్య చాలా తెలివైనదని దశరథ అంటాడు. మళ్లీ క్యూబ్స్ ఇచ్చి సెట్ చేయమని చెప్తాడు. శౌర్య మళ్ళీ చేసి ఇస్తుంది. అది చూసి కార్తీక్ కూడా నేర్చుకుంటాడు. మంచి స్కూల్లో వెయ్యమని దశరథ అంటాడు. దీపకు తెలియకుండా స్కూల్లో చేర్పిద్దామని అంటాడు. కార్తీక్ వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్తే నా స్థాయికి తగ్గట్లు స్కూల్లో చేర్పించుకుంటానని దీపాల ఇమిటేట్ చేసి చెప్తాడు కార్తీక్. అమ్మకి అబద్ధం చెప్పాలా అంటుంది శౌర్య. ఎవరితో తిట్లు తినకుండా అప్ప పేరు చెబుదామని అంటాడు. నువ్వు మాతో ఏ సాయం తీసుకోవడం లేదు కనీసం నీ కూతురిని చదివిస్తానని దశరథ అనుకుంటాడు. కార్తీక్ శౌర్య ని తీసుకుని స్కూల్ దగ్గరకు వెళ్ళబోతుంటే దీప ఎదురుగా నిలబడుతుంది.

Karthika Deepam 2 May 15th 2024 Episode
Karthika Deepam 2 May 15th 2024 Episode

ఎక్కడికి వెళ్తున్నావ్ అని దీప శౌర్య అని అడుగుతుంది. పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకు వెళ్తున్నామని చెబుతాడు. మిమ్మల్ని తీసుకెళ్లమని చెప్పలేదు కదా అంటే మా అత్త తీసుకెళ్లమని చెప్పిందని అంటాడు కార్తీక్. శౌర్యని స్కూల్లో చేర్పించమని సుమిత్రమ్మ కి నేను చెప్పలేదని అంటుంది. పాప చాలా తెలివైనది మంచి స్కూల్ లో చేర్పించమని అత్త చెప్పిందని అంటాడు కార్తీక్. కానీ దీప మాత్రం వద్దని అంటుంది. తనమీద తన బిడ్డ మీద జాలి చూపించాల్సిన అవసరం లేదని దీప కోపంగా అంటుంది. అదంతా పారు కిటికీలో నుంచి చూస్తుంది. నాకు అలా అనిపించడం లేదు. వీళ్ళిద్దరినీ చూస్తుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి అయ్యి ఆరేళ్లు అయినట్లు శౌర్య వాళ్ళిద్దరికీ కూతురు అయినట్లు ఉందని పారు.. జ్యోత్స్న కి నూరిపోస్తుంది.

Karthika Deepam 2 May 15th 2024 Episode
Karthika Deepam 2 May 15th 2024 Episode

నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఇద్దరూ మెడలో దండలు మార్చుకుని ఏదో ఒక రోజు కనిపిస్తారని అంటుంది. పావని తప్పుగా చేసి ఎవడో మాట్లాడితే తట్టుకోలేక పోయాను. తనని నువ్వు కూడా వాడిలా మాట్లాడితే ఊరుకోనని కోపంగా చెబుతుంది జ్యోత్స్న. వాళ్లని చూసి రగిలిపోతూ ఉంటుంది. పారు దీప, కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఈరోజు కూతురిని చదివిస్తాను అంటాడు రేపు తల్లిని ఓదార్పుతాను అంటాడు అని చెప్తుంది. దీపం మాత్రం ఎంత కష్టమైనా శౌర్యని తానే చదివించుకుంటానని చెబుతుంది. నువ్వు అన్నది నిజమైతే బావ తీసుకుని వెళ్లాలి కదా మరి దీప తీసుకెళ్తుంది కదా అంటుంది. దేపని తీసుకెళ్లి నువ్వు స్కూల్ లో చేర్పించు ఫీజు సంగతి నేను చూసుకుంటానని చెప్పాడని పారు రెచ్చగొడుతుంది. కార్తీక్ అలా చెప్పడం వల్లే దీప ధైర్యంగా ఉందని అంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri