NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Karthika Deepam 2 May 21th 2024 Episode: స్కూల్ ఫీజు చెప్పగానే దీప తాను కట్టలేనని భయపడుతుంది. మీరు కట్టగలరు అనేసి కార్తీక్ దీప దగ్గర డబ్బులు తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. మీరు ఒకేసారి డబ్బు ఇవ్వలేరు కదా అందుకే కొంత డబ్బు డబ్బా లో దాచుకుని మొత్తం అయినా తర్వాత ఇవ్వమని చెబుతాడు. మీరు ఎంత టైం కావాలన్నా తీసుకోండి. స్కూల్ కి కట్టిన ఫీజు మీరు అప్పుగా తీసుకున్నారు కాబట్టి దాన్ని తీర్చండి. అప్పుని 6 నెలల్లో తీర్చేస్తానని దీపం అంటుంది. తీర్చకపోతే ఏం చేస్తారని అంటాడు. తీర్చలేకపోతే నేను ఇక ఆ డబ్బులు తీసుకోను. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ పందెంకి ఒప్పుకోమని కార్తీక్ చెబుతాడు. ఆరు నెలల్లో తీర్చేస్తానని మాట ఇస్తుంది దీప. ఇప్పుడు మీ కూతురుని మీరే చదివించుకుంటున్నారు నేను కాదు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే చంప పగలగొట్టమని చెబుతాడు కార్తీక్.

Karthika Deepam 2 May 21th 2024 Episode
Karthika Deepam 2 May 21th 2024 Episode

ఇదంతా పారు కిటికీలో నుంచి వింటూ ఉంటుంది. మొరగని కుక్కలు ఉండవు. మీరు ఎంత ద్వేషిస్తున్నారు కూడా నాకు తెలుసు నేను క్షమించమని అడగను. ఎందుకంటే దాని కోసమే ఇదంతా చేస్తున్నానని అంటాడు కార్తీక్. ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశ ఉందని చెబుతాడు. మీరు నన్ను క్షమించకపోయినా నేను ఎప్పటికీ శ్రేయోభిలాషిని అంటాడు. అటెండర్ నరసింహ కు వివరాలు చెబుతాడు. పాప తండ్రి ఆ డబ్బున్న వ్యక్తి. స్కూల్ అడ్మిషన్ లో తండ్రిగా పేరు రాశాడని అప్లికేషన్ ఫోటో తీశానని చెప్తాడు. తండ్రి పేరు రాశాడు అంటే పాప తండ్రి అతనే కదా అంటాడు. దానికి అసలైన తండ్రిని నేనే ఈ ఒక్క సాక్ష్యం చాలు నీ బండారం బయట పెట్టడానికి అంటూ నరసింహా రెచ్చిపోతాడు. శౌర్య కార్తీక్ గురించి మాట్లాడుతుంది. కార్తీక్ చాలా మంచివాడని అంటుంది.

కార్తీక్ మాటలు దీప గుర్తు చేసుకుంటుంది. అమ్మమ్మ కారులో స్కూల్ కి వెళ్ళమని చెప్పిందని శౌర్య దీపకి చెబుతుంది. వద్దు ఆటోలో తీసుకుని వెళ్తానని దీపక్ కోపంగా చెబుతుంది. శౌర్యను దూరంగా ఉంచడం అయ్యే పని కాదు ఇక తాను పాపని తీసుకెళ్లే పని లేకుండా నేనే తీసుకెళ్లి తీసుకురావాలని అనుకుంటుంది దీప. దీప హోటల్ లో పని చేస్తూ ఉండగా నరసింహ వస్తాడు. టిఫిన్ ఇంకా రెడీ అవ్వలేదని కడియం అంటే నేను వచ్చింది దీప కోసమని అంటాడు నరసింహ. దీప మొగుడిని తనే అని అంటాడు. ఎందుకు వచ్చావు.. నీకు మాకు ఏ సంబంధం లేదని ఇంటి దగ్గర చెప్పారు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఇంటి దగ్గరకు వచ్చి అందరితో చి అనిపించుకున్నావు. ఇప్పుడు ఎక్కడైనా ప్రశాంతంగా ఉండనివ్వవా అని దీప తిడుతుంది.

మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిసింది. పాపకి తండ్రి నేనా ఆ కార్తికా. వాడే అని నాకు తెలుసు అంటాడు నరసింహ. నీ నోటి నుంచి ఇలాంటి తప్పుడు మాటలు వస్తే చెంప పగలగొడతానని దీప వార్నింగ్ ఇస్తుంది. ఇది నిజమని నిరూపించే సాక్ష్యం ఉందని అంటాడు నరసింహ. పాపని స్కూల్లో చేర్పించింది ఎవరని నిలదీస్తాడు. వాడు పాపకి ఏమవుతాడని స్కూల్లో చేర్పించాడు. పాప తండ్రిగా పేరు రాసి సంతకం కూడా పెట్టాడని ఫోటో చూపిస్తాడు. అంటే తండ్రి వాడేనని ఒప్పుకున్నట్లే కదా. వాడు రాశాడు నువ్వు రాయమన్నావా? అంటాడు. దీప అది చూసిన వెంటనే షాక్ అవుతుంది. నా పేరు ఉండాల్సిన చోట వాడి పేరు లేకపోతే ఎన్ని చెప్పు తీసుకుని కొట్టు. ఉంటే నా చెప్పు తీసుకుని నిన్ను కొడతానని అంటాడు.

Karthika Deepam 2 May 21th 2024 Episode
Karthika Deepam 2 May 21th 2024 Episode

నువ్వు చెప్పేది నిజం అయితే ఆ మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో తనకి తెలుసని దీపం ఉంటుంది. నీతో నాకు ఏ సంబంధం లేదని దీప అంటే అయితే నేను కట్టిన తాళి ఇవ్వమని నరసింహ లాగడానికి ప్రయత్నిస్తాడు. నేను కట్టిన తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీకు నాకు సంబంధం ఉన్నట్లు. అది లేకపోతే నాకు నీకు ఏ సంబంధం లేదని తేపతాలిని నరసింహ తెంపబోతాడు. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. దీప నరసింహాని తోసేస్తుంది. నా తాళి మీద చెయ్యి వేస్తే రక్తం కల్లా చూస్తావని బెదిరిస్తుంది. దాంతో నరసింహ భయపడి వెళ్లిపోతాడు. నరసింహాని ఊరికే వదిలి పెట్టకూడదు. గట్టిగా బుద్ధి చెప్పాలని కార్తీక్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతాడు. దీప బాధగా కూర్చుని నరసింహ మాటలు తలుచుకుంటూ ఉంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella