NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Karthika Deepam 2 May 27th 2024: దీప తన తండ్రికి పిండం పెట్టి కాకులను పిలుస్తుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఓ స్వామీజీ బ్రతికున్న తల్లిదండ్రులకి పిండం పెడితే ఎలా కాకులు మొడతాయి అని అంటాడు. ఆ మాటలకి దీప ఆశ్చర్య పోతుంది. ఏంటి మా అమ్మానాన్న ఎప్పుడో చనిపోయారు అని అంటుంది. చనిపోలేదు నిన్ను కన్న తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు. ఇంకా ఆ పిండాన్ని కాకులు మొట్టవు అనేసి వెళ్ళిపోతాడు. చచ్చిపోయిన అమ్మానాన్నలను బ్రతికే ఉన్నారని అంటున్నాడు ఏంటని అనసూయ మాటలు గుర్తు చేసుకుంటుంది. వెంటనే అనవసరమైనవి ఆలోచించడం ఎందుకని మళ్లీ కాకులను పిలుస్తుంది. ఏ నాన్న నిన్ను నాకు దూరం చేసిన మనిషిని ఏం చేయలేదని కోపంగా ఉందా? నేను కాదు దేవుడే అతన్ని శిక్షిస్తాడు అని దీప అంటుంది. శ్రీధర్ వాళ్లు కార్తీక్ ని దీప గురించి అడగాలని అనుకుంటారు.

Karthika Deepam 2 May 27th 2024
Karthika Deepam 2 May 27th 2024

దీప మీకు మీ మావయ్య ఏంటి దగ్గరే పరిశ్రమ అంతకుముందే పరిచయమా అని అడుగుతాడు. ముందే పరిచయం ఉందని కార్తీక్ చెప్పడంతో కాంచన వాళ్ళు షాక్ అవుతారు. జాతరకు గెస్ట్ గా వెళ్ళినప్పుడు సైకిల్ ప్రెజెంట్ చేశానని చెబుతాడు. ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతారు. చెప్పడానికి ఏముందని అంటాడు కార్తీక్. సైకిల్ ప్రెసెంట్ చేసినప్పుడు ఇంత చేయాలా అంటే అది సాయము ప్రాయశ్చిత్తము సమయం వచ్చినప్పుడు చెప్తానని అంటాడు. అలా వారి మధ్య కొంత సంఘటన జరుగుతుంది. అనంతరం దీప చేస్తున్న ఉప్మా గురించి సోషల్ మీడియాలో చూసి వస్తాడు. ఆమె ఎవరో కాదు కావేరి. హోటల్లో కూర్చుని తినడానికి కావేరి చేదరించుకుంటుంది. వాళ్లతో పొగరుగా మాట్లాడుతుంది. ఉప్మా బిర్యానీ నచ్చకపోతే డబ్బులు ఇవ్వనని కావేరి అంటుంది. సరే అయితే ఇవ్వొద్దని దీప అంటే కావేరికి ముష్టి వేస్తున్నావా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతారు.

ఇష్టం ఉంటే తినండి లేకపోతే పొండి అని కడియం అంటారు. దీంతో కడియం మీదకు కావేరి కోపంగా చెయ్యి ఎత్తితే దీప ఆపుతుంది. నేను ఎవరో తెలుసా అని కావేరీ కోపంతో రగిలిపోతుంది. మీ ఇద్దరి సంగతి తెలుస్తానని కావేరి వెంటనే శ్రీధర్ కి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది. శ్రీధర్ రాగానే బేబీ నాకు చాలా అవమానం జరిగిందని దీప వాళ్ళు తనని చాలా చీప్ గా వీట్ చేశారని చెబుతుంది. శ్రీధర్ దేపని చూసి షాక్ అవుతాడు. పోయి పోయి దేనికంటలో పడ్డాను వెంటనే తప్పించుకోవాలని అనుకుంటాడు. నేను వాళ్ళ సంగతి చెప్తాను వెంటనే ఇక నుంచి వెళ్ళిపోదామని అంటాడు శ్రీధర్. దీప దగ్గర ఎలా కవర్ చేసుకోవాలా అని నీళ్లు నమ్ముతాడు. మీరు చేసేది తప్పని అనిపించడం లేదని దీప శ్రీధర్ ని అడుగుతుంది. ఈ విషయం అమ్మగారికి తెలుసా అంటే లేదని చెప్తాడు. మీ ఆంటీ నడవలేదు కదా పైగా ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రం ఏదో పాత పరిచయం అలా జరిగిపోయిందని అంటుంది.

Karthika Deepam 2 May 27th 2024
Karthika Deepam 2 May 27th 2024

అమ్మగారి పరిస్థితి మీకు వచ్చి చేసే పని అమ్మగారు చేస్తే వినడానికి కోపంగా ఉంది కదా. ఇప్పుడు మీ విషయం తెలిసిన అమ్మగారికి కూడా అలాగే ఉంటుంది. అంటూ వారిద్దరూ పోటాపోటీగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచన దీప అని పేరు ఎత్తగానే శ్రీధర్ ఉలిక్కిపడతాడు. దీప లాంటి కథ టీవీలో చూశాను. శ్రీధర్ చేస్తున్న పని లాంటిది ఇంకొక వ్యక్తి చేసినట్లుగా చెప్తుంది. కాంచనకు విషయం తెలిసిపోయిందని భయపడతాడు. నమ్మిన భర్త మోసం చేసేసరికి మొదటి భార్య ఉరేసుకుని చనిపోయిందని చెప్తుంది దీప. రేపు ఎప్పుడైనా నిజం తెలిస్తే కాంచన కూడా ఉరి వేసుకుంటుందా అని భయపడతాడు. దశరథ కాంచన కు ఫోన్ చేసి బ్రేక్ ‌ ఫాస్ట్ కి ఇంటికి రండి బావతో మాట్లాడాలని చెప్తాడు. అక్కడికి వెళ్తే దీపకు ఎదురుపడాల్సి వస్తుందని రానని అంటాడు. అప్పుడే కార్తీక్ వచ్చి ఎక్కడికని అడుగుతాడు. కాంచన కార్తీక్ కి విషయం చెబుతుంది. పొరపాటున దీప కాంచన విషయం చెప్తే ఇబ్బంది అవుతుందని కంగారు పడతాడు. శుభవార్త మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నట్టు ఉన్నారని కాంచన అంటుంది. ఇదే మంచి సమయం నిజం చెప్పేయాలని కార్తీక్ అనుకుంటాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella