NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Karthika Deepam 2 May 28th 2024: దీప ఒంటరిగా కూర్చుని ఉంటే సుమిత్ర వచ్చి పలకరిస్తుంది. ఒకరి లోపాన్ని, బలహీనతను అవకాశం గా మార్చుకున్న వాళ్లని ఏమని అంటారని అంటుంది. మళ్లీ నరసింహ గురించి ఆలోచిస్తున్నావా అంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. నాన్న కోసం పెట్టిన పిండం కాకులు మొట్టలేదు. తీరని కోరికతో చనిపోతే పిండం ముట్టవు అనుకున్నాను. కానీ అక్కడికి ఒక సన్యాసి వచ్చి బతికున్న వాళ్లకి పిండం పెడితే కాకులు ముట్టవు అని అన్నాడు. మా అమ్మ నాన్న చనిపోయారని నాకు తెలుసు కదా సన్యాసి మాటలు వింటే నవ్వు వచ్చిందని చెబుతుంది దీప. ఇది ఆలోచించాల్సిన విషయం. నువ్వు పెట్టిన పిండం కాకులు ఎందుకు మొట్టలేదు. సన్యాసి నీకే ఎందుకు చెప్పాడు. ఒకవేళ అదే ఎందుకు నిజం కాకూడదని సుమిత్ర అడుగుతుంది. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నాన్న నా కళ్ళముందే చనిపోయాడు.

Karthika Deepam 2 May 28th 2024
Karthika Deepam 2 May 28th 2024

అటుకుంటప్పుడు ఆయన మాటలు ఎలా నమ్ముతాను అని అంటుంది దీప. నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరు తెలీదు కదా. నీకు తెలియకుండా ఏదో జరిగి ఉంటుందని సుమిత్ర చెబుతుంది. అటువంటిది ఏమైనా ఉంటే మా అత్తయ్య చెప్పేదని అంటుంది దీప. మీ అత్త నిన్ను ఎప్పుడూ ఏమి అనలేదా అని సుమిత్ర అడిగితే అనసూయ మాటలు గుర్తు చేసుకుంటుంది దీప. కొడుకు మీద పోలీస్ కేసు పెట్టానని కోపంతో ఒక మాట అంది. కానీ దానికి దీనికి సంబంధం లేదని అంటుంది. ఉందేమో ఆలోచించమనే సుమిత్ర చెబుతుంది. కానీ దీప మాత్రం కుబేర తన తండ్రి అంటుంది. సన్యాసి మాటల్లో ఎంతో కొంత నిజం ఉందని అనిపిస్తుందని సుమిత్రా అనేసరికి దీపా ఆలోచించడం మొదలు పెడుతుంది. కాంచన వాళ్ళని బ్రేక్ ఫాస్ట్ కి పిలిచాను అని సాయం చేయమని దీపని అడుగుతుంది. ఉప్మా బాగా చేస్తావంట కదా శౌర్య చెప్పిందని ఇంట్లో కూడా చేయమని అంటుంది.

ఇక అప్పుడే కార్తీక్ వాళ్ళు వస్తారు. దీప ఉందేమోనని శ్రీధర్ భయపడుతూ ఉంటాడు. సుమిత్రాన్ని పలకరించడం కోసం శ్రీధర్ కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ దీప ని చూసి తడబడతాడు. హోటల్ దగ్గర నేను చూసింది ఎక్కడ అందరికీ చెప్పేస్తాను ఏమోనని భయపడుతున్నారు ఏమోనని దీప అనుకుంటుంది. కార్తీక్ కూడా కిచెన్ లోకి వచ్చే దీప ని చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆపుతుంది. మిమ్మల్ని నా వ్యక్తిగత విషయాల్లో మాత్రమే కలిగించుకోవద్దని చెప్పాను. ఇది మీ ఇల్లు నన్ను చూసి వెళ్ళిపోవద్దు. మీ ఇంట్లో ఎలా ఉంటారో అలానే ఉండండి. మీరు నన్ను చూసి వెళ్ళిపోతే ఏదోలా అనుకుంటారని అంటుంది. నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఎవరు ఏమి అనకూడదని. అయినా అనే అవకాశం ఎవరో ఎందుకు ఇవ్వాలి. వాస్తవానికి దగ్గరగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఇంకెప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అనేసి వెళ్ళిపోతాడు కార్తీక్.

Karthika Deepam 2 May 28th 2024
Karthika Deepam 2 May 28th 2024

అందరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉండగా దశరథ మాట్లాడుతారు. మన హోటల్ మీద శరత్ కేసు వేశాడు. ఆ కేసు గురించి నీ ఫ్రెండ్ లాయర్ సూర్య ప్రసాద్తో మాట్లాడమని దశరథ శ్రీధర్ కి చెబుతాడు. లాయర్ తో మాట్లాడి దేపకి తన భర్తతో విడాకులు ఇప్పించమని సుమిత్ర కూడా అడుగుతుంది. దీప మాత్రం వద్దని తాగేసి చెబుతుంది. బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని చాటుగా మరో భార్యని కట్టుకున్న వాడిని శిక్షించాలా? క్షమించాల? శిక్షించడానికి దీప ఒప్పుకోవడం లేదు. కానీ వాడు ఆగడాలు ఆగడం లేదని సుమిత్ర అంటుంది. పెళ్ళాం ఉండగా రెండో పెళ్లి చేసుకున్న వాడిని రెండు చెంపలు వాయించాలని పారు కూడా తిడుతూ ఉంటుంది. శ్రీధర్ తడబడతాడు. వాడు రెండో పెళ్లి చేసుకోక పోయి ఉంటే దీప హైదరాబాద్ వచ్చేది కాదు ఇన్ గొడవలు జరిగేవి కాదు. ఎన్నిటికి కారణం ఆ దరిద్రుడు రెండో పెళ్లి చేసుకోవడం అని అంటుంది. ఇన్ని గొడవలకు కారణమైన దీపం ఒకటిని వదిలి పెట్టొద్దని చెప్తుంది. లాయర్ తో మాట్లాడమని సుమిత్ర మళ్లీ శ్రీధర్ కి చెబుతూ ఉంటుంది. దీప మాత్రం వదిలేయమని అంటుంది. దీప అలాగే అంటుంది కానీ వదిలిపెట్టేది లేదని సుమిత్ర మరియు కాంచన అంటారు. శ్రీధర్ దీపం ముందు ఉండలేక అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. శౌర్య వచ్చి స్కూల్ కి టైం అవుతుందని దింపమని అరుస్తుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella