NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా అది కార్తీకదీపం అని చెప్పుకోవచ్చు. గతంలో ఈ ప్లాట్ ఫామ్ లో ఎన్ని సీరియల్స్ ప్రసారమైనప్పటికీ ఈ ఛానల్ కి అంతగా పేరు ప్రఖ్యాతలు రాలేదు. కానీ ఎప్పుడైతే కార్తీకదీపం సీరియల్ స్టార్ట్ అయిందో అప్పటినుంచి స్టార్ మా ఛానల్ కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం అదే ఫాలోయింగ్ తో మంచి మంచి కథలను ప్రేక్షకులకు అందిస్తూ టాప్ టి ఆర్ పి రేటింగ్ తో మొదటి స్థానంలో నిలుస్తుంది ఈ ఛానల్. అలా ఈ ఛానల్ ని ఓ ప్లేసులో నిలబెట్టిన కార్తీకదీపం మళ్లీ వచ్చింది. చాలామంది కార్తీకదీపం అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటున్నారు. వంటలు అక్కని మిస్ అవుతున్నామని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కూడా.

Karthika Deepam child artist updates
Karthika Deepam child artist updates

అందువల్లే కార్తీకదీపం నవవసంతం పేరుతో సీరియల్ కి సీక్వెల్ ని రూపొందించారు. ఇక ఈ సీరియల్ కూడా టాప్ టి ఆర్ పి రేటింగ్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. కథా.. కథాంశం ఒక ఎత్తు అయితే డాక్టర్ బాబు మరియు దీప మధ్య జరిగే వాదన మరొక ఎత్తు. కార్తీకదీపం సీరియల్ లో వంటలు అక్క ఏడుపుకి ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో కార్తీక్ దీప తో పాటు శౌర్య అనే పాత్రలో ఓ బుడ్డది మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. కార్తీకదీపం నవవసంతం లో శౌర్య క్యారెక్టర్ లో చైత్ర లక్ష్మి ‌తన చక్కని నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్లో దీపకి కూతురుగా తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం చైత్ర లక్ష్మీ యూకేజీ చదువుతుంది.

ఈమెకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు మాత్రమే. కానీ పెట్ట కొంచెం కోతదనం అనే మాదిరిగా చైత్ర తన ముద్దు ముద్దు మాటలతో తన అద్భుతమైన నటనను ప్రదర్శిస్తుంది. వస పిట్ట లాగా మాట్లాడే చైత్ర తల్లిదండ్రులు విషయానికి వస్తే.. వారు మాట్లాడలేరు మరియు వినిపించదు కూడా. కేవలం సైగల తోనే తమ కూతురుతో మాట్లాడుతూ ఉంటారు. పుట్టుకతోనే చవిటి మరియు మూగవాళ్ళు అయిన ఈ జంటకు చైత్ర లక్ష్మి జన్మించింది. వీరిద్దరిని ఈ విధంగా పుట్టించి ఒక మాదిరిగా దేవుడు అన్యాయం చేసినప్పటికీ రౌడీ లాంటి చరిత్రని పుట్టించి న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. తమ కూతుర్ని టీవీలో చూసి వీరి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతూ ఉంటారంట. ఇక చేతుల లక్ష్మి ఆలన పాలన మొత్తం తన అమ్మమ్మ చూసుకుంటారట.

మరియు తాతయ్య సహకారంతోనే నటన వైపుకు వచ్చింది శౌర్య అలియాస్ చైత్ర లక్ష్మి. ఎగ చైత్రా కి సీరియల్లో అవకాశాలు కూడా తన అమ్మమ్మ తరుపు బంధువులతోనే వచ్చాయని గతంలో ఇంటర్వ్యూలో తెలియజేసింది బ్యూటీ. ఇక ఇదిలా ఉంటే తాజాగా చైత్ర క్యూట్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ని.. నీకు పవన్ కళ్యాణ్ తెలుసా.. అని అడిగితే..” పవన్ కళ్యాణ్ వచ్చిన నాతో ఫోటో తీసుకోవాలి. ఆయన గురించి నాకు తెలియదు కానీ ఆయన వచ్చి మాత్రం నాతో ఫోటో తీసుకోవాలి. మేడం.. మేడం.. కొంచెం ఫోటో ఇస్తారా అని అడగాలి పవన్ కళ్యాణ్ ” అంటూ క్యూట్ క్యూట్ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈమె మాటలను చూసిన పలువురు ముచ్చట పడుతున్నారు.

Related posts

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri