NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam: ట్విస్ట్ మాములుగా లేదుగా.. హిమకు క్యాన్సర్ అని తెలుసుకున్న నిరూపమ్!

Telugu TV Serial Karthika Deepam: హిమకు క్యాన్సర్ అని తెలుసుకున్న నిరూపమ్!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులును అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సత్య, స్వప్నలు కలవడం సంగతి తెలిసిందే. మా కుటుంబాన్ని. కలిపిన క్రెడిట్ అంతా నీకె. సొంతం అంటూ శోభను సత్య, నిరూపమ్., ప్రేమ్ లు తెగ పొగిడేస్తారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.

Karthika Deepam: Unexpected Twist in Karthika Deepam Telugu TV Serial. Nirupam finds out the truth about Hima and her cancer.

karthika deepam latest episode
karthika deepam latest episode

Karthika Deepam Latest Episode:జ్వాలను ఇకమీదట ఇంటికి రావద్దని చెప్పిన సత్య :

ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే సత్య చాలా సంతోషపడుతూ జ్వాలతో ఇక మీదట లంచ్ బాక్సులు తేవడం ఆపేయ్ అమ్మా అని అంటాడు.ఆ మాటకు జ్వాల చాలా బాధ పడుతూ ఇక నుంచి ఈ ఇంటితో నాకు సంబందం తిరిపోయిందా అంటూ బాధతో వెనుతిరిగి వెళ్ళిపోతుంది.సీన్ కట్ చేస్తే జ్వాల,హిమలు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడకు శోభ వచ్చి ఇన్నాళ్లపాటు మీరిద్దరూ చేయలేనిది నేను చేశాను అని గర్వంగా చెపుతుంది. సత్య, స్వప్న వాళ్ల కుటుంబాన్ని నేనే కలిపాను.ఆ కుటుంబానికే కోడలిగా నేనే వెళతాను అని అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒకసారిగా షాక్ అవుతారు.

karthika deepam latest episode
karthika deepam latest episode

Karthika Deepam Latest Episode:శోభా నా కోడలు అని జ్వాలకు,హిమకు చెప్పిన స్వప్న :

ఈలోపు అక్కడకు స్వప్న కూడా వచ్చి శోభ మా కుటుంబాన్ని కలిపింది.రేపో మాపో మా కుటుంబంలో ఒకటి కాబోతుంది అని అంటుంది. అంతేకాకుండా తన మాటలతో అక్కడ ఉన్న జ్వాలను అవమానపరుస్తూ మాట్లాడుతుంది.కానీ జ్వాల మాత్రం డాక్టర్ సాబ్ మనసులో నేను ఉన్నా.. ఎవరు ఎన్ని చాలెంజ్ లు చేసినా మనకేం భయం లేదని హిమకు ధైర్యం చెబుతుంది.నేనంటే డాక్టర్ సాబ్ కి చాలా ఇష్టమని గొప్పగా చెబుతుంది. ఆ మాటలు విన్న హిమ మాత్రం అసలు నిజం నీకు ఎలా చెప్పాలి అంటూ మనసులోనే  బాధపడుతూ ఉంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode
Karthika Deepam Latest Episode: డాక్టర్ సాబ్ ను నా నుండి విడదీస్తున్నావ్ అని హిమను తిట్టిన జ్వాల:

సీన్ కట్ చేస్తే నిరూపమ్ మళ్ళీ హిమ నన్ను ఎందుకు కాదన్నదో తననే అడిగి తెల్చేస్తాను అని అనుకుంటాడు.ఇంతలో హిమ, జ్వాలలు ఇద్దరు కలిసి రాగ నిరుపమ్ కోపం వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ కోపాన్ని చూసిన జ్వాల హిమతో ఇలా అంటుంది.. ఏయ్ తింగరి నిజంగా నువ్వు మమ్మల్ని కలపడానికి వచ్చావా? లేక విడగొట్టడానికా వచ్చావా అని అంటుంది.ఇద్దరు లవర్స్ మధ్య మూడో మనిషి ఉండకూడదని.. నీకు తెలియదా తింగరి అని జ్వాల అంటుంది.నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే కదా ఇలాంటివి తెలుస్థాయి అని అంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode
NewsOrbit Google News
Follow NewsOrbit on Google News
Karthika Deepam Latest Episode: హిమకు క్యాన్సర్ అని తెలుసుకున్న నిరూపమ్ :

హిమ మాత్రం మనసులో బావకు నీపైన ఇష్టం లేదని నీకెక్కడ తెలుస్తుందో అన్న భయంతో నేను మీతోనే వస్తున్నాను అని అనుకుంటుంది హిమ. ఇక నిరుపమ్ మాత్రం నేను అమెరికా వెళదాము అనుకుంటున్నాను అని అనగా దాంతో హిమ,సౌర్య ఒక్కసారిగా షాక్ అవుతారు.హిమ, జ్వాల ఏమి మాట్లాడకుండా నిరూపమ్ అన్న మాటకు అలానే చూస్తూ ఉండిపోతారు. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో హిమకు క్యాన్సర్ అని నిరుపమ్ కి తెలియడంతో సీరియల్ మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి.

Check out latest updates on the Telugu TV Serial Karthika Deepam here

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

Krishna Mukunda Murari April 16 2024 Episode 446: ముకుంద నీ ఇష్టపడుతున్న ఆదర్శ్.. కృష్ణ ని తల్లి కాకుండా చేసేందుకు ముకుంద ప్లాన్..

bharani jella

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Trinayani April 15 2024 Episode 1213: చేతిలో మంటలు రావడంతో గాయత్రి పాప గాయత్రి దేవుని తెలుస్తుందా లేదా..

siddhu

Jagadhatri April 15 2024 Episode 205: యామిని సార్ వాళ్ళ రూపంలో వచ్చిన మీనన్ జగదాత్రిని ఏం చేయనున్నాడు..  

siddhu