NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam: హిమను బలవంతగా పెళ్లి చేసుకున్న నిరూపమ్… పాపం అది చూసి ముక్కలయిన జ్వాల గుండె..!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో జ్వాలకు హిమ కాల్ చేయడంతో సీరియల్ మరింత రసవత్తరంగా మారిందనే చెప్పాలి. మరోపక్క హిమలాగా సౌర్యకు ఫోన్ చేసింది శోభనే అనే తెలియడంతో సీరియల్లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని ప్రేక్షకులలో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ఇన్ని ట్విస్ట్ ల మధ్య ఈరోజు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. హిమ ఒకచోట కూర్చుని జ్వాల అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. అసలు నేను హిమను ఆయితే జ్వాల ఫోన్ చేసి ఎవరి బెదిరించి ఎవరు?అలా ఫోన్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే మరోవైపు సౌర్యకు ఇంకా నా మీద కోపం తగ్గలేదు. రేపు నేనే హిమను అని తెలిస్తే నిజం. చెప్పనందుకు నా మీద ఇంకా కోపం పెంచుకుంటుంది ఏమో.. ఏదయితే అది అయింది నేనే హిమను అనే విషయం సౌర్యకు చెప్పేస్తా అనుకుంటుంది. ఒకవేళ చెబితే తన రియాక్షన్ ఏంటో అని తికమక పడుతుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమకు క్యాన్సర్ లేదు అని తెలుసుకున్న శోభ:

సీన్ కట్ చేస్తే శోభ హాస్పిటల్ పెట్టడానికి మెయింటైన్ చేయడానికి లోన్ తీసుకుంటుంది.అయితే ఆ అప్పులు తీరాలంటే ఎలా అయినా నిరుపమ్ ని పెళ్లి చేసుకోవాలి తనే నా అప్పులు అన్ని తీరుస్తాడు అని అనుకుంటూ ఉంటుంది శోభ. ఇంతలో అక్కడికి ఒక పేషెంట్ వచ్చి మా అమ్మగారికి బ్లడ్ సమయానికి దొరకలేదు అని అనడంతో  ఇంతకుముందు మీ అమ్మగారికి బ్లడ్ ఎవరు ఇచ్చారు అని శోభ ఆ పేషంట్ ను అడగడంతో ఆమె ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ హిమ గారు ఇచ్చారు అని అంటుంది.అప్పుడు శోభ షాక్ అయ్యి హిమ కు క్యాన్సర్ అని చెప్పింది కదా మరి బ్లడ్ ఎలా ఇస్తుంది అని ఆలోచనలో ఉంటుంది శోభ.

karthika deepam latest episode
karthika deepam latest episode

నిరూపమ్ కు ఐ లవ్ యూ చెప్పిన జ్వాల… కానీ?

మరొకవైపు జ్వాల జరిగిన విషయం గురించి తలచుకొని బాధపడుతూ ఉంటుంది. నాకు నిజంగానే హిమ ఫోన్ చేసిందా.. లేక ఎవరయినా నాతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. మొన్న నేను చేసిన పనికి డాక్టర్ సాబ్ కి. కోపం వచ్చినట్లు ఉంది వెళ్లి కలిసి సారీ చెప్పాలి అని అనుకుని నిరుపమ్ దగ్గరికి జ్వాల వస్తుంది. డాక్టర్ సాబ్ అప్పుడు జరిగిన దానికి సారీ అంటుంది. నాకు ఒక అర్జంట్ ఫోన్ రావడంతో వెళ్ళిపోయాను అని చెప్పి మీరంటే నాకు చాలా ఇష్టం డాక్టర్ సాబ్ అని ఐ లవ్ యు చెప్తుంది. తీరా చూస్తే అక్కడ నిరుపమ్ లేకపోవడంతో షాక్ అవుతుంది జ్వాల

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న శోభ:

మరొకవైపు పేషంట్ కు హిమ బ్లడ్ ఇచ్చి వెళ్తుండగా శోభ అక్కడికి వచ్చి హిమను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.దాంతో హిమ అక్కడి నుంచి టెన్షన్ తో వెళ్ళిపోతుంది.ఇక ఇంటికి వెళ్లిన హిమ..సౌర్య ఫోటో చూసి చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతుంది.నీ కోసం నేనునా ప్రేమను వదులుకుంటున్న జ్వాల.నాకు క్యాన్సర్ అని అబద్ధం చెప్పి బావను నిన్ను కలపాలి అని అనుకున్నా.కానీ నేను అనుకున్నది ఒకటి జరుగుతుంది మరొకటి అనుకుంటూ హిమ చాలా బాధ పడుతుంది.

హిమ మెడలో తాళి కట్టిన నిరూపమ్ :

ఇక జ్వాల ఇంట్లో అద్దం ముందు నిలబడి తనను తాను. చూసుకుంటూ ఈ డ్రెస్ ఏంటి… ఈ హెయిర్ స్టైల్ ఏంటి.. మార్చెయ్ జ్వాల అంటూ అద్దంలో చూసుకుంటూ తనను తాను పొగుడుతూ ఉంటుంది. మరోపక్క నిరుపమ్ హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ ను గుడికి తీసుకొని వెళ్లి తన మెడలో బలవంతంగా తాళి కడతాడు. అలా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం చూసి జ్వాల షాక్ అవుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu