NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Karthika Deepam: మా అమ్మ – నాన్నకు మాటలు రావు.. శౌర్య ఎమోషనల్ కామెంట్స్..!

Karthika Deepam: ఒకప్పుడు స్టార్ మా లో హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ కి అంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతగా ఈ సీరియల్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి మళ్లీ కార్తీకదీపం సీజన్ 2 ప్రసారం చేస్తున్నారు. కొత్త క్యారెక్టర్స్ తో కొత్త కాన్సెప్ట్ తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరియల్ లో దీపకీ కూతురుగా శౌర్యగా రౌడీ బేబీ గా నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది చైత్ర లక్ష్మి. ఈమె ప్రస్తుతం యూకేజీ చదువుతుంది. ఈమెకి ఐదు సంవత్సరాలు మాత్రమే. ఇక ఈమె తల్లిదండ్రులు విషయానికి వస్తే.. ఈమె తల్లిదండ్రులు మోగ మరియు చవిటి వారు అని ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది చైత్ర. వారికి మాటలు రానందున అమ్మమ్మ దగ్గరే పెరిగింది చైత్ర.

Karthika Deepam serial April 13th 2024 Shaurya character actress real life updates
Karthika Deepam serial April 13th 2024 Shaurya character actress real life updates

ప్రస్తుతం వీరి ఫ్యామిలీ కొంపల్లి లో నివసిస్తున్నారు. ఇప్పటివరకు చైత్ర కుంకుమపువ్వు, రాధకి నీవే రా ప్రాణం వంటి సీరియల్స్ లో నటించి అందరినీ మెప్పించింది. రాధకి నీవే రా ప్రాణం సీరియల్ కి గాను జి అవార్డు కూడా సొంతం చేసుకుంది చైత్ర.‌ ఇక ఈ సీరియల్ కి ఎండ్ కార్డ్ పడడంతో.. ఈ సీరియల్ లోని నిరూపంతో నటించిన చైత్ర మళ్లీ నిరూపంతోనే కార్తీకదీపం సీరియల్ లో నటించడానికి శౌర్యగా అవకాశం ఇచ్చాడట. డైలీ షూటింగ్ కి తన అమ్మమ్మతో వస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది చైత్ర. ఇంత చిన్న వయసులో తన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది.

ఇక ఈమె ని ఓ యాంకర్ మీ తల్లి ,తండ్రికి మాటలు రావు వినపడవు కదా నువ్వు ఏదైనా చెప్పాలంటే ఎలా చెబుతావు అని ప్రశ్నించగా..” నేను ఇంటి దగ్గర ఉంటే సైగులు చేసి చెబుతా. అదే బయట ఉంటే వాట్సప్ లో ఇమోజీలు ఉంటాయి కదా వాటి ద్వారా చెబుతా ” అంటూ చెప్పుకొచ్చింది చైత్ర. ప్రస్తుతం చైత్ర మాటలు విన్న పలువురు…” నీ దగ్గర వయసుకు మించిన తెలివితేటలు ఉన్నాయి. ఐదు సంవత్సరాలకి ఈ విధమైన టాలెంట్ ని చూపిస్తున్నావు అంటే రానున్న రోజుల్లో నీకు మంచి ఫ్యూచర్ ఉంది. టాలెంట్ లేనివారు ఇండస్ట్రీలో ఎంతోమంది రాణిస్తున్నారు. నీలాంటి టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వాలి.

Karthika Deepam serial April 13th 2024 Shaurya character actress real life updates
Karthika Deepam serial April 13th 2024 Shaurya character actress real life updates

ఇంత చిన్న వయసులో మీ తల్లిదండ్రులను పోషిస్తూ వారికి అండగా నిలబడ్డావంటే నువ్వు నిజంగా గ్రేట్. నీ చిన్నతనం చూసి మాకు ముచ్చటేస్తుంది. ఐదు సంవత్సరాలకి మీ తల్లిదండ్రులను అంత బాగా అర్థం చేసుకున్నామంటే నిజంగా నువ్వు గ్రేట్. రానున్న రోజుల్లో నీకు మరిన్ని అవకాశంలో వచ్చి నువ్వు పెద్దయ్యాక నువ్వు హీరోయిన్ అవ్వాలని మేము ఆశిస్తున్నాం. నీలాంటి టాలెంట్ ఉన్నవారు ఇండస్ట్రీకి కావాలి. కార్తీకదీపం నీకు ఇచ్చిన ఫేమ్ తో సినిమాల్లో కూడా ట్రై చెయ్. తప్పకుండా సెలెక్ట్ అవుతావు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri