Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో ఆనందరావు జ్వాలకు పెళ్లి సంబంధం చూస్తా అనడంతో జ్వాల ఒక్కసారిగా సీరియస్ అవుతుంది ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి.ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.ఈరోజు ఎపిసోడ్ లో ఆనందరావు జ్వాల నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము అంటే నేను నా భర్తగా డాక్టర్ సాబ్ ని తప్ప ఎవరిని ఊహించుకోలేను అని అనగా అప్పుడు సౌందర్యం నచ్చచెప్పే ప్రయత్నం చేసిన జ్వాల వినదు.నా జీవితంలో చెల్లి ఎలా అయితే లేదో అలాగే పెళ్లి కూడా ఉండదు అనడంతో సౌందర్య ఆనంద్ రావులు షాక్ అవుతారు.
మరొకవైపు హిమ కార్తీక్,దీపల ఫోటోలు చూస్తూ బాధ పడుతూ ఉంటుంది.జ్వాల కూడా కార్తీక్ ఫోటో చూస్తూ ఏంటి నాన్న నా జీవితం ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ సాబ్ లాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా వస్తాడు అని ఊహించుకున్నాను కానీ ఇలా జరిగిపోయింది అని అనుకుంటూ ఉంటుంది జ్వాల.
హిమ ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోఆనందరావు,సౌందర్యలు అక్కడికి వచ్చి నువ్వు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పినా హిమ వినదు. ఇక సౌందర్య ఆనంద్ రావులు, జ్వాలకి ఒక మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తాము అనడంతో హిమ షాక్ అవుతుంది.అసలు జ్వాల ఇలా బాధలు పడటానికి నేనే కారణం కాబట్టి నేనే ఒక పరిష్కారం చూపిస్తాను అంటుంది.ఏంటి హిమ నువ్వు నిరుపమ్ సైడ్ నుంచి కూడా ఆలోచించి చూడు అని సౌందర్య అనడంతో బావని నేను ఒప్పిస్తాను అని హిమ అంటుంది.
సీన్ కట్ చేస్తే జ్వాల ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో దుర్గ ఫోన్ చేసి రవ్వ ఇడ్లీకి యాక్సిడెంట్ అయింది అని చెప్పడంతో జ్వాల అక్కడికి బయలుదేరుతుంది. మరోవైపు హిమ కూడా అక్కడికి చేరుకొని ఆనంద్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది.ఇంతలోనే జ్వాలా అక్కడికి రావడంతో అక్కడి హిమని చూసి కోపంతో రగిలిపోతుంది. అప్పుడు ఆనంద్ జ్వాలాని చూసి ఆనందంతో హిమ గురించి చెప్పగా అప్పుడు జ్వాల ఆనంద్ పై కోప్పడుతుంది. ఇక జ్వాల అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా హిమ, జ్వాల చెయ్యి పట్టుకోవడంతో జ్వాల సీరియస్ గా చూస్తూ ఉండడంతో ఈరోజు సీరియల్ ముగుస్తుంది.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…