NewsOrbit
Telugu TV Serials

Karthikadeepam serial November 15 today episode: సౌందర్య ఉగ్రరూపం… మోనిత అంతు చూస్తా అంటున్న సౌందర్య !

Karthikadeepam serial November 15 today episode review:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1510వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 15న ప్రసారం కానున్న Karthika Deepam serial,1510వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1510 వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.కార్తీక్ ప్రవర్తనపై మోనిత డౌట్ పడుతుంది.

Karthika deepam

కార్తీక్ మీద డౌట్ పడ్డ మోనిత :

ఇంతలో కార్తీక్ కి కాల్ వస్తుంది..మోనిత చాటుగా కార్తీక్ మాట్లాడిన మాటలు వింటుంది.. సరే సాయంత్రానికి అన్నీ రెడీ చేసుకోండి వస్తున్నా అంటాడు. కార్తీక్ ఎక్కడికి వెళ్తా అంటున్నాడు.. కొంపతీసి గతం గుర్తొచ్చిందా..ఏదో జరుగుతోంది అని అనుకుంటుంది.. ఇంతలో కార్తీక్ వచ్చి ఆనంద్ ఎక్కడున్నాడు అని మోనితను అడుగుతాడు.నిన్నటి నుంచి లేకపోతే ఇప్పుడు అడుగుతున్నావా కార్తీక్ అంటుంది మోనిత.నిన్న కార్తీక్ పౌర్ణమి కదా అందుకే శివలత ఇంటికి పంపించావు అనుకుంటున్నాను అంటాడు. అయినా  నువ్వు బాబుని పట్టించుకోవడం మానేసి..వంటలక్క చుట్టూ తిరుగుతున్నావ్ కదా అందుకే వాడిని నా ఫ్రెండ్ దగ్గరకు వేరే దేశం పంపించేశాను అంటుంది. అయినా మోనితకు విదేశాల్లో ఫ్రెండ్స్ ఎవరున్నారు..నాకు గతం గుర్తొచ్చిందని అనుమానం వచ్చిందా అనుకుంటాడు కార్తీక్..

Karthika deepam

డాక్టర్ బాబుకు గతం గుర్తుకు వచ్చిందన్న దీప :

మరోవైపు వంటలక్క కాఫీ తీసుకొచ్చి దుర్గకు ఇస్తుంది..ఇద్దరూ కార్తీక్ గురించి మాట్లాడుకుటూ ఉంటారు.డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చిందని నాకు అనిపిస్తోంది..నేనే ఆయన భార్యని అని తెలిసింది అనిపిస్తోంది అంటుంది దీప.అదే నిజమైతే మోనితను లాగిపెట్టి కొట్టి నిన్ను తీసుకెళ్లిపోయేవారు కదా అంటాడు దుర్గ.నాలాగే తనుకూడా ఏదైనా కారణంతో ఆగిపోతున్నారంటావా అంటుంది దీప.

Karthika deepam

సౌందర్య ఎంట్రీ :

సీన్ కట్ చేస్తే ఆనంద్ తో హిమ ఆడుకుంటూ ఉంటుంది..ఇంతలో సౌందర్య అక్కడకు వస్తుంది. ఆనంద్ ని చూసి సౌందర్య గతంలో జరిగినదంతా గుర్తుచేసుకుంటుంది. మీరు వెళ్లగానే బాబుని ఇచ్చేసిందని అనుకోవద్దు..ఎప్పుడైనా ఇంటిపై పడి తీసుకెళ్లిపోతుంది అంటుంది సౌందర్య.అయినా వాడిని ఇక్కడ ఉంచేందుకు తీసుకురాలేదు..నువ్వు బుద్ధిగా చదువుకుంటావని తీసుకొచ్చాను అని హిమతో అంటాడు ఆనందరావు.

Karthika deepam

వాల్తేరు వాణి గురించి నిజం తెలుసుకున్న కార్తీక్ :

ఇక మళ్ళీ సీన్ దీప దగ్గర ఓపెన్ అవుతుంది.ఆ మోనితను క్షమించేది లేదు దుర్గా..మొన్న వాల్తేరు వాణితోనన్ను చంపించాలి అనుకుంది..రాత్రి గుడి అని చూడకుండా చంపేయాలి అనుకుంది..దాన్ని వదలను అని దీప మాట్లాడుతుండగా అక్కడకు వస్తాడు కార్తీక్.వాల్తేరు వాణి మోనితపై కోపంతో వచ్చింది కదా నీ ప్రాణాలు తీయడం ఏంటి అంటాడు. అది నన్ను చంపడానికే వచ్చింది అంటుంది దీప. మరి ఈ విషయం ఇంతవరకూ చెప్పలేదు అంటాడు కార్తీక్.ఎన్నని చెబుతాను.. ఓసారి మీరు కాపాడారు, దుర్గ మరోసారి కాపాడాడు..ఇంకా ఎన్నాళ్లు ఇలా…నా తలతార మారడం లేదు.. నా భర్తమీరే అనుకుంటున్నానని తెలుసు కానీ మీరు ఒప్పుకోరు.. అన్నింటిలో తోడుగా ఉంటారు  కానీ..మీరే ఒప్పుకోరు.. అంతా నా కర్మ అని ఏడుస్తుంది.ఇప్పటికే నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నాను..ఇప్పుడు నాకు గతం గుర్తొచ్చిందన్న నిజం తెలిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని బాధపడతాడు..

మోనిత అంతు చూస్తా అంటున్న సౌందర్య :

మరోవైపు ఆనందరావు…మోనితఇంట్లో జరిగినదంతా సౌందర్యకు చెబుతాడు.తన దగ్గర మన కార్తీక్ ఉండి కార్తీక్ ను తీసుకువచ్చేందుకు వెళితే ఎంత టెన్షన్ పడాలో అంతే పడింది..పోనీ ఆనంద్ కోసం అనుకుంటే ఇవ్వనని చెప్పేది లేదంటే ఇప్పటికే వచ్చి ఉండేది.నాకు మొదట్నుంచీ తనపై అనుమానంగా ఉంది..కానీ మీరే ఏమీ అనలేదు అంటుంది సౌందర్య.నేను రేపే అక్కడకు వెళ్లి మోనిత సంగతి తేల్చి..ఆ తర్వాత శౌర్యని తీసుకొస్తాను.అటు వాల్తేరు వాణి సంగతి మోనితని క్వశ్చన్ చేస్తాడు కార్తీక్. సాయానికి సహచర్యానికి తేడా తెలియని పిచ్చిదాన్ని కాదు..మిమ్మల్ని చూసిన వారందరకీ అనుమానం అదే. దీపాలతో నన్ను తగలబెట్టడానికి వస్తే నువ్వు కదలకుండా కూర్చున్నావ్… అంటే నేను ఏమైపోయినా పర్వాలేదా..నాకన్నా నీకు దీపే ముఖ్యమా అంటుంది మోనిత.

కార్తీక్ కవర్ :

మోనితకు అనుమానం వచ్చిందా రాకుండా కవర్ చేయాలి అనుకుంటాడు కార్తీక్.. ఇంతలో మోనిత నన్నేమి చేసినా స్పందించని నువ్వు..నేను దీపని ఏదో చేస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నావ్ అంటుంది.ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి..నేను అందరిలాంటి భర్తని కాదు..నా భార్య ఏ తప్పు చేయకూడదు, నా భార్యవైపు ఎవ్వరూ వేలెత్తి చూపించకూడదు…అందుకే అంత కఠినంగా ఉంటున్నాను అంటాడు.ఏంటి ఇలా కవర్ చేస్తున్నాడు అని మోనిత మనసులో అనుకుంటూ ఉండగా ఇంతకీ నిజంగా నువ్వు నా భార్యవేనా..గతం మర్చిపోయిన నన్ను తీసుకొచ్చి నన్ను నమ్మించావా అంటాడు కార్తీక్. నీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది అంటుంది మోనిత
అసలు ఆ వంటలక్క నా భార్యనా తన అడ్డుతొలగించి నీసొంతం చేసుకోవాలి అనుకుంటున్నావా అంటాడు.వంటలక్క నీ భార్య కాదు అని అరుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Madhuranagarilo March 2 2024 Episode 302: రాధా శ్యామ్ కలిసి ఆడుతున్న నాటకంలో ఇరుక్కున్న రుక్మిణి.

siddhu

Prema Entha Madhuram March 2 2024 Episode 1193: కాళ్ల మీద పడ్డ మానసిని ఆర్య లోపలికి రాణిస్తాడా,శాంతమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlightsదివ్యాంకని అరెస్టు చేయించి ఎంగేజ్మెంట్ ఆపేసిన జగదాత్రి..

siddhu

Brahmamudi March 2 2024 Episode 347: అత్తారింట్లోకి రాజ్.. కావ్య భాస్కర్లను దూరంగా ఉంచాలనుకున్న రాజ్.. కనకం ప్లాన్..?

bharani jella

Krishna Mukunda Murari March 2 2024 Episode 408: ముకుంద కి వార్నింగ్ ఇచ్చిన మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Naga Panchami : పంచమి పీక పట్టుకున్న జ్వాలా, ప్రాణభయంతో పారిపోయిన ఫణీంద్ర..

siddhu

Nuvvu Nenu Prema March 02 2024 Episode 561: విక్కీ రమేష్ చంద్ర ను కలపాలనుకున్న పద్దు..పిక్నిక్ లో అరవింద కు ప్రమాదం తలపెట్టనున్న కృష్ణ.. సూపర్ ట్విస్ట్..?

bharani jella

Kumkuma Puvvu March 1 2024 Episode  2118: నిజం తెలుసుకున్న శాంభవి అంజలికి బంటికి ఎలాంటి శిక్ష విధిస్తుంది.

siddhu