NewsOrbit
Telugu TV Serials

Karthikadeepam: నువ్వు అసలు నా భార్యవేనా అని మోనితను నిలదీసిన కార్తీక్. డాక్టర్ బాబు పుట్టినరోజు అంటూ ఎంట్రీ ఇచ్చిన దీప..!

Karthikadeepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ 1474 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఇక ఈరోజు అక్టోబర్ 05న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో కార్తీక్‌కి మోనిత పకోడీలు అందించి ఒక కొత్త కధ చెబుతుంది. అయితే కార్తీక్ కు మాత్రం అవేమి గుర్తు ఉండవు.సరిగ్గా అప్పుడే దుర్గ వచ్చి పకోడీలు చేశానని నన్ను పిలిచి.. లేట్‌గా వచ్చానని కార్తీక్ సార్‌కి ఇచ్చేస్తావా? అని అంటూ కార్తీక్ దగ్గర అడ్డంగా ఇరికించేస్తాడు. మోనిత చెప్పిన కథే దుర్గ చెప్పడంతో కార్తీక్‌కి మోనిత మీద అనుమానం బలపడిపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే మోనిత దుర్గను నిలదీస్తుంది.

దుర్గను నిలదీసిన మోనిత :

Durga monitha


ఎందుకు ఇలా కార్తీక్‌ని నన్ను దూరం చేస్తున్నావ్?’ అంటూ దుర్గా కాలర్ పట్టుకుని నిలదీస్తుంది… ఆ నాడు విహారీని అడ్డం పెట్టుకుని దీపమ్మని సార్‌ని విడగొట్టావ్ కదా కార్తీక్ సార్ వీక్ పాయింట్ ఏంటో తెలుసా.. నమ్మడం.. అప్పుడు నిన్ను నమ్మాడు.. ఇప్పుడు నన్ను నమ్ముతాడు.రాత్రికి నీకు ఊహించని జలక్ ఉంటుంది చూడు’ అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు దుర్గ.

పూలతో ఇంటిని అలంకరిస్తున్న దీప :

Deepa doctor annayya


ఇక కాసేపటికి దీప.. ఇంటి ముందు తన అన్నయ్య,అమ్మలతో కలిసి పూల దండలు కడుతూ ఉంటుంది. పైన కిటికీ నుంచి చూసిన కార్తీక్ హలో దీపా ఏంటి హడావుడి’ అంటూ అడుగుతాడు. ఆ మాటలు వినిపించిన మోనిత పైకి పరుగుతీస్తుంది. ‘డాక్టర్ బాబు ఈ రోజు నా జీవితంలోనే అతి పెద్ద పండుగ ఉంది.. సర్ఫ్రైజ్’ అంటుంది. ఇంతలో మోనిత కార్తీక్ దగ్గరకు వచ్చి ఈ రోజు ఏం స్పెషల్ లేదు కార్తీక్.. కావాలంటే క్యాలెండర్ చూడు ఆ దీప పిచ్చిది అంటూ కొట్టిపారేస్తుంది.

మోనిత మీద అసహనం వ్యక్తం చేస్తున్న కార్తీక్ :

Monitha karthik


ఇక ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటే కార్తీక్ తన గత జ్ఞాపకాలు ఏమి గుర్తులేవు అని గతంలో ఏముందో తెలియక ఎంత పిచ్చిగా ఉందో తెలుసా? ఎవరికైనా మనసు బాగోకపోతే.. స్నేహితులో, బంధువులో ఎవరో ఒకరి దగ్గరకు వెళ్తారు. నాకు స్నేహితులు బంధువులు ఎవ్వరూ నాకు లేరా? లేకపోతే ఎవ్వరూ లేకుండా నువ్వే చేస్తున్నావా?’ అంటాడు కార్తీక్ ఆవేశంగా.మోనిత బిత్తరముఖం వేసుకుని అలాగే చూస్తుంది.ఆ దీపేమో భార్యని అంటోంది. నువ్వేమో కాదు అంటున్నావ్.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు అంటాడు కార్తీక్ ఆవేశంగా.ఇక మోనిత మాత్రం నేనే నీ భార్యని,ఆనంద్ మన బాబు’ అంటుంది. ‘దీప కూడా ఏవో పేర్లు చెప్పింది. రౌడీ, హిమ అని ఏవేవో అంది.. ఏది నా కుటుంబం అనుకోవాలి కదా. నాకు గతం గుర్తుకు వచ్చే దాక ఎవరిని నమ్మలేను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మోనితకు షాక్ ఇచ్చిన దీప :

Deepa



ఇక రాత్రికి మోనిత ఇంటి తలుపు కొడుతుంది దీప. కార్తీక్, మోనిత ఇద్దరు లేచి తలుపు తీస్తారు. తలుపు తీసిన వెంటనే దీప, దీప వాళ్ల అన్నయ్య, వాళ్ల అమ్మ ముగ్గరూ ఎదురుగా ఉంటారు. మోనితని తోసుకుని లోపలికి వచ్చేస్తారు. ‘డాక్టర్ బాబు ఈ రోజు నా జీవితంలోనే అతి పెద్ద పండుగ.. అదే మీ పుట్టిన రోజు’ అంటూ అసలు విషయం చెబుతుంది. మోనిత బిక్క ముఖం వేసి బిత్తర చూపులు చూస్తుంది.మరి తర్వాత ఏమవుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాక ఆగాలిసిందే..!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu