NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Koilamma: కోయిలమ్మ సీరియల్ ఇంద్రజ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Koilamma: కొంతమంది నటీనటులు సీరియల్స్ లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించి కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటారు. ఇక సీరియల్స్ లో నటించే విలన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ వీరి టాలెంట్ ఉండు స్టార్ హీరోయిన్లు కూడా సరిపోరు అనే ముద్ర వేపించుకుంటారు. అలా గతంలో ప్రసారమైన కోయిలమ్మ సీరియల్ లో ఇంద్రజ క్యారెక్టర్ కూడా ఒకటి. బుల్లితెరపై ఈ సీరియల్ కొన్ని సంవత్సరాల కాలం పాటు కొనసాగింది. ఈ సీరియల్ లో పాటలు కూడా అప్పట్లో భారీ సంచలనం సృష్టించాయి. ఇక ఈ సీరియల్ లో విలన్ రోల్ లో నటించిన ఇంద్రజ తన అంద‌ చందలతో ప్రతి ఒక్కరిని మెప్పించింది.

Koilamma serial April 3nd 2024 Indraja character actress updates
Koilamma serial April 3nd 2024 Indraja character actress updates

ఈ ముద్దుగుమ్మ అసలు పేరు శ్రీలత పుదారి. అక్టోబర్ 8న కరీంనగర్ జిల్లాలోని పుజీరా బాద్లో జన్మించింది. ఇక ఈమె నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఇక తల్లి పేరు విజయలక్ష్మి. ఈమె గృహిణి. ఈమెకి ఒక అక్క అన్నయ్య కూడా ఉన్నారు. ఇక ఈమె చదువు విషయానికి వస్తే.. శ్రీలత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీని పూర్తి చేసింది. ఈమె చిన్నప్పుడు స్వర్ణకమలం మూవీలో భానుప్రియ డాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి తన కూడా గొప్ప డాన్సర్ కావాలనుకుంది. ఇక అందుకోసం కూచిపూడి డాన్స్ నేర్చుకుంది. ఇక డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో శ్రీలత స్కూల్లో జరిగే ప్రతి డాన్స్ ప్రోగ్రాం లో పాల్గొనేది. అదేవిధంగా చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిందట.

Koilamma serial April 3nd 2024 Indraja character actress updates
Koilamma serial April 3nd 2024 Indraja character actress updates

ఇక అలా ఒక ప్రోగ్రాం లో శ్రీలత డాన్స్ చూసిన డైరెక్టర్ భీమేశ్వర పురాణం సీరియల్ లో పార్వతి దేవి క్యారెక్టర్ చేయమని అడిగారట. ఇక ఇంట్లో వారు ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాకపోవడంతో మొదట నటించడానికి ఒప్పుకోలేదట. కానీ శ్రీలత అమ్మగారు మాత్రం శ్రీలత ఇష్టాన్ని గౌరవించి తన నాన్నగారిని ఒప్పించిందట. అలా మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది శ్రీలత. అదేవిధంగా ఈమెకి అనంతరం వరుస అవకాశాలు సైతం దక్కాయి.

Koilamma serial April 3nd 2024 Indraja character actress updates
Koilamma serial April 3nd 2024 Indraja character actress updates

ఇక సీరియల్స్ విషయానికి వస్తే.. సంతోషం, బొమ్మరిల్లు, పద్మవ్యూహం, ఆడపిల్ల, బంధం, కుంకుమ రేఖ, గోరింటాకు, అంతపురం, ఆటో భారతి, తులసి, సుమంగళి ఇలా అనేక సీరియల్స్ లో నటించి మెప్పించింది శ్రీలత. ఈమె పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ లో కూడా తన నటనతో మైమరిపించింది. ఇక ఇప్పటివరకు శ్రీలత 70కి పైగా సీరియల్స్ లో నటించి ఒక గొప్ప రికార్డును సృష్టించింది. ఇక ఏడుపు సీన్స్ వచ్చినప్పుడు గ్లిజరిన్ వాడకుండా నేచురల్ గానే ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో మరియు జెమినీ టీవీలో పలు సీరియల్స్ లో నటిస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఈమెకి మరిన్ని అవకాశాలు అంది స్టార్ యాక్టర్ కావాలని ఈమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక వారి కోరికే నిజం అయ్యి ఈమె కనుక స్టార్ యాక్టర్ అయితే ఇటువంటి యాక్ట్రెస్ కి ఇంకా మన ఇండస్ట్రీలో చోటు ఉంది అనే పదానికి అర్థం చెప్పినట్లు అవుతుంది.

author avatar
Saranya Koduri

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri