NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ ను పెళ్లి చేసుకుని గురుదక్షిణ చెల్లించిన మురారి..!

Krishna Mukunda Murari: 10 December 24 Episode murari marries krishna

Krishna Mukunda Murari: ముకుంద మురారి కి ఫోన్ చేస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నావల్ల కావడం లేదు. నీకు నేను ఆదర్శ్ ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. కానీ ఆ మాట మీద నిలబడ లేకపోతున్నాను అని ముకుందా ఫోన్లో మాట్లాడటం ఆదర్శ్ వింటాడు. ముకుందా దగ్గరకి వచ్చి ఆదర్శ్ అడగడు. బయటకు వెళ్లి  ఫుల్ గా మందు తాగి సోఫాలో పడుకుంటాడు..

Krishna Mukunda Murari: 10 December 2022 Today 24 Episode Highlights
Krishna Mukunda Murari 10 December 2022 Today 24 Episode Highlights

శివన్న పెళ్లి కొడుకు లాగా రెడీ అయ్యి వస్తాడు.. కృష్ణ ను కూడా పెళ్లి కూతురు లా ముస్తాడు చేయమని తన చెల్లికి చెబుతాడు.. రా వదిన రెడీ చేస్తాను అని కృష్ణ చేతిని తీసుకుంటుండగా.. మీకు ఒకసారి చెబితే అర్థం కాదా నన్ను మా నాన్న దగ్గరికి పంపించండి అంటూ కృష్ణ ఆ ఆ చీర పళ్లెం ను విసిరి కొడుతుంది. వెంటనే శివన్నకు కోపం వచ్చి కృష్ణ పైన చెయ్యి ఎత్తుతాడు. నిదానంగా చెబితే నువ్వు వినట్లేదు.. నిన్ను రాక్షస వివాహం చేసుకుంటాను అని శివన్న అంటాడు. చెల్లి పదే పది నిమిషాలల్లో తనని త్వరగా రెడీ చేసి తీసుకు రమ్మని చెబుతాడు..

ఆదర్శ్ ఉదయం లేచేసరికి బయట గార్డెన్ లో పడుకుని ఉంటాడు.. భవాని వచ్చి ఆదర్శ్ ను లేపుతుంది. ఎందుకు ఇక్కడ ఉన్నాడో అని అడగమని.. తను ముకుంద దగ్గరకు వెళత్తుంది.. నిద్ర పోతున్న ముకుంద ను చూసి ముకుంద అని పెద్దగా అరుస్తుంది.. ఉలిక్కి పడి ముకుంద లేగుస్తుంది. ఇక ముకుంద మురారి ఇంట్లో అందరి ముందు దోషులుగా నిలబడి ఉంటారు. అసలు బయట నువ్వు ఎందుకు పడుకున్నావా చెప్పమని భవాని నిలదీసి అడుగుతుంది ముకుందా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అని భవాని అడుగుతుంది అమ్మ నేనే సమాధానం చెబుతాను అని ఆదర్శ అంటాడు నేనే  ఫుల్ గా మందు తాగి తన రూమ్ లోకి వెళ్ళలేదు అని ఆదర్శ అంటారు. అదేంటిరా అసలు మందు అలవాటే లేని నువ్వు ఎందుకు మందు తాగావ్ అని భవాని ప్రశ్నిస్తుంది. ఆనందం ఎక్కువయ్యి తాగేసానమ్మ అని ఆదర్శ కవర్ చేస్తాడు కానీ ఆదర్శ్ చెప్పే మాటలకి అసలు పొంతన లేదు అని అవంతిక అంటుంది. ఖచ్చితంగా ముకుందకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది అలా మాట్లాడకు అని మురారి వాళ్ళమ్మ చెబుతుంది. మందే అలవాటు లేని వాడు ఫుల్లు గా తాగేసి పడిపోయాడు అంటే నో డౌట్ క కచ్చితంగా ఏదో ఉంది అంటుంది.

Krishna Mukunda Murari: 10 December 24 Episode murari marries krishna
Krishna Mukunda Murari 10 December 24 Episode murari marries krishna

మురారి ఆ శివన్న ను ఎన్కౌంటర్ చేసైనా సరే కృష్ణ ను తీసుకువస్తాను అని చెబుతాడు. గురువుగారు మీరు కంగారు పడకండి ఎలాగైనా ప్రశ్నలు కాపాడే బాధ్యత నాది అని మురారి అంటాడు. ఇక శివన్న కృష్ణని పెళ్లి చేసుకోబోతుండగా.. మురారి అందర్నీ చంపేస్తూ అక్కడికి వెళ్తాడు. శివన్న చంద్రశేఖర్ తలకి ఎక్కువ పెట్టి మురారిని బెదిరిస్తాడు. అలా కాల్పులు జరుగుతుండగా చంద్రశేఖర్ కి బుల్లెట్ తగులుతుంది. మురారిని గురుదక్షిణగా తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. మురారి చంద్రశేఖర్ చూస్తుండగానే కృష్ణ మెడలో తాళి కడతాడు.

author avatar
bharani jella

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri