NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: పెద్దమ్మని బొజ్జగించిన మురారి.. కృష్ణకు దగ్గరవుతున్న మురారిని చూడలేకపోతున్న ముకుంద.!

Krishna Mukunda Murari serial

Krishna Mukunda Murari: మురారి మాట్లాడుతుండగా.. వద్దు నువ్వేం చెప్పదు నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను నా మనసు చంపుకొని నేను బ్రతకలేను అని ముకుందా అంటుంది. నా జ్ఞాపకాలను చంపేసావు. నా ప్రేమను చంపేసావ్. నన్ను పరాయి వాడి భార్యని చేసావ్. ఆ పరాయి వాడు దూరమై ఒంటరిగా మిగిలిపోతే నీ స్వార్థం నువ్వు చూసుకున్నా నీ పెళ్లి నువ్వు చేసుకున్నావ్.. నీ పెళ్లి నువ్వే చేసుకుని తిరిగి వచ్చావు అని ముకుందా అన్న మాటలు కృష్ణ వింటుంది.. నా ప్రేమ నీకు అనవసరం. నా దుఃఖం నీకు అనవసరం. నా బ్రతుకు నీకు అనవసరం . నేనే ఇప్పుడు నీకు అనవసరం. అని ముకుందా అంటున్న మాటలను కృష్ణ విని వినట్టుగా అక్కడ నిలబడి ఉంటుంది.

Krishna Mukunda Murari serial today episode Highlights
Krishna Mukunda Murari serial today episode Highlights

భవాని డైనింగ్ టేబుల్ దగ్గర కి వస్తుంది. అంతలో మురారి రాలేదు అని రేవతి అంటుంది. మురారి కృష్ణని తీసుకువచ్చి డైనింగ్ హాల్ దగ్గర కూర్చొని చెబుతాడు. కృష్ణ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భవాని లేచి వెళ్ళిపోతుంది. భవని టేబుల్ దగ్గర నుంచి వెళ్ళగానే అందరూ ఒక్కొక్కరిగా లేచి వెళ్ళిపోతారు. ముకుందా కూడా లేచి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ కూడా లేచి వెళ్ళిపోతుంది..

Krishna Mukunda Murari Today Episode Highlights
Krishna Mukunda Murari Today Episode Highlights

ప్లేట్ లో అన్నం పెట్టుకుని మురారి భవాని దగ్గరకు వెళ్లి అన్నం తినిపిస్తాడు. కానీ భవని తినదు. ఇంతకుముందు నేనెప్పుడైనా తప్పు చేశానా పెద్దమ్మ ఇప్పుడు ఎందుకు చేసానో అర్థం చేసుకోమని చెబుతాడు. ఇప్పుడు నావల్ల తప్పు జరిగిందంటే దానికి కారణం నువ్వే అంటాడు.. నీ పెంపకం నన్ను నిజాయితీ గా ఉండేలా చేసింది.. ఆపదలో ఉన్న ఆ అమ్మాయిని ఆదుకునేలాగా చేసింది. మా గురువుగారి ఆఖరి కోరుతున్నాను తీర్చాను పెద్దమ్మ అని మురారి కంటతడి పెట్టుకుంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ నీ ముందుకు అంత తడి పెట్టుకోవడం బాగోదు నువ్వు భోంచేయి పెద్దమ్మ అని మురారి ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు.

మురారి స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఇక మంచం మీద కృష్ణ నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది. మురారి వచ్చి తన పక్కన నిద్రపోతాడా అని అనుకుంటుంది. కంగారు పడుతూ ఉంటుంది. అది గమనించిన మురారి డోర్స్ క్లోజ్ చేస్తాడు ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా ప్రేమించిన ప్రియురాలు పక్క గదిలో ఉంటే.. మురారి తను కోరి చేసుకున్న భార్యతో కాపురం చేస్తాడా కుదరదు అని ముకుందా అనుకుంటుంది..

author avatar
bharani jella

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri