NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని ఓ ఆట ఆడుకున్న ముకుందా.!? కృష్ణ కి నిజం తెలిసిపోయిందా.!?

Krishna Mukunda Murari: Serial Murari Mukunda

Krishna Mukunda Murari: కృష్ణ ముకుంద ను మీ చేతికి మీరు ఎందుకు కావాలని గాయం చేసుకున్నారు. అందుకు కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా అని ముకుంద నీ కృష్ణ అడుగుతుంది. ఈ ఇంటికి నువ్వు కోడలుగా రావడమే నా గాయానికి కారణం అని ముకుందా చెబుతుంది. అదేంటి అని కృష్ణ ప్రశ్నిస్తుంది. ఇక అదే విషయాన్ని కృష్ణ మురారి తో చెబుతుంది. మురారి కంగారు పడతాడు.. ఇంకో విషయం ఏసిపి సార్ నేను ఈ నోము చేయటానికి పూజలో పాల్గొనను అని కృష్ణ మురారి కి చెబుతుంది. ఈ విషయాన్ని నువ్వే మీ ఇంట్లో వాళ్లకి చెప్పుకోమని కృష్ణ మురారి కి వార్నింగ్ ఇస్తుంది.

Krishna Mukunda Murari: 22 December 2022 today 34 episode Highlights
Krishna Mukunda Murari 22 December 2022 today 34 episode Highlights

కృష్ణ మాటలు విన్న గాయం నువ్వే సాయం నువ్వే.. అని ముకుంద మురారినీ చూస్తూ అంటుంది. నన్ను ఇలా ఒంటరి దానిని చేసి నువ్వు పరాయి దానిని పెళ్లి చేసుకున్నావు. ముకుంద నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు.. ఇప్పుడు మనం మన ప్రేమ గురించి మాట్లాడుకోవడం తప్పు.. ఆ జ్ఞాపకాలు తలుచుకోవడం పాపం. ఇక అన్ని వదిలే.. నీ జీవితం నీది. నా జీవితం నాది. అది అర్థం చేసుకోమని మురారి చెబుతాడు.ఆదర్శ్ తిరిగి రాకపోతే.. నువ్వు పక్క రూమ్ లో నీ భార్య తో సంతోషంగా ఉంటే నేను జీవచ్ఛవంలా బ్రతకలా అని అంటుంది.. నీ జీవితానికి మా జీవితానికి పెద్ద తేడా లేదు అని మురారి అంటాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. కృష్ణ కు ఆ ఆలోచనా లేదు అని మురారి అనగానే ముకుంద నవ్వుతుంది. ఒక్క నిమిషం నిజంగా మీరిద్దరూ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారో లేదో రేపు తేలిపోయింది. ముకుందా మురారిని సత్యనారాయణ స్వామి నోము జరగడానికి వీల్లేదు అని చెబుతుంది. ఒకవేళ నువ్వు ఆ నోము కనుక చేస్తే మీ ఇష్ట పూర్వకంగానే కృష్ణను పెళ్లి చేసుకున్నావు అని నేను నమ్ముతాను అని మురారి తో ముకుందా అంటుంది. మురారి ఆదర్శ్ గురించి కనుక్కోవడానికి ఆర్మీ ఆఫీసర్స్ కి కాల్ చేస్తాడు.

Krishna Mukunda Murari: Serial Murari Mukunda
Krishna Mukunda Murari Serial Murari Mukunda

రేపటి ఎపిసోడ్ లో సత్యనారాయణ నోము కి కావలసిన ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. మురారి కృష్ణ రాదు అని వాళ్ళ అమ్మతో చెప్పబోతుండగా.. అదిగో కృష్ణ వచ్చింది అని అంటుంది. వాళ్ళు వ్రతం చేయడానికి కూర్చుంటారు. ముకుందా దగ్గరకు వెళ్లి కృష్ణ వ్రతం చేయడానికి వచ్చి కూర్చుంది. అని చెప్పగానే మురారి వైపు ముకుందా కోపంగా చూస్తుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N