NewOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారితో గొడవ పడుతున్న కృష్ణ.. ఆదర్శ్ తో పెళ్ళి ఖాయం..

Krishna Mukunda Murari rapo
Share

Krishna Mukunda Murari: మురారి స్టేషన్లో చార్జి తీసుకుని.. పోలీస్ వెహికల్ ఎవరు ఇలా ధ్వంసం చేశారు అందుకు కారణాలేంటో చెప్పమని సిఐ చంద్రశేఖర్ ని నిలదీస్తాడు. ఎక్స్ప్లనేషన్స్ వద్దు. రీసన్స్ చెప్పమని మురారి స్ట్రాంగ రియాక్ట్ అవుతాడు.. ఇక చంద్రశేఖర్ ని తీసుకొని ఊర్లో తిరుగుతూ ఉండగా .. దారిలో ఆపమని చెబుతాడు.. ఏమైంది సార్ ఎందుకు ఇక్కడ ఆగమన్నారు అని చంద్రశేఖర్ అడుగుతాడు..

Krishna Mukunda Murari 22 November 2022 Today Episode 8 highlights
Krishna Mukunda Murari 22 November 2022 Today Episode 8 highlights

గురువుగారు నన్ను ఆశీర్వదించండి అంటూ కాళ్లు పట్టుకుంటాడు మురారి..  మీకు నేను గురువుగారు ఏంటి అని అంటాడు. ట్రైనింగ్ టైంలో మీరు చెప్పిన విషయాలు నేను ఎప్పటికీ మర్చిపోను. డబ్బుల కోసమే జాబ్ చేయకూడదని.. వృత్తిని వృత్తి ధర్మాన్ని గౌరవంగా కాపాడాలని మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ మాటలు మీదే నేను ఇంకా నిలబడి ఉన్నాను అని చెబుతాడు. గురువుగారు మీ రుణం ఎలాగైనా తెచ్చుకోవాలి మీకు గురుదక్షిణ ఇచ్చే అదృష్టాన్ని ఆ దేవుడిని ఇవ్వమని కోరుకుంటున్నాను అని మురారి అంటాడు.

Advertisements
Krishna Mukunda Murari 22 November 2022 Today Episode 8 highlights
Krishna Mukunda Murari sivanna murari

మరోవైపు శివన్న వచ్చి మురారి కి గిఫ్ట్ ఇస్తాడు. సార్ ఇందులో పూలు, పళ్ళు, బంగారం, డబ్బులు అన్నీ ఉన్నాయి అని చెబుతాడు. మురారి కూడా ఆ గిఫ్ట్ తీసుకుంటాడు. ఇవన్నీ దూరంగా ఉన్నా కృష్ణ గమనిస్తూ ఉంటుంది. శివన్న ఇచ్చిన గిఫ్ట్ను తీసుకున్నట్టే తీసుకొని విసిరి కొడతాడు మురారి. ఇక్కడి నుంచి వెళ్లకపోతే రివాల్వర్ తో మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది అంటూ మురారి స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతాడు.

Krishna Mukunda Murari  Mukunda parents
Krishna Mukunda Murari Mukunda parents

ముకుందా ట్రిప్ ముగించుకొని ఇంటికి వెళ్తుంది. ముకుందా కి రాగానే పెళ్లి సంబంధం ఫిక్స్ చేసిన సంగతి ఇంట్లో తన పేరెంట్స్ చెప్పాలని అనుకుంటారు. ముకుందా కూడా ఇంట్లోకి వెళ్ళగానే ముందుగా తన పేరెంట్స్ కి తను ప్రేమించే విషయం చెప్పాలి అని అనుకుంటుంది. అంతలో వాళ్ళ అమ్మ సర్ప్రైజ్ అంటూ కళ్ళు మూసుకుంది. వాళ్ళ నాన్న చేత్తో పట్టుకొని ఆదర్శ ఫోటో చూయిస్తాడు.

Krishna Mukunda Murari  adarsh  Mukunda  marriage
Krishna Mukunda Murari adarsh Mukunda marriage

ఈ సంబంధం చాలా మంచి సంబంధం నువ్వు ఇక్కడ మా ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ ఆ ఇంట్లో కూడా అంతే సంతోషంగా ఉంటావు. తల్లిదండ్రులకి కూతురు కన్నీళ్లు పెట్టకుండా చూసుకునే ఇంటికి పంపించాలి అని అనుకుంటారు. మాకు ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చారు అంటూ ముకుందా తన మనసులో మాట చెప్పకుండానే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని చెప్పేస్తారు.ఇక ముకుందని ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని అడుగుతారు. మీరు ఇష్టమే నా ఇష్టం అంటూ ముకుందా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది.

Krishna  Murari  rapo
Krishna Murari rapo

రేపటి ఎపిసోడ్లో మురారి దగ్గరకు కృష్ణ వస్తుంది ఎలాగైనా వాళ్ళ నాన్న వీఆర్ఎస్ ఇప్పించమని అడుగుతుంది. కృష్ణ మాట్లాడటం చాటుగా వాళ్ళ నాన్న కూడా వెంటాడు టిఆర్ఎస్ తీసుకోవడానికి ఏదైనా బలమైన కారణం చూపించాలని మురారి అంటాడు. అవన్నీ నాకు తెలీదు మా నాన్నను వెంటనే ట్రాన్స్ఫర్ చేసేమని అడుగుతుంది కృష్ణ.

Krishna Mukunda Murari  rapo
Krishna Mukunda Murari rapo

నాకు తెలుసు అయినా రూల్స్ కంటే మీకు ఎక్కువ తెలుసా అని మురారి అంటాడు. మరోవైపు మురారి కోసం ముకుందా ఎదురు చూస్తూ ఉంటుంది. తన ఫ్రెండుతో కచ్చితంగా మురారి నాకోసం ఫోన్ చేస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది మా ప్రేమ ఏంటో అని అంటుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.


Share

Related posts

త‌మ‌న్నా అందాల దాడికి త‌ట్టుకోలేక‌పోతున్న కుర్ర‌కారు..తాజా పిక్స్ వైర‌ల్‌!

kavya N

Father’s Day: ఫాద‌ర్స్ డే స్పెష‌ల్‌.. రేర్ పిక్స్‌తో చిరు, చ‌ర‌ణ్‌, మ‌హేశ్ విషెస్‌!

kavya N

ఒకే ఓటీటీలో `బింబిసార‌`, `కార్తికేయ 2`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

kavya N