NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి ఆదర్శ్ నడి మధ్యలో ఉన్న ముకుందా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళ నాన్న..!

Adarsh Likes Mukunda but worries About Murari

Krishna Mukunda Murari: మురారి దగ్గరకు కృష్ణ వస్తుంది. ఎలాగైనా వాళ్ళ నాన్న వీఆర్ఎస్ ఇప్పించమని అడుగుతుంది. కృష్ణ మాట్లాడటం చాటుగా వాళ్ళ నాన్న కూడా వింటాడు. వీఆర్ఎస్ తీసుకోవడానికి ఏదైనా బలమైన కారణం చూపించాలని మురారి అంటాడు. అవన్నీ నాకు తెలీదు మా నాన్నను వెంటనే ట్రాన్స్ఫర్ చేసేమని అడుగుతుంది కృష్ణ. నాకు తెలుసు అయినా రూల్స్ కంటే మీకు ఎక్కువ తెలుసా అని మురారి అంటాడు. మా నాన్నకు వీఆర్ఎస్ ఇస్తారా ఇవ్వరా అని కృష్ణ గట్టిగా అడుగుతుంది.. ఇవ్వడం కుదరదు అని మురారి తేల్చి చెబుతాడు..

Krishna Murari
Krishna Murari rapo

చంద్రశేఖర్ వచ్చి సారీ సార్ అని అంటాడు. కృష్ణకు కాస్త డేర్ ఎక్కువ కానీ నా విషయంలో మాత్రం తను ఆ డేర్ చేయలేదు. ఎవరైనా నా మీదకు వస్తే భయపడుతుంది. అందుకే త్వరగా రిటైర్మెంట్ తీసుకోమని బలవంతం చేస్తుంది అని చెబుతారు. కానీ నాకు అలా రిటైర్మెంట్ తీసుకోవడం ఇష్టం లేదు. నేను రిటైర్మెంట్ అయ్యేలోపు ఆ శివన్నని అరెస్టు చేయాలి అని చంద్రశేఖర్ అంటాడు. మీకెందుకు గురువుగారు ఈ విషయంలో మీరు ప్రశాంతంగా ఉండండి ఆ విషయాన్ని నేను చూసుకుంటాను అని మురారి అంటాడు.ఇక మురారి కి ఆ ఊరి పెద్దలు సర్పంచ్ అందరూ కాల్ చేసి శివన్న జోలికి రావద్దు అని మురారి కి వార్నింగ్ ఇస్తారు. అప్పుడే మురారి కి ముకుందా కూడా ఫోన్ చేస్తుంది కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడు.

Mukunda worries About Murari
Mukunda worries About Murari

మురారి కోసం ముకుందా ఎదురు చూస్తూ ఉంటుంది. నిన్నటి నుంచి అతనికి ఫోన్ చేస్తున్నాను కానీ అతని ఫోన్ స్విచాఫ్ అని వస్తుంది అని ముకుందా తన ఫ్రెండ్ తో చెబుతుంది. కచ్చితంగా తను నాకోసం ఫోన్ చేస్తాడు అని చెబుతుంది. నువ్వు కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూ ఉండు ఈ లోపు పెళ్లి వాళ్ళు కూడా వచ్చేస్తారు అని అంటుంది. అంతలో వాళ్ళ నాన్న వచ్చి ట్రిప్ లో జరిగిన విషయాలన్నీ మర్చిపోమని చెబుతాడు. బుద్ధిగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లడం మంచిదని సలహా ఇస్తాడు.

 Mukunda engaged on adarsh Family
Mukunda engaged on adarsh Family

భవాని తన కుటుంబంతో కలిసి ముకుంద వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వస్తుంది ఇక ముకుందా కిందకు దిగి వచ్చేలోపు మురారి ఫ్రెండ్ కి కాల్ వస్తుంది నేను ఎలాగైనా ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని నాకు చెప్పమని మురారి తనతో మాట్లాడుతాడు. ముకుంద భవాని కాళ్లకు దండం పెడుతుంది ఫోటో చూసినప్పుడు నీ అర్థం నచ్చింది ఇప్పుడు నీ సంస్కారం నచ్చింది. ఆల్మోస్ట్ నువ్వు మా ఇంటి కోడలు వి అయినట్లే అని అంటుంది భవాని. ఇక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోమని చెప్పగానే ఆదర్శ్ ముకుందా ఇద్దరూ బాల్కనీలోకి వెళ్తారు.
మీరు నాకు చాలా బాగా నచ్చారండి అని ఆదర్శ్ చెబుతాడు. ముఖ్యంగా మీ అమాయకత్వం నాకు నచ్చింది అనగానే హ్మ్మ్ అంటుంది.

 Mukunda Calls Murari
Mukunda Calls Murari

నువ్వు ఇప్పుడే ఈ క్షణమే.. అతనికి కాల్ చేయి.. నువ్వు అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజమని నిరూపించమని ముకుందా వాళ్ళ నాన్న అంటాడు. నువ్వు ప్రేమించిన అతనితో పెళ్లి కూడా చేస్తాను అని ముకుంద కి ఒక అవకాశాన్ని ఇస్తాడు‌ వాళ్ళ నాన్న. ముకుంద మురారి కి ఫోన్ చేస్తుంది హలో అని కూడా అంటుంది .ఇక ఇద్దరూ మాట్లాడుకుంటారా కలుస్తారా లేదా అనేది చూడాలి.

mukunda father chance to murari love
mukunda father chance to murari love

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella