NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణకి వార్నింగ్ ఇచ్చిన శివన్న.. ముకుంద పై ఆదర్శ్ కి అనుమానం.! 

Krishna Mukunda Murari: ముకుంద ను ఆదర్శ్ ఓదారుస్తూ.. తన భుజం మీద చెయ్యి వేసి చెబుతాడు. అంతే ముకుందా ను ఆదర్శ్ పట్టుకోగానే పెద్దగా అరుస్తుంది. వెంటనే ఆదర్శ్ చెయ్యి తీసేస్తాడు. అంతలో అందరూ కంగారు పడి ముకుంద దగ్గరకు వస్తారు. ఏమైంది అని అడుగుతారు ముకుందా ఆదర్శ ఇద్దరు ఏం మాట్లాడకపోయేసరికి.. పక్కన ఉన్నవాళ్లు ఆదర్శ్ ఏదో చిలిపి పనిచేసే ఉంటాడు అని అంతా అనుకుంటారు. అదే నిజమని అంత అనుకుంటుండగా ఆదర్శ్ కూడా మౌనంగా ఉంటాడు.

Krishna Mukunda Murari 8 December 2022 today 22 episode Highlights
Krishna Mukunda Murari 8 December 2022 today 22 episode Highlights

కొత్తగా పెళ్లయింది కదా.. ఆ అమ్మాయికి చాలా సిగ్గు భయం వరకు ఉంటుంది. ఇలా చేయడం కరెక్ట్ కాదు ఆదర్శ్ అని అంతా అంటారు. ముకుందా ను కూడా ఆటపట్టిస్తారు. ఆదర్శ్ కి ఉన్న అనుమానాలను వాళ్ళ పెద్దనాన్న క్లారిఫై చేస్తాడు. అమ్మాయి ఎందుకు అలా అరిచింది అని ఆదర్శ్ అమాయకంగా వాళ్ళ బాబాయ్ ని అడుగుతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసుకొని ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చింది. వెంటనే నువ్వు తన మీద చేయి వేస్తే ఉలిక్కిపడి అరవక ఏం చేస్తుంది రా అని వాళ్ళ బాబాయ్ అంటాడు. సరేగాని సాయంత్రం నీకు శోభనం ఏర్పాట్లు ఉన్నాయి.. అప్పటివరకు ఓపిక పట్టమని వాళ్ళ బాబాయ్ ఆదర్శ్ ను అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari 8 December 2022 today 22 episode Highlights
Krishna Mukunda Murari 8 December 2022 today 22 episode Highlights

శివన్న కృష్ణకి గోరింటాకు పెట్టమని తన చెల్లికి చెబుతాడు రా వదిన గోరింటాకు పెడతాను అని కృష్ణ చేతిని తీసుకుంటుండగా.. మీకు ఒకసారి చెబితే అర్థం కాదా నన్ను మా నాన్న దగ్గరికి పంపించండి అంటూ కృష్ణ ఆ గోరింటాకు పళ్లెం ను విసిరి కొడుతుంది. వెంటనే శివన్నకు కోపం వచ్చి కృష్ణ పైన చెయ్యి ఎత్తుతాడు. కొడతాను అనుకుంటున్నావా నిన్ను అస్సలు కొట్టను అని శివ కృష్ణని కంట్రోల్ చేస్తాడు.

 

మరోపక్క మురారి చంద్రశేఖర్ దగ్గరికి వస్తాడు. ఎన్ని రోజుల నుంచి నాకెందుకు చెప్పలేదు గురువుగారు అని అంటాడు. ఇక నేను వచ్చేసాను కదా మీరు ఈ విషయం గురించి ఆలోచించకండి కృష్ణని జాగ్రత్తగా సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ఈ విషయం గురించి మర్చిపోండి. తను ఎలాంటి చోటు జాగ్రత్తగా తీసుకు వస్తాను అని మురారి మాట ఇస్తాడు.

 

రేపటి ఎపిసోడ్ లో ముకుంద మురారి కి ఫోన్ చేస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నావల్ల కావడం లేదు. నీకు నేను ఆదర్శ్ ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. కానీ ఆ మాట మీద నిలబడ లేకపోతున్నాను అని ముకుందా ఫోన్లో మాట్లాడటం ఆదర్శ్ వింటాడు. అంతేకాదు ముకుందా మాటలను విన్న వెంటనే తన దగ్గరికి కోపంగా వస్తాడు. ఇక ముకుందా మురారి ప్రేమించుకున్నారన్న సంగతి ఆదర్శ్ కి తెలుస్తుందా లేదా అనేది చూడాలి.

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri