NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద కుట్ర తెలిసి కృష్ణ ఫైర్.. కృష్ణ కోసం మురారి..

Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights

Krishna Mukunda Murari:  కృష్ణ ఇంట్లో పని చేయడం లేదని రేవతి ఒక్కతే ఎంతసేపని ఇంట్లో పనులు చేసుకుంటుంది. అని భవాని అడుగుతుంది ఇక అప్పుడే అందరు చూపు కృష్ణ పై పడుతుంది. కృష్ణ చదువుకోవాలంటే ఇంట్లో పనులు కూడా చక్కబట్టాల్సిందే అని భవాని ఫైనల్ డెసిషన్ చెబుతుంది. అప్పుడే ముకుందా మనసులో ఇంట్లో పనులు చేయలేక కృష్ణ హాస్టల్ కి వెళ్ళిపోవాలి. నాకు కావాల్సింది అదే కదా అని తను కూడా కృష్ణ పై నాలుగు మాటలు అంటుంది.

Krishna Mukunda Murari Serial 1 Mar  2023 Today 93 Episode Highlights
Krishna Mukunda Murari Serial 1 Mar 2023 Today 93 Episode Highlights

నా మాటలకు కోపం వచ్చినా కృష్ణ నేను హెల్ప్ చేస్తానని ముకుందా అని అడిగాను. కానీ ముకుందా వద్దు అని అంది అని కృష్ణ అంటుంది. నువ్వు హెల్ప్ చేస్తానన్నావా అని ముకుందా రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. నువ్వు రెడీ అయ్యి క్యారేజ్ కట్టి నేను ఇచ్చేటప్పుడు ఏమైనా హెల్ప్ కావాలా అని అన్నావు. అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తుంటే నేను నిన్ను అడ్డుపడే ఆపినట్టు అవుతుందని ఏం చెప్పలేదు అని ముకుందా అంటుంది .

Krishna Mukunda Murari Serial 1 Mar  2023 Today 93 Episode Highlights
Krishna Mukunda Murari Serial 1 Mar 2023 Today 93 Episode Highlights

నవ్వుతూ నాకు క్యారేజ్ కట్టి ఇంట్లో ఇంత పెద్ద విప్లవమే తీసుకువస్తావని నేను ఊహించలేకపోయాను ముకుందా అని కృష్ణ ఫైర్ అవుతుంది. ఇప్పటికైనా నీ అసలు స్వరూపం ఏంటో నాకు అర్థమైంది అని కృష్ణ అనగానే.. నీకంటే పెద్దదైన ముకుందా మీద ఎలాగైనా నువ్వు మాట్లాడేది ..ఒకవేళ ఒక మాట అనింది అనుకో పడొచ్చు కదా.. ఇప్పుడు ఏమైంది అని భవాని కృష్ణ పై ఫైర్ అవుతుంది. రేపటి నుంచి నా పనులు నేను చక్కబెట్టుకున్న తర్వాతే కాలేజీకి వెళ్తాను అని కృష్ణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరి ముందు ముకుందా బకరాగా నిలుస్తుంది..

Krishna Mukunda Murari Serial 1 Mar  2023 Today 93 Episode Highlights
Krishna Mukunda Murari Serial 1 Mar 2023 Today 93 Episode Highlights

ముకుంద తన పైన పెద్ద అత్తయ్యకు చాడీలు చెప్పి ఇంట్లో గొడవ చేసిన రాద్ధాంతం మొత్తం కృష్ణ తన అత్తగారైన రేవతికి చెబుతుంది. కానీ ఏం పర్వాలేదు. అత్తయ్య నేను అంతా చూసుకుంటాను మీరు ఇవన్నీ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి మీ హెల్త్ బాగుండాలి. టాబ్లెట్స్ వేసి పాలు తాగి రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి కృష్ణ కోసం కూరగాయలు కట్ చేస్తాడు. కూరగాయలు ఎలా కట్ చేయాలో కృష్ణ మురారి కి నేర్పిస్తుంది.

Krishna Mukunda Murari Serial 1 Mar  2023 Today 93 Episode Highlights
Krishna Mukunda Murari Serial 1 Mar 2023 Today 93 Episode Highlights

author avatar
bharani jella

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N