NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణకి గుణపాఠం చెప్పిన మురారి.. ముకుందా ప్లాన్ రివర్స్ చేసిన ఇంట్లో వాళ్ళు..

Krishna Mukunda Murari Serial

Krishna Mukunda Murari: మురారి ఎక్కడికి వెళ్ళాడు అని ముకుంద కృష్ణ ను అడుగుతుంది. ఏమో నాకు తెలీదు అని కృష్ణ అంటుంది. అయితే మురారి కోసం వెళ్లి వెతకమని సలహా ఇస్తుంది. ముకుందా ముందు వెళ్లి ఆదర్శ్ ను వెతుకు ఆ తర్వాత మురారిని వెతకొచ్చు మురారి రాత్రికి గాని రేపొద్దున గాని ఇంటికి వస్తారు. కానీ ఆదర్శ్ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు కదా అని కృష్ణ అంటుంది. అప్పుడే ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అంటూ భవాని వస్తుంది.

Krishna Mukunda Murari Serial 10 January 2023 today 50 episode Highlights
Krishna Mukunda Murari Serial 10 January 2023 today 50 episode Highlights

మురారి ఇంటికి రాలేదని తనకోసం వెతకడానికి వెళ్లాలని అనుకుంటున్నానని ముకుందా భవానితో చెబుతుంది. ఇలాగే ఎవరి పని వాళ్లు చేయకపోతే ఇలానే అడుగుతారు రేవతి అంటూ భవాని అంటుంది. నువ్వు ఆదర్శ్ భార్యవి నువ్వే వెళ్లి మురారిని వెతకడం కరెక్ట్ కాదు. మురారి కి పెళ్లయింది తన భార్య కృష్ణ ఉంది. మురారిని వెతకాల్సింది కృష్ణ.. మురారిని వెతికి ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత కృష్ణదే. తననే వెళ్లి వెతకమని భవాని ఆదేశిస్తుంది. నేను ఒక్కదాన్నే ఎలా వెతికి మురారిని తీసుకువస్తాను. నాకు తోడుగా ఎవరో ఒకరిని పంపించమని కృష్ణ భవానిని అడుగుతుంది. లేదు నువ్వు ఒక్కదానివే వెళ్లి మురారి వెతుక్కుని ఇంటికి తీసుకొని రా.. నువ్వు ఈ ఇంట్లోకి వస్తే మురారితోనే రావాలి మురారి నీతో పాటు రాకపోతే.. నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari: మురారిని వెతుకుతానన్న ముకుందా.!? మురారితో ఇంట్లోకి వస్తేనే కృష్ణకి ఎంట్రీ అన్న భవాని..!

Krishna Mukunda Murari Serial 10 January 2023 today 50 episode Highlights
Krishna Mukunda Murari Serial 10 January 2023 today 50 episode Highlights

మురారి కి ఫోన్ చేసి కృష్ణ నీకోసమే బయటకు వచ్చిందని రేవతి చెబుతుంది కృష్ణ కోసం మురారి ఊరంతా వెతుకుతూ ఉంటాడు కృష్ణ రోడ్డుమీద మొక్కజొన్న కండి తింటూ తాపీగా కనిపిస్తుంది. మురారి తో ఇంటికి రాగానే కృష్ణ ఫ్లేట్ ఫిరయిస్తుంది. నేనే మురారిని వెతికి తీసుకువచ్చానని మురారి రోడ్డు మీద మొక్కజొన్న కండి తింటుంటే తనని బతిమిలాడి ఇంటికి తీసుకువచ్చానని భవాని కి చెబుతుంది కృష్ణ. ఇక నేను ఇంట్లోకి వెళ్ళొచ్చా.. ఇంట్లో ఉండడానికి నేను ఓకేనా అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari: మురారి అలా చేసినందుకు ముకుందా భవాని ఇంటికి పోలీసులు తీసుకుని వచ్చిందా.!?

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి ఉద్యోగం రావడానికి కృష్ణ హెల్ప్ చేసి తన మనసులో మంచి మార్కులు కొట్టేసింది. కానీ కృష్ణ కంటే నేనే గ్రేట్ అని మురారి కి తగిన భార్యను నేనే అని అందరికీ తెలియాలంటే .. ఈ ఇంట్లో అందరికీ గ్రాండ్ పార్టీ ఇవ్వాలి అని ముకుందా అనుకుంటుంది. కేక్ తెచ్చాను అందరూ రండి అంటూ మురారి అరుస్తాడు. ఏంటి చిన్న మావయ్య ఏమైనా ఫంక్షన్ ఉందా ఇంట్లో అని ముకుందా అడుగుతుంది. మురారి కి మళ్ళీ జాబ్ వచ్చింది కదా అందుకని అందరం కలిసి కృష్ణ కి థాంక్స్ చెబుతూ చిన్న పార్టీ అరేంజ్ చేసామని చెబుతాడు. మురారి కేక్ కట్ చేసి కృష్ణకు తినిపిస్తాడు. కృష్ణ కూడా మురారి కి తినిపిస్తుంది. వాళ్ళిద్దరూ అలా దగ్గరవడం చూసి ముకుందా సీరియస్ గా చూస్తుంది.

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

author avatar
bharani jella

Related posts

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu