NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి ముకుంద ను అలా చూసిన రేవతి ఏం చేసింది.!? ముకుందా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా.!?

Krishna Mukunda Murari Serial 12 January 2023 today 52 episode Highlights

Krishna Mukunda Murari: నందిని పొద్దున్నే లేచి కృష్ణ ఎక్కడ అని రేవతి ని అడుగుతుంది. ఆ పాటికే నిద్రలేచిన కృష్ణ ఇల్లంతా ముగ్గులు వేస్తుంది. ఏసీబీ సార్ ఇదంతా మీకోసమే మీ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఇలా చేస్తున్నాను అని కృష్ణ చెబుతుంది. కృష్ణ మురారి ఇద్దరు కలిసి ముగ్గు వేయడం ముకుందా చూస్తూ ఉంటుంది. కృష్ణ ముఖానికి అంటుకున్న రంగును మురారి తోడవడం చూసిన ముకుందా కోపంగా వారి వైపు చూస్తుంది.

Krishna Mukunda Murari serial
Krishna Mukunda Murari serial

ముకుంద కిందకు వచ్చి భవాని పక్కన నిలబడుతుంది. అప్పుడే ముకుంద నోరు జారి అడవి పిల్ల కదా ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం ఇవన్నీ బాగానే అలవాటై ఉంటాయని అంటుంది. ఆ మాటకు భవాని నేను అడవి పిల్లా అన్నానని నువ్వు అలా అంటావా అయినా ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం ఆడపిల్ల సంప్రదాయం అని అనగానే.. ఏంటి నిన్న మొన్నటి వరకు కృష్ణ పై కస్సుబుస్సులాడింది. అత్తయ్య ను కూడా కృష్ణ ముగ్గులోకి దింపేసిందా తన వైపు టర్న్ చేసుకుందాం అని అనుకుంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ముగ్గులు వేయడం.. సంబరాలలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari serial
Krishna Mukunda Murari serial

మురారి టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ పై కూర్చోగానే.. ముకుందా వచ్చి మురారిని లేపి తన ఎదురుగా కూర్చోబెట్టుకుంటుంది. ఇక్కడైతే నేను నీ పక్కన కూర్చున్న ఎవరూ ఏం మాట్లాడారు అంటూ మురారితో ముకుందా కబుర్లు చెప్తుంది. ఇక మురారిపై ఓ పాట కూడా పాడుతుంది. ముకుంద ముకుంద ప్లీజ్ చిన్నగా వంటగదిలో అమ్మ ఉంది వింటే బాగోదు అని మురారి అంటాడు. ముకుంద మురారితో కబుర్లు చెప్పడం చూసిన రేవతి ఎలా రియాక్ట్ అవుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

Krishna mukunda murari Serial
Krishna mukunda murari Serial

ఇక రేపటి ఎపిసోడ్ లో అమ్మ కృష్ణ మురారి కి క్యారేజ్ కట్టాను వెళ్లి ఇచ్చేసిరా అని రేవతి అంటుంది. ఆ మాటలను దూరంగా విన్న ముకుందా ఎలాగైనా మురారి కి ఆ క్యారేజ్ ఇవ్వాలనుకుంటుంది. మురారి ఉన్న పోలీస్ క్యాంపు కి ముకుందా వెళుతుంది. ఇక అక్కడి పోలీస్ ఆఫీసర్ వచ్చి నువ్వు మురారి భార్యవా అని అడుగుతారు.

Krishna Mukunda Murari Serial 12 January 2023 today 52 episode Highlights
Krishna Mukunda Murari Serial 12 January 2023 today 52 episode Highlights

ఇక ముకుంద ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడుతుంది. మురారి దగ్గరికి ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్లి నీ భార్య క్యారేజ్ తీసుకొని వచ్చింది వెళ్లి చూడు అనగానే.. కృష్ణ అని మురారి పిలవగానే.. అక్కడ ముకుందా ఉంటుంది. నువ్వేంటి ఇలా వచ్చావని మురారి అడుగుతాడు. నీకోసమే వచ్చానని ముకుందా చెబుతుంది.

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

ఇంట్లో చెప్పి వచ్చావా అని మురారి అనగానే.. చెబితే పంపిస్తారా చెప్పకుండా వచ్చానని ముకుందా అంటుంది.. ముకుంద ఇంట్లో నుంచి చెప్పకుండా బయటకు వెళ్ళిందని తెలుసుకున్న భవాని ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu