NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని అందరి ముందు ఇరికించిన ముకుందా.! ఈ దెబ్బకి కళ్ళు బైర్లుకమ్మాయి..! 

Krishna Mukunda Murari Serial 14 January 2023 today 54 episode Highlights

Krishna Mukunda Murari: ముకుంద మురారితో కబుర్లు చెప్పడం చూసిన రేవతి ఏమ్మా ముకుందా? ఇందాక టిఫిన్ తింటావని కబురు చేస్తే రాలేదు అని రేవతి అడుగుతుంది.. అప్పుడు ఆకలిగా లేదు అత్తయ్య ఇప్పుడు ఆకలిగా ఉంది అంటూ మురారి వైపు అదోలా చూస్తూ మాట్లాడుతుంది. ముకుంద రేవతి వైపు చూస్తూ మురారి తిన్నాక నేను తింటానులే అత్తయ్య అని చెబుతుంది. ఇక రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే కృష్ణ అక్కడికి వస్తుంది. మురారి నీకు బాగా జలుబు చేసింది నేను టాబ్లెట్ ఇస్తాను అని ముకుందా అంటుంది. జలుబుకే టాబ్లెట్ అవసరం లేదు ఏసిపి సర్ నేను మీకు ఆవిరి పట్టిస్తాను అని కృష్ణ అంటుంది. కృష్ణ ఆవిరి సిద్ధం చేసి హాల్లో పెడుతుంది. ఇక అందరూ మురారి కి కృష్ణ ఎలా ఆవిరి పెడుతుందా అని చూస్తారు. అమ్మ కృష్ణ మురారి కి ఆ దుప్పటి కప్పుకొని ఆవిరి పెట్టుకోవడం అంటే చాలా భయం. ఇప్పుడు నువ్వు ఎలా మురారితో ఆవిరి పెట్టిస్తావో నని అందరూ ఎదురు చూస్తున్నారు అని రేవతి అంటుంది . మొత్తానికి కృష్ణ తన మాటలతో మాయ చేసి మురారితో ఆవిరి పట్టిస్తుంది. మొత్తానికి కృష్ణ మరోసారి అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది..

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

అమ్మ కృష్ణ మురారి కి క్యారేజ్ కట్టాను వెళ్లి ఇచ్చేసిరా అని రేవతి అంటుంది ఆ మాటలను దూరంగా విన్న ముకుందా ఎలాగైనా మురారి కి ఆ క్యారేజ్ ఇవ్వాలనుకుంటుంది మురారి ఉన్న పోలీస్ క్యాంపు కి ముకుందా వెళుతుంది ఇక అక్కడి పోలీస్ ఆఫీసర్ వచ్చి నువ్వు మురారి భార్యవా అని అడుగుతారు. ఇక ముకుంద ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడుతుంది. మురారి దగ్గరికి ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్లి నీ భార్య క్యారేజ్ తీసుకొని వచ్చింది వెళ్లి చూడు అనగానే.. కృష్ణ అని మురారి పిలవగానే.. అక్కడ ముకుందా ఉంటుంది. నువ్వేంటి ఇలా వచ్చావని మురారి అడుగుతాడు. నీకోసమే వచ్చానని ముకుందా చెబుతుంది. ఇంట్లో చెప్పి వచ్చావా అని మురారి అనగానే.. చెబితే పంపిస్తారా చెప్పకుండా వచ్చానని ముకుందా అంటుంది..

Krishna Mukunda Murari Serial 13 January 2023 today 53 episode Highlights
Krishna Mukunda Murari Serial 13 January 2023 today 53 episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ముకుందా మురారి ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తారు ముకుందా నువ్వేంటి మురారితో కలిసి వచ్చావు అని అందరూ అడుగుతారు చెప్పు మురళి అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వే కదా ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పావు ఇప్పుడు ఆ విషయం అందరి ముందు చెప్పవేంటి చెప్పు అని ముకుందా అడ్డంగా మురారిని అందరి ముందు బుక్ చేస్తుంది. ఇక మురారి ఏం చెప్పి తప్పించుకుంటాడో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella