NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఇంట్లో అందరి ముందు మురారి కి ప్రపోజ్ చేసిన ముకుందా.. కృష్ణ, రేవతి చూస్తుండిపోయా రా?

Krishna Mukunda Murari Serial 17 feb 2023 today 83 episode highlights

Krishna Mukunda Murari: మురారి తనకి దగ్గర అవుతాడన్న ఆనందంలో ముకుందా ఇంట్లో అందరికీ టిఫిన్ చేసి వడ్డిస్తుంది. ఆ మార్పు చూసి రేవతిలో కంగారు మొదలవుతుంది.. కచ్చితంగా ఇది ఆదర్శ వస్తున్నాడు అన్న సంతోషం అయితే కాదని కచ్చితంగా వేరే కారణం ఉందని రేవతి అర్థం చేసుకుంటుంది.. అప్పుడే మురారి కి పొల మారుతుంది. అంతా ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరు తలచుకున్నారు అని కృష్ణ అంటుంది. బాగా కావలసిన వాళ్లే అని ముకుంద అనగానే.. ఆదర్శ్ మురారి ప్రాణ స్నేహితులు కదా.. తనే తలుచుకుంటూ ఉంటాడు అని కవర్ చేస్తుంది..

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

కృష్ణ మురారిని మీరు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది.. ఆమెతో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారా అని అడుగుతుంది.. మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా అని వరుస ప్రశ్నలు సంధిస్తోంది.. మురారి బేలగా తన వైపు చూస్తాడు. అప్పుడే తెలిసిన అదే నన్ను ప్రేమించిన శివన్నయితే ఈపాటికి నా ఫ్లెక్సీ లేసి బ్యానర్ లేసి వాలెంటైన్స్ డే రోజున హడావుడి చేసేవాడు అని కృష్ణ  నవ్వేస్తుంది.  హ్యాపీ వాలెంటైన్స్ డే ఎందుకు చెప్పుకోకూడదు హ్యాపీ వాలెంటైన్స్ డే ఏసిపి సార్ అని మురారికే హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్తుంది కృష్ణ.

Krishna Mukunda Murari Serial krishna questioning murari
Krishna Mukunda Murari Serial krishna questioning murari

మురారి ఆఫీస్ కి రెడీ అయి వెళ్తుండగా.. మురారి కి కార్ లో కూర్చుంటుంది. ముకుంద ను చూడగానే బయటకు వచ్చి ఏంటి అని తన వైపు చూస్తాడు. నువ్వు నాకు ఎప్పటికీ దగ్గరగా ఉంటావని నాకు అర్థమైంది మురారి.. ఈరోజు వాలంటైన్స్ డే కాబట్టి అందరి ముందు నీకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి హ్యాపీ వాలెంటైన్స్ డే చెబుతాను అని ముకుంద అంటుంది. ఆ మాటలకు మురారి కంగు తింటాడు.. సరే నీకు ఆఫీస్ కి టైం అయింది వెళ్ళు అంటూ తనని కారులో కూర్చోబెట్టడమే కాకుండా స్వీట్ బెల్ట్ కూడా పెట్టి ఉద్యోగానికి సాధనంపుతుంది ముకుందా.

ఇక రేపటి ఎపిసోడ్లో ఇల్లంతా లవ్ సింబల్ ఉన్న బెలూన్స్ తో డెకరేట్ చేసి ఉంచుతారు. భవాని ఏంటి ఇల్లంతా ఇలా డెకరేట్ చేశారని అందర్నీ అడుగుతుంది. ఈ ఇంట్లో ప్రేమికులు ఎవరున్నారని అని అంటుంది.. అప్పుడే ముకుందా రోజ్ ఫ్లవర్ పట్టుకొని కిందకు దిగుతుంది. అంతేకాకుండా అందరూ చూస్తుండగా మురారికి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెబుతుంది.. ఇక మురారి రియాక్షన్ ఏంటి మురారి ఏమని సమాధానం చెబుతాడో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri