Krishna Mukunda Murari: ఏసీబీసార్ మీరు ఇంకా స్నానం చేయలేదు కదా.. అయితే ఇక్కడే స్నానం చేయించేస్తావా అంటూ భవాని కౌంటర్ వేస్తుంది. కాదు అత్తయ్య ఈరోజు ఏ సి పి సార్ గుడిలో, రెస్టారెంట్లో, ఇంట్లో కూడా డల్ గా ఉన్నారు. అందుకే కృష్ణ ఉప్పు ఎండు మిరపకాయలతో దిష్టితీస్తుంది. దిష్టి తీయడంలో కూడా తింగరి ధనమే అని భవాని అంటుంది . అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్తుండగా మెట్ల పైన ముకుందా అని చాలా చిన్న చూపు చూసి చీదరించుకొని పక్కకు వెళ్ళిపోతాడు. ఆ చూపు ముకుందని నిలకడగా ఉండనివ్వదు.

Krishna Mukunda Murari: మురారికి శాశ్వతంగా దూరం కానున్న ముకుందా.? రేపటికి సూపర్ ట్విస్ట్
భవాని హాస్పిటల్ కట్టించడానికి ఆశ్రమానికి వెళ్తున్నానని ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. ఏంటి అందరూ నేను ఏదో ఫారం వెళ్తున్నట్టు అలా మొహం పెట్టారు అని భవాని అంటుంది మురారి నువ్వు నందిని పెళ్లి విషయంలో చేసిన తప్పుకి నేను చాలా బాధపడ్డాను కానీ నాకంటే నువ్వు ఎక్కువ బాధపడ్డావు అని నీ భార్య ద్వారా నాకు అర్థమైంది ఈ తింగరి పిల్ల నిన్ను నన్ను కలపడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఏ తింగరి పిల్ల నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో అని భవాని చెబుతుంది మీ కొడుకుని నా కొడుకు కంటే అపురూపంగా చూసుకుంటాను అత్తయ్య అని మాట ఇస్తుంది కృష్ణ.

Nuvvu Nenu Prema: మరో సారి తన అక్క మీద అమితమైన ప్రేమను చూపిన విక్కీ…
ఆ మాటలు మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ముకుంద వైపు చూస్తుంది. భవాని తన ఫేస్ డల్ గా ఉండేసరికి, ముకుంద ఇంట్లో నీ గురించి ఆలోచిస్తేనే నాకు బాధగా ఉంటుంది నువ్వు అందరితో కలిసి ఉండి యాక్టివ్ గా ఉండటానికి ప్రయత్నించు అని భవాని చెబుతుండగా ఇంకా ఎన్నాళ్ళు అలా ఉండాలి అని ముకుందా వాళ్ళ నాన్న సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. సరిగ్గా అదే సమయానికి ముకుంద వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు.. ముకుందని తనతో పాటు తీసుకువెళ్తానకూడాని తనకు విడాకులు ఇప్పించి మరో పెళ్లి చేస్తానని ఆయన చెబుతాడు. ఆదర్శ లేడు కాబట్టి విడాకులు త్వరగానే వస్తాయని ఆయన చెబుతారు.

Brahmamudi: పూజ గదిలోకి కావ్య ని పంపినందుకు అత్తయ్య కి చివాట్లు పెట్టిన అపర్ణ
మీ బాధల అర్థం ఉంది. కానీ నేను ఇప్పుడు వేరే ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నాను. ఈ పని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుతాను. అప్పటివరకు మీరు ఈ విషయం గురించి మాట్లాడొద్దు. నేను పని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ముకుందతో చర్చించి తన నిర్ణయం ప్రకారమే, తదుపరి నిర్ణయం తీసుకుంటానని భవాని ముకుంద వాళ్ళ నాన్నకు హామీ ఇస్తుంది. అప్పటివరకు ముకుందా ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భవాని ముకుందను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా మురారి దగ్గరకు వెళ్లి మన ఎంగేజ్మెంట్ రింగ ని ఎందుకు తీసేసావు అని అడుగుతుంది . మనిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగడం అంటే నాన్సెన్స్ అని మురారి అంటాడు. ఐ లవ్ యు మురారి అని ముకుందా చెప్పడం చూసి తాగి ఉన్నా మురారి తమ్ముడు వెళ్లి రేవతి ని పిలుసుకు వస్తాడు. తను అక్కడికి తీసుకువచ్చి రేవతి కి ముకుందా మురారి మాట్లాడుకోవడం చూపిస్తాడు ఇక రేవతి ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి