NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ జోలికి వస్తే ఊరుకోనని ముకుందకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన మురారి..

Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights

Krishna Mukunda Murari: మురారి ఎదురుగా నేను ఉన్నగా.. అయినా కూడా నువ్వు ఎవరికోసం వెతుకుతున్నావు అని ముకుందా అడుగుతుంది. కృష్ణ కోసం వెతుకుతున్నాను అని మురారి అంటాడు. ఈమధ్య నీ భార్య కానీ భార్య కృష్ణ బాగా ఎక్కువ మాట్లాడుతుంది ఎక్కువ చేస్తుంది అని ముకుందా అంటుంది. లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడుతుంది అని ముకుందా అంటుంది.. లిమిట్స్ అంటే ఏంటి ముకుందా మురారి ప్రశ్నిస్తాడు..

Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights
Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights

మా ఫస్ట్ నైట్ రోజున నువ్వు వచ్చి తలుపు కొట్టి మాట్లాడటం లిమిట్స్ క్రాస్ అవ్వడం కదా.. నాతో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడటం లిమిట్స్ క్రాస్ అవ్వడం కదా.. ఈ ఇంట్లో నా భార్యకి లీగల్ గా అన్ని రైట్స్ ఉన్నాయి. ఒకవేళ తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా అందరూ మురారి భార్య అని అంటారు. ఒక విషయం చెబుతున్న గుర్తుంచుకో ముకుందా.. కృష్ణ ఎప్పటికీ నా భార్య..

Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights
Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights

ఈ ఇంట్లో తనకి సర్వహక్కులు ఉంటాయి ఇంకోసారి కృష్ణ జోలికి వస్తే ఊరుకోను.. నన్ను ఏమైనా అను పడతాను. ఎందుకంటే నా వల్ల నీ జీవితం అంధకారంలో పడింది. అందుకు నేను ఒప్పుకుంటాను. అంతేకానీ కృష్ణని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను బి కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చి మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. దాంతో ముకుందా ముఖంలో రకరకాల రంగులు కనిపిస్తాయి.

Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights
Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights

కృష్ణ కాలేజ్ కి వెళ్లాలంటే ఇంట్లో వంట అంతా తనే చేయాలి .అందుకే పొద్దున్నే లెగిసి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విని మురారి లెగుస్తాడు. ఏంటి కృష్ణ ఇదంతా అని అడుగుతాడు. కాలేజీకి వెళ్లాలంటే నేను ఈ పని చేయాలి అని అంటుంది. సరే నేను హెల్ప్ చేస్తానని మురారి కూరగాయలు కట్ చేస్తాడు. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క దిక్కుకు వెళ్తాయి. మీకు కూరగాయలు నేను కట్ చేయడం నేర్పిస్తాను అని కృష్ణ మురారి కి కూరగాయలు ఎలా కట్ చేయాలో తన చేయి పట్టుకొని కట్ చేయడం నేర్పిస్తుంది. దాంతో ఇద్దరూ క్లోజ్ అవుతారు.

Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights
Krishna Mukunda Murari Serial 2 Mar 2023 Today 94 Episode Highlights

ఏ సి పి సార్ మీకు గిఫ్ట్ అంటూ కృష్ణ గిఫ్ట్ తీసుకొచ్చి మురారికేస్తుంది. ఏంటి రిటర్న్ గిఫ్ట్ అని మురారి అడుగుతాడు. నా గుర్తుగా మీకు ఎప్పుడు ఉండాలి కదా.. అందుకే గ్రీన్ కలర్ పెన్ తీసుకొచ్చాను. మీరు సంతకం చేసిన ప్రతిసారి నేను మీకు గుర్తుకు వస్తానని కృష్ణ అంటుంది. అందుకే ఇంకా చాలా టైం ఉంది కదా… ఇప్పుడే ఎందుకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నావని మురారి అడుగుతాడు. అలా ఏం లేదు అని అనిపించింది అని కృష్ణ అంటుంది. ఆ తరువాత మురారి కృష్ణ తనకి దగ్గరగా ఉన్నట్టు తనకి సేవలు, సపరివారాలు చేస్తున్నట్లు.. కృష్ణ తనకి ఇంకా క్లోజ్ గా ఉన్నట్టు ఊహించుకుంటాడు.. ఆ ఊహల్లో తేలాడుతూ ఉంటాడు.

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N