NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: నారి నారి నడుమ మురారి ఏం చేయనున్నాడు.!? ముకుంద గాయానికి బ్యాండేజ్ వేసిన కృష్ణ.!

Krishna Mukunda Murari serial

Krishna Mukunda Murari: ముకుంద కి కలలో మురారి కృష్ణ కలిసిపోయినట్టు కల వస్తుంది. వెంటనే ఉలిక్కిపడి లేస్తుంది అలా జరగకూడదు అని పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరి కొడుతూ తన చేతికి కావాలని గాయం చేసుకుంటుంది. ముకుందా నా వలన రాత్రి భోజనం చేయలేదని.. భవాని తన తోటి కోడలను ముకుందా దగ్గరకు పంపిస్తే.. అప్పటికే ముకుందా చేతికి గాయం అయి ఉంటుంది.. ఇక వెంటనే భవాని వచ్చి ముకుందని చూస్తుంది..

Krishna Mukunda Murari serial 21 December 2022 Today 33 Episode Highlights
Krishna Mukunda Murari serial 21 December 2022 Today 33 Episode Highlights

ముకుందని కిందకి హాల్లోకి తీసుకు రాగానే అందరూ తన చేతికి గాయం ఎలా అయింది అని అంటారు. ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేను కానీ ప్రకాష్ వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేయమని భవాని చెబుతుంది. అవసరం లేదు పెద్దమ్మ తను ఉంది కదా అని మురారి కృష్ణను తీసుకువస్తాడు. కృష్ణ వచ్చి సోఫాలో కూర్చొని భవాని పైకి లెగుస్తుంది. ఇక వెంటనే కృష్ణ లేచి కింద కూర్చుని ముకుందా చేతికి అయిన గాయాన్ని తుడుస్తూ బ్యాండేజ్ వేస్తుంది.. ఇక మురారి కి కావలసిన టాబ్లెట్స్ రాసిస్తాను వెంటనే వేయమని కృష్ణ చెబుతుంది.

Krishna Mukunda Murari: పెద్దమ్మని బొజ్జగించిన మురారి.. కృష్ణకు దగ్గరవుతున్న మురారిని చూడలేకపోతున్న ముకుంద.!

ఇక వాళ్ళందరూ వెళ్లిపోగానే రేవతి వచ్చి అక్క శుక్రవారం పూట ఇలా జరిగిందేంటి అని అంటుంది. ఇంట్లోకి వచ్చింది కదా నీ ఇనుప గజ్జెల జేష్ట దేవి అని కృష్ణని చూస్తూ అంటుంది. అక్క మురారి కృష్ణ చేత సత్యనారాయణ స్వామి నోము చేపిద్దాము అని రేవతి అంటుంది. ఈ నోము చేస్తే ఈ ఇంట్లో ఇక ఎలాంటి అనర్ధాలు జరగకుండా ఉంటాయని నాకు అనిపిస్తుంది అని రేవతి చెబుతుంది.

Krishna Mukunda Murari serial
Krishna Mukunda Murari serial

నేను ఇదే వ్రతాన్ని ముకుందా ఆదర్శతా చేయించాలి అని అనుకున్నాను. కానీ ఈలోపే ఆదర్శ్ ఇంటికి దూరమయ్యాడు. ఒకవేళ ఈ వ్రతం చేస్తే ఆదర్శ్ తిరిగి వస్తాడేమో చూద్దాం అని రేవతి సలహా ఇస్తుంది. ఇక కృష్ణ ముకుందా దగ్గరకు వెళ్లి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమని చెబుతుంది. మీ చేతికి మీరు ఎందుకు కావాలని గాయం చేసుకున్నారు. అందుకు కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా అని ముకుంద నీ కృష్ణ అడుగుతుంది. ఈ ఇంటికి నువ్వు కోడలుగా రావడమే నా గాయానికి కారణం అని ముకుందా చెబుతుంది. అదేంటి అని కృష్ణ ప్రశ్నిస్తుంది.

Krishna Mukunda Murari serial
Krishna Mukunda Murari serial

ఇక రేపటి ఎపిసోడ్ లో ముకుందా మురారిని సత్యనారాయణ స్వామి నోము జరగడానికి వీల్లేదు అని చెబుతుంది. ఒకవేళ నువ్వు ఆ నోము కనుక చేస్తే మీ ఇష్ట పూర్వకంగానే కృష్ణను పెళ్లి చేసుకున్నావు అని నేను నమ్ముతాను అని మురారి తో ముకుందా అంటుంది. మరోవైపు నేను ఈ నోము చేయటానికి పూజలో పాల్గొనను అని కృష్ణ మురారి కి చెబుతుంది. ఈ విషయాన్ని నువ్వే మీ ఇంట్లో వాళ్లకి చెప్పుకోమని కృష్ణ మురారి కి వార్నింగ్ ఇస్తుంది. ఈ ఇద్దరి భామల మధ్య మురారి నలిగిపోతాడు. ఇది చాలదన్నట్టు భవాని నీ భార్య ఇంకా రాలేదా అని నోము ఏర్పాట్లు దగ్గర అడుగుతుంది. ఇక ఏం జరుగుతుందో మురారి ఏం చేసి ఈ నోమును ఆపుతాడో చూడాలి..

author avatar
bharani jella

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri