NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఒక్కటవుతున్న కృష్ణ మురారిని చూసి ముకుందా తట్టుకోలేక ఏం చేస్తుందంటే.!?

Krishna Mukunda Murari serial 26 December 2022 today 37 episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణతో మురారి తొలిరాత్రి మరోసారి నీ మెడలో వేయడం కారణంగా నీకు ఇష్టం ఉన్నా లేకుండా ఈ మూడుముళ్ల బంధానికి ఎంతో విలువ ఉందని పంతులుగారు చెబుతారు. ఇది శాశ్వతమైన బంధం అని చెబుతారు. కృష్ణ మెడలో ఉన్న మంగళ సూత్రలకు ముత్తైదువులు వచ్చి పసుపు కుంకుమ అద్దం అని పంతులుగారు చెబుతారు. ఇక ముకుందా టర్న్ రాగానే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Krishna Mukunda Murari serial 26 December 2022  today 37 episode Highlights
Krishna Mukunda Murari serial 26 December 2022 today 37 episode Highlights
Krishna Mukunda Murari: భవాని పంపించిన నగలు కృష్ణ తీసుకుందా !? మురారిపై కోపం పోయిందా.!?

మురారి కృష్ణ ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాట్లను చేస్తారు. అప్పుడే మురారిని ముకుంద తన రూమ్ లోకి తీసుకువెళ్లి బంధిస్తుంది. నాకు దక్కని సంతోషం నీకు దక్కడానికి వీల్లేదు ఈరోజు రాత్రంతా నువ్వు నా రూమ్ లో నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు అని ముకుందా అంటుంది. ముకుంద నీకు ఒక్క విషయం అర్థం కావట్లా కృష్ణ నేను కేవలం భార్యాభర్తల మాత్రమే. మా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఈ పెళ్లి ఇష్టం లేదు. మేమిద్దరం సఖ్యత గా ఉండటం లేదు అని మురారి చెబుతాడు.

Krishna Mukunda Murari:కృష్ణతో మురారి తొలిరాత్రి జరగకుండా ముకుంద సూపర్ స్కెచ్..!
ఇంట్లో వాళ్ళందరూ కలిసి మురారి కృష్ణ తొలిరేయి ఏర్పాట్లలో భాగంగా.. బిందెలో ఉంగరాలు వేసే ఆట కూడా ఆడిస్తారు. బిందు తీసుకువచ్చి కృష్ణ ఎదుట పెట్టగానే ఏంటిది అని అడుగుతుంది దానికి సమాధానంగా మురారి అది కాదు ఇదొక వేడుక.. బిందెలో చేతులు పెట్టి ఎవరైతే ఉంగరం తీస్తారో వాళ్ళదే పై చేయి అని మురారి కృష్ణకు చెబుతాడు. ఇద్దరూ బంతాట ఆడతారు.. కృష్ణ మురి తంగా మురారికి చిలకలు తినిపిస్తుంది. ముకుంద కడుపు మంటతో తగ్గిపోతూ ఉంటుంది మురారి ఏం కాదు కంగారు పడుకొని భరోసా ఇస్తుండగా.. పాల గ్లాసు పెట్టుకున్న కృష్ణ యవ్ అని అరిచి వచ్చి మురారి మీద పడుతుంది..

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri