NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద మురారి ప్రేమించుకున్న సంగతి భవానీకి చెప్పిన గోపి.. శివన్న దగ్గర నుంచి ఎస్కేప్ అయిన కృష్ణ.! 

Krishna Mukunda Murari Serial 30 November 2022 Today 15 episode Highlights

Krishna Mukunda Murari: శివన్న కృష్ణని ఓ స్టోర్ రూమ్ లో దాచిపెడతాడు కృష్ణ అక్కడి నుంచి ఎలా పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతలో శివ అక్కడికి వచ్చి కృష్ణ మర్యాదగా వెనక్కి రా అని పిలుస్తాడు. దాంతో కృష్ణ ఏం చేయలేక సైలెంట్ గా వచ్చి అక్కడ కూర్చుంటుంది కృష్ణ. నువ్వు ఇక్కడ నుంచి పారిపోయావు అనుకో.. మీ నాన్నని ఏదో ఒకటి చేసి మళ్లీ నిన్ను తీసుకువచ్చి ఇక్కడ పడేస్తాను అని శివన్న బెదిరిస్తాడు. ప్లీజ్ నువ్వు అలా చేయకు అని కృష్ణ రిక్వెస్ట్ చేస్తుంది నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తప్పు మీద తప్పు చేయొద్దు అని శివన్న తో కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Star Maa Telugu Serial Review
Krishna Mukunda Murari Star Maa Telugu Serial Review

ఆదర్శ్ ముకుందా సంగీత్ స్టార్ట్ అవుతుంది. ముందుగా ముకుందా వాళ్ళ ఫ్రెండ్ పాటతో స్టార్ట్ చేస్తుంది. ఆ తరువాత ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్క జంటగా వచ్చి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తారు. ఇక చివరిగా ఆదర్శ్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఆదర్శ్ మైక్ తీసుకుని నా జాన్ మురారి వచ్చే ఫ్లూట్ వాయిస్తే గాని నేను డాన్స్ చేయను అని చెబుతాడు ఇప్పుడు రాను అని మురారి అంటాడు. నువ్వు వచ్చిన దగ్గరనుంచి అదోలా ఉన్నావు. నేను గమనిస్తూనే ఉన్నాను రా.. నువ్వు స్టేజ్ పైకి వచ్చి ఫ్లూట్ వాయిస్ తోనే నేను డాన్స్ చేస్తాను..

 Krishna Mukunda Murari serial 3 December 2022 today 18 episode Highlights
Krishna Mukunda Murari serial 3 December 2022 today 18 episode Highlights

నువ్వు సంతోషంగా లేకపోతే నాకు వద్దు అని అంటాడు ఆదర్శ్. ఆ మాటలకు మురారి ఫ్లూట్ తీసుకొని స్టేజ్ పైకి వెళ్తాడు.. మురారి ఫ్లూట్ వాయిస్తూ ఉండగా.. ముకుందా ఆదర్శ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు.. కానీ మురారి ఊహలో మాత్రం ముకుంద మురారి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు.. ఇక ముకుందా మురారి ఒకరినొకరు దూరంగా చూసుకుంటూ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటారు.

శివన్న మళ్లీ రూమ్ తలుపు తెరిచేసరికి కృష్ణ కావాలని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇందాకే చెప్పాను నువ్వు ఏడుస్తూ ఉంటే మొఖం పాడైపోతుంది రేపు ఫోటోలో సరిగ్గా కనిపించదు అని చెప్పను రా.. అందుకే కృష్ణ నిద్రపోతుంది. మీరెవ్వరూ కదిలించకండి అని అంటాడు అంతలో అన్న రేపు పెళ్లి చేయడానికి పంతులు రానంటున్నాడు అని ఫోన్ ఇస్తాడు. శివ ఫోన్ తీసుకొని పంతులు మా పెళ్లి వచ్చి చేస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే నీకు ఇదే రోజు ఆఖరి రోజు అవుతుంది అని శివ ఫోన్ లో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ అక్కడ ఉన్న ఫోన్ తీసుకుని సైలెంట్ గా ఎస్కేప్ అవుతుంది అని శివ కోపంగా అరుస్తాడు.

ఇక తరువాయి భాగంలో గోపి ఫుల్లుగా తాగేసి వచ్చి భవానితో ఇద్దరి ప్రేమికులని విడదీయడం కరెక్ట్ కాదు. ప్రేమికులను విడదీస్తే వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండరు. ఆ ప్రేమ జంట ఎవరో మీకు తెలుసా అని గోపి చెప్పబోతాడు. రేయ్ తాగేసి ఏం వాగుతున్నావ్ రా.. పద ఇక్కడ నుంచి అని మురారి గోపిని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. భవాని కి ముకుందా మురారి ప్రేమించుకున్న సంగతి తెలుస్తుందా లేదా అనేది చూడాలి.

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri